అరాచకమైన వీడియో షేర్ చేసిన శ్రీరెడ్డి: వాళ్ల కోసమే అంటూ మొత్తం చూపిస్తూ!

శ్రీరెడ్డి.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేదు. అంతలా ఈ భామ చాలా ఏళ్లుగా వివాదాలతో సహవాసం చేస్తూ.. ఎప్పుడూ ఏదో ఒక గొడవలో భాగం అవుతూ హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు, తనదైన వ్యవహార శైలితో హల్‌చల్ చేస్తూ తెగ పాపులర్ అయింది. సినిమా పరంగా చేసింది చాలా తక్కువే అయినా మరెవరికీ దక్కనంత క్రేజ్‌ను అందుకుంది.

దీనికి కారణం సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ రచ్చ చేయడమే. అలాగే తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతూ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీరెడ్డి ఓ హాట్ సెల్ఫీ వీడియోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

అలా వచ్చి.. ఇలా దూరమైంది

అలా వచ్చి.. ఇలా దూరమైంది


హీరోయిన్‌ అవ్వాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో అడుగు పెట్టిన శ్రీరెడ్డి.. ఆరంభంలో ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేసింది. అలా చాలా మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే 'నేను నాన్న అబద్ధం' అనే సినిమాతో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత 'అరవింద్ 2', 'జిందగీ' వంటి వాటిలో నటించింది. ఆ తర్వాత వెండితెరకు దూరమైపోయింది.

కాస్టింగ్ కౌచ్‌తో యమ పాపులర్

కాస్టింగ్ కౌచ్‌తో యమ పాపులర్


అప్పుడప్పుడే నటిగా ఎదుగుతోన్న సమయంలోనే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. అవకాశాలు ఇస్తామని చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని చెబుతూ ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. అప్పుడు శ్రీరెడ్డికి చాలా మంది అమ్మాయిలు, మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో ఇది ఉద్యమం అయింది. దీంతో బాగా పాపులారిటీని కూడా పెంచుకుంది.

హీరోలు... హీరోయిన్లపై టార్గెట్

హీరోలు... హీరోయిన్లపై టార్గెట్


ఆ మధ్య కాలంలో టీవీ డిబెట్లలో కొంత మంది సినీ ప్రముఖులపై విరుచుకు పడిన శ్రీరెడ్డి.. సోషల్ మీడియా ద్వారా ఎంతో మందిని టార్గెట్ చేసింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, స్టార్ హీరోయిన్లపై వివాదాస్పద పోస్టులు చేసింది. ఇప్పటికీ కొంత మంది స్టార్ హీరోలను విమర్శిస్తూ కామెంట్లు చేస్తూనే ఉంది. దీంతో ఆమె ఎంతో మందికి శత్రువులా మారిపోయింది.

పాలిటిక్స్‌లోనూ వేలు పెట్టేసి

పాలిటిక్స్‌లోనూ వేలు పెట్టేసి


శ్రీరెడ్డి కొంత కాలంగా రాజకీయాలపైన కూడా ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ఓ పార్టీ కోసం కార్యకర్తగా మారిపోయింది. అప్పటి నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సపోర్టు చేస్తూ పోస్టులు చేస్తోంది. అదే సమయంలో ప్రత్యర్థులపైనా విమర్శలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడిపై పలుమార్లు పోలీస్ కేసులు కూడా నమోదు అయ్యాయి.

అందులో మాత్రం ఫుల్ బిజీగా

అందులో మాత్రం ఫుల్ బిజీగా


హాట్ బ్యూటీ శ్రీరెడ్డి సోషల్ మీడియా వల్లే పాపులర్ అయిందన్న విషయం తెలిసిందే. దీని ద్వారానే ఈ భామ తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అంతేకాదు, తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ చేస్తోంది. దీంతో ఇంటర్నెట్‌లో ఈ హాట్ హీరోయిన్ సెన్సేషన్‌గా మారిపోయింది.

అందాలను ఆరబోస్తోన్న నటి

అందాలను ఆరబోస్తోన్న నటి


సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో ఉన్న శ్రీరెడ్డి అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగిన పిక్స్‌ను వదులుతోంది. మరీ ముఖ్యంగా బాడీలోని పార్టులను చూపించిన ఫొటోలే ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. అంతేకాదు, లోదుస్తులు చూపిస్తూ చాలా పిక్స్‌నే షేర్ చేసింది. వీటికితోడు బూతు క్యాప్షన్లు కూడా పెడుతుంది. తద్వారా శ్రీరెడ్డి దేశ వ్యాప్తంగా పాపులారిటీని అందుకుంటోంది.

హాట్ వీడియో షేర్ చేసిందిగా

హాట్ వీడియో షేర్ చేసిందిగా


తన గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తోన్న శ్రీరెడ్డి ఇటీవలే ఓ హాట్ సెల్ఫీ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె క్యాజువల్ టాప్, షార్ట్ ధరించి ఉంది. అంతేకాదు, టాప్ యాంగిల్ నుంచి తన ఎద అందాలు కనిపించేలా వీడియోను రికార్డ్ చేసింది. ఆపై కొంటెగా చూస్తూ కుర్రకారును కవ్విస్తోంది. ఇక, ఈ వీడియోను తన డై హార్డ్ ఫ్యాన్స్‌కు అంకింత చేసింది. దీంతో ఇది వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X