బాత్రూంలో బట్టలు లేకుండా శ్రీరెడ్డి: శృతి మించిన హాట్ షోతో మరీ దారుణంగా!
వివాదాలతో సహవాసం చేస్తూ.. ఎప్పుడూ ఏదో ఒక గొడవలో భాగం అవుతోన్న వారిలో సంచలన నటి శ్రీరెడ్డి ఒకరు. అంతలా ఈ బ్యూటీ చాలా కాలంగా తనదైన వ్యవహార శైలితో హల్‌చల్ చేస్తూ తెగ పాపులర్ అయింది. తన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా మరెవరికీ దక్కనంత క్రేజ్‌ను అందుకుంది. దీనికి కారణం సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ రచ్చ చేస్తుండడమే. అలాగే తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదలే శ్రీరెడ్డి.. అప్పుడప్పుడూ బూతుల రచ్చ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా బాత్రూంలో దిగిన ఓ హాట్ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఈ పిక్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి!

అలా పరియమై... దూరమైంది
టాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్థిరపడాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో అడుగు పెట్టిన శ్రీరెడ్డి.. ఆరంభంలో ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేసింది. అలా చాలా మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే 'నేను నాన్న అబద్ధం' అనే సినిమాతో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత 'అరవింద్ 2', 'జిందగీ' వంటి వాటిలో నటించి సినిమాలకు దూరమైంది.
Bheemla Nayak Postpone: భీమ్లా నాయక్ మళ్లీ వాయిదా.. మెగా హీరో నిర్ణయమే దీనికి సాక్ష్యం
https://telugu.filmibeat.com/gossips/pawan-kalyan-s-bheemla-nayak-postponed-again-107212.html

ఆ ఉద్యమంతోనే పాపులారిటీ
సినిమాలు లేక ఇబ్బందులు పడుతోన్న సమయంలోనే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అవకాశాలు ఇస్తామని చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని చెబుతూ ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. అప్పుడు శ్రీరెడ్డికి చాలా మంది అమ్మాయిలు, మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో ఇది ఉద్యమం అయింది. దీంతో బాగా పాపులారిటీని అందుకుంది.

స్టార్లను టార్గెట్ చేసిన బ్యూటీ
శ్రీరెడ్డి సోషల్ మీడియాతో పాటు న్యూస్ ఛానెళ్ల డిబెట్లు, ఇంటర్వ్యూల్లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, స్టార్ హీరోయిన్లపై వివాదాస్పద స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చింది. అంతేకాదు, రాజకీయ నాయకులను సైతం వదలి పెట్టలేదు. నిన్న మొన్నటి వరకు కూడా ఎంతో మందిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది.

రాజకీయాల్లో భాగమైన భామ
కొంత కాలంగా శ్రీరెడ్డి రాజకీయాలపైన కూడా ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ఓ పార్టీ కోసం కార్యకర్తగా మారిపోయింది. అప్పటి నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సపోర్టు చేస్తూ పోస్టులు చేస్తోంది. అదే సమయంలో ప్రత్యర్థులపైనా విమర్శలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడిపై పలుమార్లు పోలీస్ కేసులు కూడా నమోదైన విషయం తెలిసిందే.

అక్కడ మాత్రం ఫుల్ బిజీగా
సోషల్ మీడియా వల్లే శ్రీరెడ్డి పాపులర్ అయిందన్న విషయం తెలిసిందే. దీని ద్వారానే ఈ భామ తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అంతేకాదు, తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ చేస్తోంది. దీంతో ఇంటర్నెట్‌లో ఈ హాట్ హీరోయిన్ సెన్సేషన్‌గా మారిపోయిందని చెప్పుకోవచ్చు.

ఎక్కువగా అలాంటివే వదిలి
తెలుగు బోల్డ్ బ్యూటీ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగిన పిక్స్‌ను వదులుతోంది. మరీ ముఖ్యంగా బాడీలోని పార్టులను చూపించిన ఫొటోలే ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. అంతేకాదు, లోదుస్తులు చూపిస్తూ చాలా పిక్స్‌నే షేర్ చేసింది. వీటికితోడు బూతు క్యాప్షన్లు కూడా పెడుతుంది. తద్వారా శ్రీరెడ్డి దేశ వ్యాప్తంగా పాపులారిటీని పెంచుకుంటోంది.

బాత్రూంలో బట్టలు లేకుండా
చాలా కాలంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న శ్రీరెడ్డి తాజాగా తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బాత్రూంలో బట్టలు లేకుండా లోదుస్తులు మాత్రమే ధరించి ఉంది. అంతేకాదు, బాడీ మొత్తం ఏవేవో క్రీములు రాసుకుని కనిపించింది. ఇంట్లోనే స్పా అంటూ దానికి క్యాప్షన్ పెట్టింది. దీంతో ఈ పిక్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన దక్కుతోంది.


Click it and Unblock the Notifications











