twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ సారి మొత్తం విప్పేసి చూపించిన శ్రీరెడ్డి: ఏకంగా బాత్రూంలో అలాంటి సెల్ఫీతో కాక రేపుతోంది!

    |

    దాదాపు మూడు నాలుగేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో వివాదాలకు కారణం అవుతూ సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది హాట్ బ్యూటీ శ్రీరెడ్డి. రెండు మూడు సినిమాల్లోనే నటించినప్పటికీ.. ఎన్నో గొడవల్లో భాగమై తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటూ ఎంతో మందిపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. అదే సమయంలో హాట్ షోతో కుర్రకారు హృదయాలకు గాయాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీరెడ్డి.. తన బట్టలను విప్పేసి మరీ బాత్రూంలో సెల్ఫీ దిగింది. దాన్ని ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

    అలా మొదలైన ప్రయాణం.. హీరోయిన్‌గా

    అలా మొదలైన ప్రయాణం.. హీరోయిన్‌గా

    న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్‌ను ఆరంభించింది శ్రీరెడ్డి. అలా చాలా కాలం పాటు పని చేసిన ఈ ముద్దుగుమ్మ.. చాలా మంది ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే 'నేను నాన్న అబద్ధం' అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత 'అరవింద్ 2', 'జిందగీ' తదితర సినిమాల్లో లీడ్ రోల్ చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు పెద్దగా గుర్తింపును అందివ్వలేదు.

    ముంబై ఫిల్మ్ సిటీలో రష్మిక మందన్న హల్‌చల్..

    కాస్టింగ్ కౌచ్‌తో హైలైట్.. వాళ్లందరికీ షాక్

    కాస్టింగ్ కౌచ్‌తో హైలైట్.. వాళ్లందరికీ షాక్

    తెలుగు సినీ ఇండస్ట్రీని కుదిపేసిన అంశాల్లో కాస్టింగ్ కౌచ్ ఒకటి. ఇది హైలైట్ అవడానికి శ్రీరెడ్డే కారణం. టాలీవుడ్‌లో అవకాశాలు కావాలంటే దర్శక నిర్మాతలు చెప్పినట్లు చేయాలని, తనతో చాలా మంది అసభ్యంగా ప్రవర్తించారని ఆమె చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనం అయ్యాయి. ఆమె లేవనెత్తిన ఈ అంశం వల్ల అలాంటి పనులు చేసిన చాలా మంది గజగజా వణికిపోయారనే చెప్పాలి.

    ఆ ఒక్క ఘటనతో దేశ వ్యాప్తంగా ఫేమస్

    ఆ ఒక్క ఘటనతో దేశ వ్యాప్తంగా ఫేమస్

    శ్రీరెడ్డి మొదలు పెట్టిన కాస్టింగ్ కౌచ్ ఉద్యమానికి మహిళా సంఘాలతో పాటు పలువురు సినీ ప్రముఖుల నుంచి కూడా మద్దతు లభించింది. కానీ, ఆమె ఆశించిన విధమైన న్యాయం జరగలేదు. దీంతో హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్ ఎదుట అర్ధనగ్నంగా నిరసన చేసింది శ్రీరెడ్డి. ఈ ఒక్క ఘటనతో ఆమె దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. అదే సమయంలో ఉద్యమానికి పుల‌్‌స్టాప్ పడింది.

    ఎవ్వరినీ వదలని శ్రీరెడ్డి... పేర్లు చెబుతూ

    ఎవ్వరినీ వదలని శ్రీరెడ్డి... పేర్లు చెబుతూ

    కాస్టింగ్ కౌచ్ ఉద్యమం తర్వాత కూడా తరచూ ఏదో ఒక వివాదంలో తలదూర్చుతూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది శ్రీరెడ్డి. ఇందుకోసం తన సోషల్ మీడియా ఖాతాలను వేదికగా చేసుకుంటోంది. ఇందులో భాగంగానే టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లపై విమర్శలు చేస్తోంది. అదే సమయంలో రాజకీయ నాయకులనూ టార్గెట్ చేస్తోందీ ముద్దుగుమ్మ.

    అంగంగాన్ని చూపిస్తూ అలా వల వేస్తోంది

    అంగంగాన్ని చూపిస్తూ అలా వల వేస్తోంది

    సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే శ్రీరెడ్డి.. ఇతరులపై విమర్శలు చేయాడానికే కాదు.. కుర్రకారుకు వల వేస్తోంది. ఇందుకోసం తన బాడీలోని పార్టులను చూపిస్తూ హాట్ షో చేస్తోంది. అంతేకాదు, తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ రచ్చ చేస్తోంది. దీంతో ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారిపోయిందామె. అలాగే, బూతు పోస్టులతోనూ హల్‌చల్ చేస్తోంది.

    ఈ సారి మొత్తం విప్పేసి చూపించిన శ్రీరెడ్డి

    ఈ సారి మొత్తం విప్పేసి చూపించిన శ్రీరెడ్డి


    ఇటీవలి కాలంలో శ్రీరెడ్డి చేష్టలు శృతి మించి పోతున్నాయి. గతంలో గ్లామరస్ ఫొటోలను మాత్రమే వదిలిని ఈ భామ.. ఈ మధ్య కాలంలో లో దుస్తులను కూడా చూపిస్తూ ఫొటోలు దిగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా బాత్రూంలో ప్యాంట్ తీసేసి తన అండర్‌వేర్ చూపిస్తూ ఓ ఫొటోను దిగి దాన్ని సోషల్ మీడియాలో వదిలింది. దీంతో ఈ ఫొటో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

    శృంగార తారగా మారేందుకు రెడీ అయింది

    శృంగార తారగా మారేందుకు రెడీ అయింది

    చాలా కాలంగా చిత్ర సీమకు దూరంగా ఉంది శ్రీరెడ్డి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆమె అలనాటి అందాల తార సిల్క్ స్మిత బయోపిక్‌లో నటిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిందీ బ్యూటీ. అంతేకాదు, అచ్చం ఆమెలా మారిపోయిన ఫొటోను కూడా షేర్ చేసింది శ్రీరెడ్డి. మధు అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

    English summary
    Sri Reddy Mallidi, professionally known as Sri Reddy, is an Indian actress who is well known in the Telugu film and television industry. She made her debut in 2011 with Nenu Naana Abaddam, and also appeared in Aravind 2 and Zindagi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X