For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ సెల్ఫీ వీడియో వదిలిన శ్రీరెడ్డి: బాగా పెరిగిపోయాయి అంటూ!

  |

  శ్రీరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. అంతలా ఈ బ్యూటీ చాలా కాలంగా తనదైన వ్యవహార శైలితో హల్‌చల్ చేస్తూ తెగ పాపులర్ అయిపోయింది. అదే సమయంలో ఎన్నో వివాదాల్లో చిక్కుకుని దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. సుదీర్ఘమైన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా మరెవరికీ దక్కనంత క్రేజ్ ఆమె సొంతం అయింది. దీనికి కారణం సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ రచ్చ చేయడమే.

  అలాగే తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదలే శ్రీరెడ్డి.. అప్పుడప్పుడూ బూతుల రచ్చ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ సెల్ఫీ వీడియోను వదిలింది. ఇందులో తనదైన శైలిలో బాడీని చూపిస్తూ రెచ్చిపోయింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి!

  అలా వచ్చింది.. ఇలా వెళ్లిపోయింది

  అలా వచ్చింది.. ఇలా వెళ్లిపోయింది

  టాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్థిరపడాలన్న పట్టుదలతో హైదరాబాద్‌లో అడుగు పెట్టింది శ్రీరెడ్డి. ఆ సమయంలోనే ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేసింది. ఆ తర్వాత మోడల్‌గానూ మారింది. అలా చాలా మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడిపోయింది.

  దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. సరిగ్గా అప్పుడే 'నేను నాన్న అబద్ధం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత 'అరవింద్ 2', 'జిందగీ' తదితర సినిమాల్లో లీడ్ రోల్ చేసినా గుర్తింపు దక్కలేదు. దీంతో సినీ రంగానికి ఆమె దాదాపుగా దూరంగా ఉండిపోయింది.

  తెలుగు హీరోలపై నాని సంచలన వ్యాఖ్యలు: వకీల్ సాబ్ నుంచే అసలు సమస్య.. వాళ్లు అలా చేయడం వల్లేనంటూ!

  ఆ ఉద్యమంతో మరింతగా పాపులర్

  ఆ ఉద్యమంతో మరింతగా పాపులర్

  ఆఫర్లు లేక సతమతం అవుతోన్న సమయంలోనే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అవకాశాలు ఇస్తామని చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని చెబుతూ ఆమె చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి. అప్పుడు శ్రీరెడ్డికి చాలా మంది అమ్మాయిలు, మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో ఇది ఉద్యమం అయింది.

  అప్పట్లో చాలా మంది పేర్లను బయట పెడుతూ ఆమె వదిలిన ఫొటోల వల్ల ఇండస్ట్రీలో ప్రకంపనలు రేగాయి. అలాగే, ఫిలిం ఛాంబర్ ముందు శ్రీరెడ్డి అర్ధ నగ్న నిరసన చేపట్టింది. దీంతో ఆమె దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది.

  ఎవరినీ వదలకుండా పోస్టులు చేసి

  ఎవరినీ వదలకుండా పోస్టులు చేసి

  సోషల్ మీడియాతో పాటు న్యూస్ ఛానెళ్ల డిబెట్లు, ఇంటర్వ్యూల్లో శ్రీరెడ్డి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తన గురించి తన సమస్యల గురించి వివరించే క్రమంలో ఎంతో మందిపై ఆరోపణలు చేసిందామె.

  అదే సమయంలో టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, స్టార్ హీరోయిన్లపై వివాదాస్పద స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చింది. అంతేకాదు, రాజకీయ నాయకులను సైతం వదలి పెట్టలేదు. నిన్న మొన్నటి వరకు కూడా ఎంతో మందిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. దీంతో ఈ అమ్మడిని విమర్శించే వాళ్ల సంఖ్య కూడా భారీ స్థాయిలో పెరుగుతూనే ఉంటోంది.

  Bigg Boss Remunerations: సన్నీ, షన్నూ కంటే అతడికే ఎక్కువ.. మధ్యలో వెళ్లినా కోటి పైనే.. ఎవరికి ఎంత?

