For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాత్రూంలో రెచ్చిపోయి శ్రీరెడ్డి బోల్డు ఫోజులు: చిన్న క్లాత్ మాత్రమే చుట్టుకుని ఘాటుగా!

  |

  సినీ నటిని అని చెప్పుకునే శ్రీ రెడ్డి తాను చేసిన సినిమాల కంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు చేసిన నగ్న ప్రదర్శన వల్ల ఎక్కువ పాపులర్ అయింది. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ తనకు అవకాశాలు కల్పిస్తానని నమ్మించి లైంగికంగా వాడుకున్నాడు అంటూ ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు అప్పట్లో టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. అయితే ఆ తర్వాత అనూహ్యంగా చెన్నైకి మకాం మార్చేసిన శ్రీరెడ్డి అడపాదడపా సోషల్ మీడియాలోనే దర్శనం ఇస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన బోల్డ్ ఫోటో హాట్ టాపిక్ గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేద్దురు పదండి.

  న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా

  న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా

  టాలీవుడ్‌లో స్థిరపడాలన్న పట్టుదలతో హైదరాబాద్‌లో అడుగు పెట్టిన శ్రీరెడ్డి ఆ సమయంలో ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా జాబ్ కొట్టేసింది. అలా కాలం వెళ్లదీస్తున్న క్రమంలో ఆమె హీరోయిన్‌లా ఉంటుందని చుట్టూ ఉన్నవారు ఎంకరేజ్ చేయడంతో ఆ పనికి గుడ్ బై చెప్పి మోడల్‌గానూ మారింది. మోడల్ గా మారిన తరువాత ఆమె చాలా మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడిపోయింది.

  కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి

  కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి

  అలా ఆమెకు సినిమా ఆఫర్లు కొన్ని వచ్చాయి. అలా ఆమె 'నేను నాన్న అబద్ధం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత 'అరవింద్ 2', 'జిందగీ' లాంటి సినిమాల్లో లీడ్ రోల్ చేసినా ఆమెకు తగిన గుర్తింపు అయితే దక్కలేదు అనే చెప్పాలి. దీంతో సినీ రంగానికి ఆమె దాదాపుగా దూరంగా ఉండిపోయిన ఆమె ఆ కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చింది.

  సంచలన ఆరోపణలు

  సంచలన ఆరోపణలు

  అవకాశాలు ఇస్తామని చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని చెబుతూ ఆమె చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. అప్పుడు శ్రీరెడ్డికి చాలా మంది అమ్మాయిలు, మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో ఇది ఉద్యమం అయింది. అలా ఆమె దగ్గుబాటి అభిరామ్, నాని సహా అనేక మంది సినిమా ప్రముఖుల మీద సంచలన ఆరోపణలు చేసింది.

  చెన్నైకి మకాం మార్చి

  చెన్నైకి మకాం మార్చి

  టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశం తర్వాత చెన్నై వెళ్ళిపోయింది శ్రీరెడ్డి. అక్కడే నివాసం ఉంటూ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి కాలం వెళ్ళ దీస్తోంది. ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వేదికగా రాజకీయ అంశాలు సినిమాలకు సంబంధించిన విషయాలు పంచుకుంటూ ఎవర్నో ఒకర్ని టార్గెట్ చేస్తూ బూతులతో రెచ్చిపోయే ఈ భామ ఆ మధ్య కొన్నాళ్లపాటు అనారోగ్యం బారిన పడింది.

  Recommended Video

  RRR లో మల్లి..ఎవరీ చిట్టితల్లి? Twinkle Sharma లైఫ్ మలుపు తిప్పిన యాడ్ | Filmibeat Telugu
  అది ఒక్కటే అడ్డు ఉంచి

  అది ఒక్కటే అడ్డు ఉంచి

  అలా కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు గాప్ ఇచ్చిన శ్రీరెడ్డి ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతోంది. శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. అలాగే ఎప్పటికప్పడు తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది.

  ఎప్పటికప్పుడు తన అంగాంగాన్ని ప్రదర్శిస్తూ వలవేసి ఆమె ఇప్పుడు తన బాడీలోని ఎద భాగాన్ని చూపిస్తూ రెచ్చిపోయింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రీరెడ్డి తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ హాట్ ఫోటోను షేర్ చేసింది. ఇందులో ఆ అమ్మడు కేవలం ఒకే వస్త్రం అడ్డు ఉంచి ఎద అందాలు ఆరబోసింది. ఇంకా ఎందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

  English summary
  Tollywood Actress Sri Reddy Very Active in Social Media. Now She Shared her hot Selfie in her twitter Account.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X