బూతులతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి: ఆ శృంగారం ఎలా చేస్తారో వివరిస్తూ వీడియో.. అక్కలు, ఆంటీల కోసమే అంటూ!

శ్రీరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లోని వాళ్లకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ దాదాపు ఐదారేళ్లుగా తనదైన శైలి వ్యవహార శైలితో హల్‌చల్ చేస్తూ పాపులర్ అయిపోయింది. అదే సమయంలో ఎన్నో వివాదాల్లో చిక్కుకుని దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. సుదీర్ఘమైన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా మరెవరికీ దక్కనంత క్రేజ్ ఆమె సొంతం అయింది. దీనికి కారణం సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు మజాను పంచుతుండడమే. తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదలే శ్రీరెడ్డి.. అప్పుడప్పుడూ బూతుల రచ్చ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సెక్స్ ఎడ్యూకేషన్ గురించి తనదైన శైలిలో వివరిస్తూ ఓ ఏ గ్రేడ్ వీడియోను తన యూట్యూబ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా పరిచయమై.. ఇలా వెళ్లిపోయిన నటి

అలా పరిచయమై.. ఇలా వెళ్లిపోయిన నటి

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా స్థిరపడాలన్న పట్టుదలతో హైదరాబాద్‌లో అడుగు పెట్టింది శ్రీరెడ్డి. ఆ సమయంలోనే ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేసింది. ఆ తర్వాత మోడల్‌గానూ మారింది. అలా చాలా మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడిపోయింది. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. సరిగ్గా అప్పుడే 'నేను నాన్న అబద్ధం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత 'అరవింద్ 2', 'జిందగీ' తదితర సినిమాల్లో లీడ్ రోల్ చేసినా గుర్తింపు దక్కలేదు. దీంతో సినీ రంగానికి ఆమె దాదాపుగా దూరమైపోయింది.

ఉద్యమంతో పాపులర్... నగ్న నిరసన వల్ల

ఉద్యమంతో పాపులర్... నగ్న నిరసన వల్ల

సినిమాల్లో అవకాశాలు సన్నగిల్లిన సమయంలోనే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అవకాశాలు ఇస్తామని చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని చెబుతూ ఆమె చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి. అప్పుడు శ్రీరెడ్డికి చాలా మంది అమ్మాయిలు, మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో ఇది ఉద్యమం అయింది. అప్పట్లో చాలా మంది పేర్లను బయట పెడుతూ ఆమె వదిలిన ఫొటోల వల్ల ఇండస్ట్రీలో ప్రకంపనలు రేగాయి. అలాగే, ఫిలిం ఛాంబర్ ముందు శ్రీరెడ్డి అర్ధ నగ్న నిరసన చేపట్టింది. దీంతో ఆమె దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌ అయింది.

 హీరో.. హీరోయిన్లు.. నాయకులు.. వదల్లేదు

హీరో.. హీరోయిన్లు.. నాయకులు.. వదల్లేదు

శ్రీరెడ్డి.. సోషల్ మీడియాతో పాటు న్యూస్ ఛానెళ్ల డిబెట్లు, ఇంటర్వ్యూల్లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తన గురించి తన సమస్యల గురించి వివరించే క్రమంలో ఎంతో మందిపై ఆరోపణలు చేసిందామె. అదే సమయంలో టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, స్టార్ హీరోయిన్లపై వివాదాస్పద స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చింది. అంతేకాదు, రాజకీయ నాయకులను సైతం వదలి పెట్టలేదు. నిన్న మొన్నటి వరకు కూడా ఎంతో మందిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. దీంతో ఈ అమ్మడిని విమర్శించే వాళ్ల సంఖ్య కూడా భారీ స్థాయిలో పెరిగింది.

 ఎప్పుడూ అందులోనే ఉంటూ రచ్చ చేస్తూ

ఎప్పుడూ అందులోనే ఉంటూ రచ్చ చేస్తూ

సోషల్ మీడియా వల్లే శ్రీరెడ్డి పాపులర్ అయిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారానే ఈ అమ్మడు తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన అంగాంగాన్ని చూపిస్తూ కుర్రాళ్లకు వల వేస్తోంది. ఇందుకోసం తన బాడీలోని పార్టులతో హాట్ షో చేస్తోంది. అంతేకాదు, తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ చేస్తోంది. దీంతో ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారిపోయిందామె. అలాగే, బూతు పోస్టులతోనూ హల్‌చల్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోందామె.

