For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పాలిటిక్స్ మీద కన్నేసిన శ్రీరెడ్డి.. అలా పడుంటా.. జగనన్న ప్లీజ్ ప్లీజ్ హెల్ప్!

  |

  టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశం గురించి బయటకి తెచ్చి పెను విద్వంసానికి కారణం అయిన శ్రీరెడ్డి దాదాపు అందరికీ పరిచయమే. ఆమె చేసిన సినిమాలు తక్కువే కానీ వాటి వలన రాని గుర్తింపు ఆమెకు మీడియాకి ఎక్కడం ద్వారా వచ్చింది. అయితే ఇప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిని విమర్శిస్తూనే ఉండే ఈ భామ తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేసింది. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే

  చెన్నైలో యూట్యూబర్ గా మారి

  చెన్నైలో యూట్యూబర్ గా మారి

  ఇక్కడ బిచాణా ఎత్తేసి చెన్నైకు మకాం మార్చేసిన ఈ బ్యూటీ వీలు చిక్కినప్పుడల్లా ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ ఉంటుంది. చెన్నైలో ఉంటూ పలు యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తూ అక్కడే నివాసం ఉంటోంది. అయినా సరే అప్పుడప్పుడూ కొందరిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణంరాజు గురించి ఎప్పుడూ ఏదో ఒక అంశం మీద పోస్టులు పెడుతూనే ఉంటుంది.

  జగన్ కోసం

  జగన్ కోసం

  ఇక ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్ కు అండగా మాట్లాడుతూ ఆయన గురించి కామెంట్స్ చేసి అందరినీ టార్గెట్ చేసి బూతులతో విరుచుకుపడుతున్న ఈ భామ తాజాగా తను డైరెక్ట్ పాలిటిక్స్ లోకి దింపాలని కోరింది.. జగన్ అన్న ఈ ఎదవల కోసం నన్ను డైరెక్ట్ పాలిటిక్స్ రంగంలోకి దింపాలని నా విజ్ఞప్తి. ముల్లును ముల్లుతోనే తీయండి మీ దగ్గర సర్రుమనే కత్తిలా ఏకే-47లా పడి ఉంటా అంటూ కామెంట్స్ చేసింది.

  తల ఎగిరిపోవాలి

  తల ఎగిరిపోవాలి

  అంతేకాక మీ జోలికి వచ్చిన వాడి తల ఎగిరిపోవాలి, టైం చూసి నాకు అవకాశం ఇస్తారని ఎదురుచూస్తున్నాను అంటూ ఆమె ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

  అంతేకాక తనకి డబ్బు లేదు అని పేర్కొన్న ఆమె బట్టలు విప్పాను అనే ఒక్క మచ్చ కూడా ఉందని కానీ నేను నలుగురు అమ్మాయిల మంచి కోసమే ఆ పని చేశానని చెప్పుకొచ్చింది. మరి ఈ విషయంలో జగనన్న ఏం ఫీల్ అవుతారో నాకు తెలియదు కానీ అన్న నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు కానీ సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం అని ఆమె చెప్పుకొచ్చింది.

  పొలిటికల్ ఎంట్రీ కావాలట

  పొలిటికల్ ఎంట్రీ కావాలట

  జగన్ అన్న మీరు అంటే ప్రాణం కానీ అన్న మీరు కరుణిస్తారో లేదో అని సందేహం వ్యక్తం చేసింది. ఆ తరువాత ఇప్పుడు చూడండి నేను రాజకీయాల్లోకి వస్తున్నా అంటే ఉ* పోసుకునే వాళ్ళ మెసేజ్ లు ఎలా ఉంటాయో అంటూ మరో దారుణమైన కామెంట్ కూడా చేసింది. దీంతో శ్రీ రెడ్డి ఏకంగా జగన్ పార్టీకి ఎసరు పెట్టేలా ఉందని సోషల్ మీడియా వేదికగా చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆమె చేసిన కామెంట్స్ గురించి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.

  Recommended Video

  Ananya Nagallla Is The New Super Star Says Play Back Director | Filmibeat Telugu
  వ్యభిచారాన్ని ఆపండి

  వ్యభిచారాన్ని ఆపండి


  ఇక ఆ తర్వాత ధీనమైన, దయనీయమైన పేదరికంలో కొట్టుమిట్టాడుతూ ,సమాజం చేత ఛీత్కరింపబడి నిత్యావసరాలు కూడా కొనుక్కోలేక ,దుస్థితిలో బతుకుతున్న హిజరాలకు (కొజ్జాలకు) గవర్నమెంట్ జాబ్స్ ,వాలంటీర్ జాబ్స్ ఇచ్చి వ్యభిచారం చేసి బతుకుతున్న వీళ్ళ జీవితాల్ని కాపాడండి,వ్యభిచారాన్ని ఆపండి.. జగనన్న ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ చేయండి అంటూ అర్ధించడం ఆసక్తికరంగా మారింది.

  English summary
  controversial actress Sri reddy requests ys jagan to take her into direct politics. she made series of posts in facebook for her political entry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X