సైజులు తెలిసేలా జాన్వీ సెక్సీ లుక్.. అరకొర దుస్తుల్లో వెరీ హాట్
దివంగత నటి, అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ అందం పరంగా తల్లికి తగిన కూతురిగా కీర్తించ బడుతోంది. ఇటీవలే బాలీవుడ్ తెరపై కాలుమోపిన ఈ భామ అందం, అభినయం పరంగా భేష్ అనిపించుకుంది. ఇక ఆమె రియల్ లైఫ్ విషయానికొస్తే ఈ మోడ్రెన్ రోజుల్లో ఎలా ఉండాలో సరిగ్గా అలాగే ఉంటూ తనలోని ప్రత్యేకత చాటుకుంటుంది జాన్వీ. పొట్టి దుస్తులు ధరించడంలో ఈ అమ్మడు బ్రాండ్ అంబాసిడర్ అని వర్ణించుకోవచ్చు.
జిమ్ముకెళ్లినా, ఈవెంట్స్‌కి వెళ్లినా, సరదాగా షికారుకెళ్ళినా కెమెరా కళ్లన్నీ తనపై మాత్రమే పడేలా దుస్తులు ధరిస్తుంటుంది జాన్వీ కపూర్. ఇప్పటికే పలుసార్లు పొట్టి దుస్తులతో కెమెరాకు చిక్కిన ఈ చిన్నది.. తాజాగా అవే పొట్టి దుస్తులకు ఇంకాస్త డోస్ పెంచేసి శరీరానికి హత్తుకునేలా ధరించి మైమరిపిస్తూ కెమెరాలో బందించబడింది. జాన్వీ ఫోటోలంటే సోషల్ మీడియాలో ఉన్న క్రేజే వేరు కదా! ఇంకేముంది ఆ పిక్స్ నెట్టింట దర్శనమీయడం వైరల్ కావడం చకచకా జరిగిపోయాయి.

జాన్వి కజిన్ సోనమ్ కపూర్ పుట్టిన రోజు వేడుకలు ఇటీవలే జరిగాయి. ఈ వేడుకకు హాజరైన జాన్వీ.. బిగుతైన దుస్తులతో అక్కడున్న అందరిలోనూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో ఆపలేనన్ని కెమెరా క్లిక్స్ జాన్వీ అందాలపై పడ్డాయి. తెలుపు రంగు పొట్టి దుస్తుల్లో మెరవడమే గాక సైజులు తెలిసేలా ఆ డ్రెస్ బిగుతుగా ఉండటంతో ఈ పిక్స్‌లో హాట్‌నెస్ రెట్టింపయింది. అలా లేలేత అందాలతో బిగుతైన దుస్తున్న ఉన్న జాన్వీ నెట్టింట దర్శనమీయడంతో కుర్రకారు మతిపోయింది. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ జాన్వీ అందాలను పొగిడేస్తూ తెగ కామెంట్లు పెడుతున్నారు.
ఇక జాన్వీ వెండితెర విషయానికొస్తే.. 'ధడక్' సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై కాలుమోపి మొదటి సినిమా ద్వారానే స్టార్ హీరోయిన్ కూతురికి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ తనలో ఉన్నాయని నిరూపించుకుంది జాన్వీ కపూర్. ఇక ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ 'కార్గిల్ గర్ల్' సినిమాతో బిజీగా ఉండటమే గాక.. కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న 'తఖ్త్' సినిమాలో కూడా హీరోయిన్‌గా ఛాన్స్ పట్టేసింది జాన్వీ.


Click it and Unblock the Notifications