పెద్దగా కనిపించని శ్రీరెడ్డి... అనుమానాలు

పెద్దగా కనిపించని శ్రీరెడ్డి... అనుమానాలు


శ్రీరెడ్డి మాదిరిగా మరెవరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండరేమో అన్నట్లుగా ఆమె హల్‌చల్ చేస్తుండేది. ఈ క్రమంలోనే తరచూ ఏదో రకమైన పోస్ట్ పెడుతూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ ఉండేది. అయితే, ఈ మధ్య కాలంలో శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు. దీంతో ఆమె గురించి ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేశాయి. ఈ బ్యూటీని కొందరు బెదిరించారని, ఆరోగ్యం బాగోలేదని ఇలా రకరకాల కామెంట్లు వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీరెడ్డి మరోసారి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మునపటిలా కాకపోయినా అప్పుడప్పుడూ పోస్టులు పెడుతోంది.

Bigg Boss: రెండో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఆమె మాత్రం పైపైకి!
https://telugu.filmibeat.com/television/bigg-boss-5-telugu-2nd-week-elimination-anee-and-nataraj-enter-into-danger-zone-102852.html

ఆనల్ సెక్స్ గురించి వీడియో చేసిన నటి

ఆనల్ సెక్స్ గురించి వీడియో చేసిన నటి

శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా ఎన్నో రకాల అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తన యూట్యూబ్ ఛానెల్‌లో రకరకాల విషయాలను ప్రస్తావిస్తూ వీడియోలు చేస్తుంటుంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు సెక్స్ సంబంధిత అంశాలనూ మాట్లాడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు శ్రీరెడ్డి ఆనల్ సెక్స్ గురించి ఓ ప్రత్యేకమైన వీడియోను రూపొందించింది. ఇందులో అసలు ఆనల్ సెక్స్ అంటే ఏంటి? దాని వల్ల ప్రయోజనాలు, దుష్ప్రభావాలు ఏమున్నాయి? ఇప్పుడు అలాంటిది ఎంత మంది చేస్తున్నారు? అనే విషయాల గురించి సవివరంగా చెప్పిందీ బ్యూటీ.

చాలా మంది దాని గురించి కోరుతున్నారు

చాలా మంది దాని గురించి కోరుతున్నారు

తాజాగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో అసలు ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందన్న దానిపై శ్రీరెడ్డి క్లారిటీ ఇచ్చింది. 'ఉమెన్ హెల్త్ కోసం నేను చాలా వీడియోస్ చేస్తున్నా.. కొంతమంది ఆడవాళ్లు ఈ ఆనల్ సెక్స్ గురించి మాట్లాడమని నన్ను కోరారు. చాలా మందికి అయితే దీనిపై అసలు అవగాహన కూడా లేదు. ఆనల్ సెక్స్ అంటే ఏంటి అని అడిగిన వాళ్లు కూడా ఉన్నారు. ఈ టైప్ సెక్స్ గురించి ఎక్కువగా తెలిసేది టాన్స్ జెండర్స్‌కి. చాలామంది మగాళ్లకి కూడా తెలుసు. తక్కువ మంది అమ్మాయిలకు తెలుస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది.

Recommended Video

Street Light Movie Trailer Launch By Senior Actor Vinod Kumar
నా బూతులను బూతులుగా చూడరు అంటూ

నా బూతులను బూతులుగా చూడరు అంటూ

ఈ వీడియో చేయడానికి కారణాలు చెప్పిన శ్రీరెడ్డి.. నెటిజన్ల రియాక్షన్ గురించి కూడా మాట్లాడింది. 'నేను ఆనల్ సెక్స్ గురించి చెప్పడానికి డాక్టర్‌ని కాదు కానీ యాక్టర్‌ని. కొంతమంది అక్కలు చెల్లెల్లు ఆంటీలను ఎడ్యుకేట్ చేద్దామనే దీని గురించి నాకు తెలిసింది చెప్తున్నా. శ్రీరెడ్డి సిగ్గు విడిచి చెప్తుంది అనే పేరు ఉంది. పైగా నేను చెప్తే పెద్ద బూతుగా చూడరు. నా మాటలే బూతులుగా ఉంటాయి కాబట్టి పిచ్చి కామెంట్లు పెట్టకుండా మంచి ఉద్దేశంతో దీన్ని చూడండి' అంటూ వీడియోలోకి వెళ్లింది. మరి ఈ వీడియోను చూడాలంటే ఆమె యూట్యూబ్ ఛానెల్‌కు వెళ్లిపోండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X