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

  శ్రీరెడ్డి సోషల్ మీడియా వల్లే పాపులర్ అయిందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారానే ఈ భామ తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన అంగాంగాన్ని చూపిస్తూ కుర్రాళ్లకు వల వేస్తోంది. ఇందుకోసం తన బాడీలోని పార్టులతో హాట్ షో చేస్తోంది. అంతేకాదు, తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ చేస్తోంది. దీంతో ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారిపోయిందామె. అలాగే, ఎన్నో పోస్టులతోనూ హల్‌చల్ చేస్తూ తరచూ వార్తల్లో హాట్ టాపిక్ అవుతోంది.

  ఎక్కువగా అలాంటివే వదలడంతో

  ఎక్కువగా అలాంటివే వదలడంతో

  మిగిలిన నటీమణులతో పోలీస్తే శ్రీరెడ్డి మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగిన పిక్స్ ఉంటాయి.

  మరీ ముఖ్యంగా బాడీలోని పార్టులను చూపించిన ఫొటోలే ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. అంతేకాదు, లోదుస్తులు చూపిస్తూ చాలా పిక్స్‌నే వదిలింది. వీటికితోడు బూతు క్యాప్షన్లు కూడా పెడుతుంది. తద్వారా శ్రీరెడ్డి దేశ వ్యాప్తంగా పాపులారిటీని మరింతగా పెంచుకుంటూనే ఉంది. ఆమె షేర్ చేసిన వాటన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

  హాట్ ఫోజులతో షాకిచ్చిన రష్మిక మందన్నా: చీరకొంగును పక్కకు జరిపి మరీ.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

  హాట్ సెల్ఫీ వీడియో షేర్ చేసింది

  హాట్ సెల్ఫీ వీడియో షేర్ చేసింది

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రీరెడ్డి.. తాజాగా తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆ అమ్మడు బుల్లి నిక్కరు, టీషర్ట్ ధరించి ఉంది. అద్దం ముందర నిల్చుని తన బాడీ మొత్తాన్ని అటూ ఇటూ తిరుగుతూ చూపించింది. అంతేకాదు, మధ్య మధ్యలో కొన్ని బూతు మాటలు కూడా మాట్లాడింది. మరీ ముఖ్యంగా తన ఎద అందాలు, బ్యాక్‌ను చూపించి మాత్రమే మాట్లాడింది. ఇందులో తన ముఖాన్ని మాత్రం చాలా తక్కువగా చూపించింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతుంది.

  బట్టలన్నీ తీసేసి.. ఆడాళ్లంతా అలా

  బట్టలన్నీ తీసేసి.. ఆడాళ్లంతా అలా

  శ్రీరెడ్డి షేర్ చేసిన ఈ వీడియోలో ఒక టేబుల్‌పై బట్టలన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయి. అందులో ఆమె లోదుస్తులు కూడా ఉన్నాయి. వాటిని చూపిస్తూ.. 'ఆడవాళ్లకు సరిగ్గా ఒక డ్రెస్ వేసుకోవాలని ఉండదు. పదే పదే మారుస్తూ ఉంటారు. అలాగే, నేను కూడా నాకు ఓకే అనిపించే వరకూ బట్టలు వేసుకుని చూసుకుంటాను. ఒకవేళ నచ్చకపోతే వెంటనే విప్పి పడేస్తాను. ఇదిగో చూశారా ఇవన్నీ అలా విప్పేసినవే. ఎన్ని ట్రై చేశానో చూడండి' అంటూ వివరించింది.

  ప్రియుడి నగ్న ఫొటోను షేర్ చేసిన శృతి హాసన్: అతడి ముందు అలా కూర్చుని.. పరువు తీసేసిందిగా!

  బాగా పెరిగిపోయాయి అని చూపిస్తూ

  బాగా పెరిగిపోయాయి అని చూపిస్తూ

  ఇదే వీడియోలో శ్రీరెడ్డి తన బాడీ మొత్తాన్ని చూపించిందని ముందే చెప్పుకున్నాం. ఇక, ఇందులో తన బ్యాక్‌ను క్లోజప్‌లో చూపిస్తూ 'నాకు బాగా ఒళ్లు వచ్చేస్తుంది. ఇవి బాగా పెరిగిపోయాయి. పొట్ట రాలేదులే లక్కీగా' అంటూ కామెంట్ చేసింది. అలాగే, బ్యాక్‌తో పాటు ఎద అందాలను పదే పదే చూపించి రెచ్చిపోయింది. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. అందుకు అనుగుణంగానే అందరూ దీనిపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

  English summary
  Tollywood Actress Sri Reddy Very Active in Social Media. Now She Shared a Selfie Video in her Facebook Account.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X