వామ్మో ఇదేం రచ్చ బాబోయ్: మరోసారి రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. ఈ సారి ఏకంగా డ్రెస్ లేపి చూపించింది!

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. మరెవరికీ సాధ్యం కాని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది హాట్ బ్యూటీ శ్రీరెడ్డి. దాదాపు రెండు మూడేళ్లుగా ఆమె చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉదంతాన్ని తెరపైకి తీసుకు వచ్చి ఆమె అలజడి సృష్టించిందనే చెప్పాలి. అంతేకాదు, సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా తన టాప్ లేపి మరీ ఎద అందాలను చూపిస్తున్న సెల్ఫీని షేర్ చేసింది శ్రీరెడ్డి. ఇంకెందుకు ఆలస్యం దీనిపై మీరూ ఓ లుక్కేయండి!

సినీ పరిశ్రమలో కలకలం రేపిన శ్రీరెడ్డి

సినీ పరిశ్రమలో కలకలం రేపిన శ్రీరెడ్డి

తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందని చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. అప్పటి నుంచి తరచూ పలు టీవీ ఛానెళ్లలో ప్రసారం అయిన చర్చల్లో పాల్గొని ఎన్నో షాకింగ్ విషయాలు చెప్పింది. అంతేకాదు, చాలా మంది దర్శక నిర్మాతల వల్ల అమ్మాయిలు బలైపోతున్నారని చెప్పింది. ఆ సమయంలోనే ఫిలిం చాంబర్ ముందు నగ్న నిరసన చేసి దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది.

ప్రముఖులపై ఆరోపణలతో హాట్ టాపిక్

ప్రముఖులపై ఆరోపణలతో హాట్ టాపిక్

కాస్టింగ్ కౌచ్ ఉద్యమం సమయంలో శ్రీరెడ్డికి ఊహించని రీతిలో మద్దతు లభించింది. చాలా మంది చిన్న చిన్న ఆర్టిస్టులు తమకు అన్యాయం జరిగిందని చెబుతూ మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలోనే ఈ హాట్ బ్యూటీ పోరాటాన్ని మరింత ఉదృతం చేసింది. అలాగే, సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేయడంతో పాటు కొన్ని లీక్ చేసి షాకిచ్చింది.

హీరో హీరోయిన్లు, నాయకులపై తిట్లు

హీరో హీరోయిన్లు, నాయకులపై తిట్లు

అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీరెడ్డి చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఎంతటి బిగ్ సెలెబ్రిటీనైనా సరే ఏకవచనంతో సంభోదించడంతో పాటు బూతులు తిడుతోందామె. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన ఎంతో మంది హీరోలు, హీరోయిన్లను సైతం టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించింది. అలాగే, పాలిటిక్స్ మీదా ఫోకస్ చేయడంతో పాటు పలువురు నాయకులపై కామెంట్స్ చేసింది.

పక్క రాష్ట్రాల వారిని కూడా వదలట్లేదు

పక్క రాష్ట్రాల వారిని కూడా వదలట్లేదు

తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంటూ ఎంతో మందిని వణికించిన శ్రీరెడ్డి.. తమిళనాడులో కూడా హల్‌చల్ చేసింది. ఈ క్రమంలోనే పలుమార్లు చెన్నై వెళ్లడంతో పాటు అక్కడ కొందరు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసింది. అంతేకాదు, కోలీవుడ్‌కు చెందిన కొందరు ఆర్టిస్టులు, నిర్మాతలు, దర్శకులతో చనువుగా ఉన్న ఫొటోలను సైతం వదిలి అమ్మడు అక్కడా హైలైట్ అయింది.

అందాలతో కనువిందు చేస్తూ పోస్టులు

అందాలతో కనువిందు చేస్తూ పోస్టులు

కాస్టింగ్ కౌచ్ ఉద్యమం సమయంలో శ్రీరెడ్డిపై తెలుగు ఛానెళ్లతో పాటు నేషనల్ మీడియా కూడా బాగా ఫోకస్ చేసింది. కానీ, ఈ మధ్య ఆమెను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో సోషల్ మీడియా ద్వారానే ఆమె తన అభిప్రాయాలను చెబుతోంది. అదే సమయంలో తన అందాలతో కుర్రకారును హుషారెత్తించేందుకు హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేసి హల్‌చల్ చేస్తోంది.

ఈ సారి ఏకంగా డ్రెస్ లేపి చూపించింది

ఈ సారి ఏకంగా డ్రెస్ లేపి చూపించింది

ఇప్పటికే ఎన్నో గ్లామరస్ ఫొటోలను వదిలిన శ్రీరెడ్డి.. అప్పుడప్పుడు న్యూడ్ ట్రీట్ కూడా ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఎద అందాలను చూపించేలా టాప్‌ను లేపిన ఫొటోను షేర్ చేసింది. దానిని కొంచెం బ్లర్ చేసిన ఆమె.. ‘ఏదైనా బ్లర్‌గానే ఉంటుంది. కానీ ఫీలింగ్స్‌ నిజమైనవి. కొన్ని సార్లు తెలుపు రంగు మనల్ని శాంతంగా ఉండేలా చేస్తుంది' అని రాసుకొచ్చింది శ్రీరెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X