సర్‌ప్రైజ్ అంటూ బాడీలోని ఆ పార్ట్ చూపించిన శ్రీరెడ్డి: ప్రెగ్నెంట్ కాదు.. అంతకు మించి అంటూ షాక్!

దాదాపు నాలుగైదేల్లుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేర్లలో శ్రీరెడ్డి ఒకటి. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ప్రవేశించిన ఈ ముద్దుగుమ్మ.. అంతగా గుర్తింపును మాత్రం దక్కించుకోలేదు. కానీ, ఎప్పుడైతే వివాదాల బాట పట్టిందో అప్పటి నుంచి ఎనలేని క్రేజ్‌ను అందుకుంటోంది. తరచూ ఏదో ఒక గొడవలో భాగం అవడంతో పాటు ఎంతో మందిని టార్గెట్ చేస్తుండడం వల్ల అమ్మడు తరచూ వార్తలో నిలుస్తోంది. అదే సమయంలో హాట్ ఫొటోలతో కుర్రకారు హృదయాలకు గాయం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీరెడ్డి చేసిన ఓ పోస్ట్ సెన్సేషన్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం!

న్యూస్ ఛానెల్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ

న్యూస్ ఛానెల్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ

సినిమాల్లో నటించాలన్న కోరికతో హైదరాబాద్‌లో అడుగు పెట్టింది హాట్ బ్యూటీ శ్రీరెడ్డి. అయితే, ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా పని చేసింది. ఆ సమయంలో కొందరు సినీ ప్రముఖుల దృష్టిలో పడడంతో ఛాన్సులు పట్టేసింది. ఈ నేపథ్యంలోనే 'నేను నాన్న అబద్ధం', 'అరవింద్ 2', 'జిందగీ' తదితర సినిమాల్లో లీడ్ రోల్ చేసింది.

కాస్టింగ్ కౌచ్ ఉద్యమం.. నగ్న నిరసనతో

కాస్టింగ్ కౌచ్ ఉద్యమం.. నగ్న నిరసనతో

తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చెబుతూ సంచలనం అయింది శ్రీరెడ్డి. సినిమా అవకాశం కావాలంటే ప్రతిఫలం కావాలంటూ కొందరు తనతో అసభ్యంగా ప్రవర్తించారని చెబుతూ అప్పట్లో షాకింగ్ కామెంట్స్ చేసిందామె. అదే సమయంలో మరికొందరు శ్రీరెడ్డికి మద్దతుగా బయటకు వచ్చారు. సరిగ్గా అప్పుడే తనకు న్యాయం చేయాలంటూ నగ్న నిరసన చేసి హాట్ టాపిక్ అయింది.

అవన్నీ లీక్ చేసి.. ఫేమస్ అయిపోయింది

అవన్నీ లీక్ చేసి.. ఫేమస్ అయిపోయింది

కాస్టింగ్ కౌచ్ ఉద్యమం సమయంలోనే శ్రీరెడ్డి ఎంతో మందిని ఈ వివాదంలోకి లాగింది. మరీ ముఖ్యంగా కొందరితో సన్నిహితంగా గడిపిన కొన్ని ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా లీక్ చేసింది. అలాగే, మరికొందరు ప్రముఖులపై ఊహించని ఆరోపణలు చేసింది. దీంతో ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. అప్పటి నుంచి ఆమె నిత్యం వార్తల్లోనే ఉంటోంది.

సినీ పెద్దలతో పాటు నాయకులను కూడా

సినీ పెద్దలతో పాటు నాయకులను కూడా

చాలా రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హల్‌చల్ చేస్తోన్న శ్రీరెడ్డి.. తరచూ తన నోటికి పని చెబుతూనే ఉంది. టీవీ ఇంటర్వ్యూలతో పాటు యూట్యూబ్ ఛానెళ్లతో చేసే చిట్‌ చాట్‌లలో ఎంతో మందిని బండ బూతులు తిట్టింది. మరీ ముఖ్యంగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులను ఆమె టార్గెట్ చేసింది. అలాగే, హీరోలు, హీరోయిన్లను సైతం తిడుతూ ఎన్నో కామెంట్లు విసిరింది.

హాట్ షోతో హల్‌చల్.. సెగలు రేపుతోంది

హాట్ షోతో హల్‌చల్.. సెగలు రేపుతోంది

శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఆమె ఈ వేదిక ద్వారానే పలు వివాదాల్లో తలదూర్చింది. అందులో నుంచే తన అభిప్రాయాలను వెల్లడిస్తోంది. అలాగే, గ్లామరస్ ఫొటోలు, వీడియోలతో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే బూతులతోనూ రెచ్చిపోతూ విమర్శలను సైతం ఎదుర్కొంటోంది.

బాడీలోని ఆ భాగాన్ని చూపించిన శ్రీరెడ్డి

బాడీలోని ఆ భాగాన్ని చూపించిన శ్రీరెడ్డి

ఇప్పటికే తన బాడీలోని అంగాంగాలపై రొమాంటిక్ కామెంట్లు చేయడంతో పాటు అప్పుడప్పుడూ హాట్ షోతో రెచ్చిపోతోంది శ్రీరెడ్డి. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో మరింత ఉత్సాహంగా పోస్టులు పెడుతోంది శ్రీరెడ్డి. ఈ క్రమంలోనే తాజాగా చీర కట్టుకుని మరీ తన నాభి అందాలను చూపిస్తూ ఓ సెల్ఫీని దిగి.. దాన్ని బయటకు వదిలింది.

ప్రెగ్నెంట్ కాదు.. అంతకు మించి అంటూ

ప్రెగ్నెంట్ కాదు.. అంతకు మించి అంటూ


శ్రీరెడ్డి షేర్ చేసిన తన గ్లామరస్ ఫొటోకు.. 'నా ఫ్యాన్స్ అందరికీ చెబుతున్నా.. త్వరలోనే ఓ సర్‌ప్రైజ్ రాబోతుంది. ఇది మీ అందరికీ గుడ్ న్యూస్ అవుతుంది' అంటూ అందులో పేర్కొంది. దీంతో ఓ నెటిజన్ 'కడుపుతో ఉన్నావా ఏంటీ' అంటూ ఆమెను ప్రశ్నించాడు. దీనికి స్పందించిన ఆమె.. 'అరేయ్ వెదవల్లారా.. నేను ప్రెగ్నెంట్ కాదు.. అంతకు మించిన న్యూస్' అంటూ రిప్లై ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X