For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sri Reddy: ప్యాంట్ విప్పేసి మరి శ్రీ రెడ్డి అరాచకం.. ఎన్నడూ చూడని యాంగిల్ లో!

  |

  తెలుగు ప్రేక్షకులకు శ్రీ రెడ్డి సుపరిచితమే. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటంతో వెలుగులోకి వచ్చిన శ్రీ రెడ్డి పలు అంశాలపై వ్యాఖ్యలు చేస్తూ వివాదస్పదమైంది. ప్రస్తుతం రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న శ్రీ రెడ్డి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విమనార్శస్త్రాలు సంధిస్తూ ఉంటుంది.

  అంతేకాకుండా తనదైన వ్యవహార శైలీతో నిత్యం హల్ చల్ చేస్తూ తెగ పాపులర్ అవుతోంది శ్రీ రెడ్డి. సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్టులు, ట్వీట్ లు, వీడియోలు, కాంట్సవర్సీ కామెంట్స్ తో విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న ఈ భామ అప్పుడప్పుడు హాట్ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా శ్రీ రెడ్డి షేర్ చేసిన హాట్ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

  ఏదో ఒక గొడవతో..

  ఏదో ఒక గొడవతో..

  శ్రీరెడ్డి.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేదు. ఎందుకంటే చాలా ఏళ్లుగా ఈ భామ వివాదాలతో సహవాసం చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక గొడవలో భాగం అవుతుంది. దీంతో నిత్యం హాట్ టాపిక్ గా మారుతోంది శ్రీరెడ్డి. దీనికి కారణం సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ రచ్చ చేయడమే. అలాగే తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతూ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

  పలు సినిమాల్లో..

  పలు సినిమాల్లో..

  హీరోయిన్‌ అవ్వాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శ్రీరెడ్డి కెరీర్ స్టార్టింగ్ లో ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా పని చేసింది. తనదైన స్టైల్ లో ప్రజెంటర్ గా పనిచేసిన శ్రీ రెడ్డి చాలా మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే 'నేను నాన్న అబద్ధం' అనే సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత 'అరవింద్ 2', 'జిందగీ' వంటి సినిమాల్లో నటించింది. ఈ సినిమాల అనంతరం వెండితెరకు దూరమైపోయింది.

  మహిళా సంఘాల మద్దతు..

  మహిళా సంఘాల మద్దతు..

  అప్పుడప్పుడే నటిగా ఎదుగుతోన్న సమయంలోనే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. అవకాశాలు ఇస్తామని చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని చెబుతూ శ్రీ రెడ్డి చేసిన ఆరోపణలు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపాయి. అప్పుడు శ్రీరెడ్డికి చాలా మంది అమ్మాయిలు, మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో ఇది ఉద్యమం అయింది. దీంతో బాగా శ్రీరెడ్డి ఫేమస్ అయిపోయింది.

  విమర్శిస్తూ కామెంట్స్..

  విమర్శిస్తూ కామెంట్స్..

  ఆ మధ్య కాలంలో టీవీ డిబెట్లలో పాల్గొన్న శ్రీ రెడ్డి కొంత మంది సినీ ప్రముఖులపై విరుచుకుపడింది. సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను టార్గెట్ చేసింది శ్రీ రెడడి. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, స్టార్ హీరోయిన్లపై వివాదాస్పద పోస్టులు పెట్టి సెన్సేషన్ అయింది. ఇప్పటికీ కొంత మంది స్టార్ హీరోలను విమర్శిస్తూ కామెంట్లు చేస్తూనే ఉంది. దీంతో ఆమె ఎంతో మందికి శత్రువులా మారిపోయింది.

  అధికారంలోని పార్టీ కోసం..

  అధికారంలోని పార్టీ కోసం..

  నిత్యం కాంట్రవర్సీ కామెంట్స్ చేసే శ్రీరెడ్డి గత కొంత కాలంగా రాజకీయాలపైన కూడా ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ఓ పార్టీ కోసం కార్యకర్తగా మారిపోయింది. అప్పటి నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సపోర్టు చేస్తూ పోస్టులు చేస్తోంది. అదే సమయంలో ప్రత్యర్థులపైనా విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తూ హైలెట్ అవుతోంది.

  అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ..

  ఇలా తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో శ్రీరెడ్డిపై పలుమార్లు పోలీస్ కేసులు కూడా నమోదు అయ్యాయి. ఇక సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన హాట్ బ్యూటీ శ్రీరెడ్డి అప్పుడప్పుడు హాట్ పిక్స్, వీడియోస్ చేస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా షేర్ చేసిన హాట్ పిక్ లో ప్యాంట్ ను కిందకు విప్పేసి తన ప్యాంటీని చూపించి అరాచకం సృష్టించింది శ్రీరెడ్డి. ఈ ఫొటోలో తన నడుము అందంతోపాటు బ్యాక్ బ్యూటిని చూపిస్తూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకొచ్చింది ఈ అమ్మడు.

  English summary
  Tollywood Controversy Beauty Sri Reddy Latest Hot Photos In Inner Wear Goes Viral In Social Media
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X