ఆ హీరోయిన్లపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు: వాళ్లలా తాను అలాంటి బ్రాలు వేసుకోనంటూ చూపించింది!

తెలుగు సినీ ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ తరచూ వార్తల్లో ఉంటోంది టాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రీరెడ్డి. సినిమాల్లో నటించినా దక్కని గుర్తింపు.. గొడవలు పెట్టుకోవడం వల్ల సాధ్యమైంది. ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుండడం.. గ్లామరస్ ఫొటోలు, వీడియోలు షేర్ చేయడం.. సున్నితమైన విషయాలపై పోస్టులు పెడుతుండడం వంటి వాటితో ఆమె నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా కొందరు బడా హీరోయిన్లపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను వాళ్లలా అలాంటి బ్రాలు వేసుకోనని చూపించింది. ఆ వివరాలు మీకోసం!

టీవీ యాంకర్ అర్చన విజయ: బికినిలో అందాలు ఆరబోత (ఫొటోలు)

ఆ సినిమాల్లో నటించిన హాట్ బ్యూటీ

ఆ సినిమాల్లో నటించిన హాట్ బ్యూటీ

తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌గా రాణించాలన్న లక్ష్యంతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది శ్రీరెడ్డి. 'నేను నాన్న అబద్ధం' అనే సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె... ఆ తర్వాత 'అరవింద్ 2', 'జిందగీ' తదితర సినిమాల్లో లీడ్ రోల్ చేసింది. కానీ, ఇవన్నీ బాక్సాఫీస్ ముందు బోల్తా పడడంతో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. దీంతో సినిమాలకు దూరమైపోయిందీ హాట్ బ్యూటీ.

కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో పాపులార్

కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో పాపులార్

తెలుగు సినీ ఇండస్ట్రీని కుదిపేసిన ఘటనల్లో శ్రీరెడ్డి మొదలెట్టిన కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ఒకటి. సినిమాల్లో అవకాశాలు కావాలంటే దర్శక నిర్మాతలకు తలొగ్గాల్సిందేనని ఆమె చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనం అయ్యాయి. అంతేకాదు, అదే సమయంలో కొన్ని ఫొటోలు, కాల్ రికార్డింగ్స్ లీక్ చేసి ఎంతో మందిలో వణుకు పుట్టించిందామె. ఆ తర్వాత అర్ధనగ్నంగా నిరసన కూడా చేసింది.

టాలీవుడే కాదు.. కోలీవుడ్ వాళ్లనూ

టాలీవుడే కాదు.. కోలీవుడ్ వాళ్లనూ

కాస్టింగ్ కౌచ్ ఉద్యమం సమయంలో ఎంతో మంది సినీ ప్రముఖులను టార్గెట్ చేసింది శ్రీరెడ్డి. దాని తర్వాత కూడా చాలా మంది టాలీవుడ్ హీరోలపై పలు ఆరోపణలు చేసింది. అలాగే, కొందరు హీరోయిన్ల వ్యక్తిగత విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు హీరోలనూ వదల్లేదామె. దీంతో మూడు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది.

టాలీవుడ్ రత్తాలు లక్ష్మీ రాయ్ హాట్ బికినీ ఫొటోలు

అక్కడ యమ యాక్టివ్.. హాట్ షోతో

అక్కడ యమ యాక్టివ్.. హాట్ షోతో

తెలుగు అమ్మాయి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. చాలా కాలంగా అందులో నుంచే తన అభిప్రాయాలను వెల్లడిస్తోంది. అలాగే ఎంతో మందిపై విమర్శలు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా తన అందచందాలతో కుర్రకారులో వేడిని పుట్టిస్తోంది. ఇప్పటికే గ్లామరస్ ఫొటోలు, వీడియోలతో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది శ్రీరెడ్డి.

ఆ హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు

ఆ హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు

చాలా కాలంగా శ్రీరెడ్డి వ్యవహరిస్తోన్న తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. మరీ ముఖ్యంగా కొందరు హీరోయిన్లను టార్గెట్ చేస్తూ.. వాళ్ల బాడీలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం షాకిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా శ్రీరెడ్డి.. టాలీవుడ్‌లోని కొందరు బడా హీరోయిన్ల ఎద అందాలను విమర్శిస్తూ దారుణమైన పోస్టును పెట్టింది. ఈ క్రమంలోనే అందులో సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆ బ్రాలు వేసుకోనంటూ చూపించింది

ఆ బ్రాలు వేసుకోనంటూ చూపించింది

ఈ పోస్టులో 'చాలా మంది బడా హీరోయిన్ల ఎద భాగాలు బాగోవు. కానీ వాళ్లు కవర్ చేస్తుంటారు. అయితే, వాళ్లలా నేను పుష్‌అప్ బ్రాలు వేసుకోను. నాకలాంటి అవసరం రాలేదు' అంటూ రాసుకొచ్చింది శ్రీరెడ్డి. అంతేకాదు, అందులో షేర్ చేసిన వీడియోలో తన ఎద అందాలను చూపిస్తూ కుర్రకారుకు గాలం వేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X