»   » ఎన్టీఆర్, త్రివిక్రమ్‌పై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్.. తొడ అంటూ..

ఎన్టీఆర్, త్రివిక్రమ్‌పై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్.. తొడ అంటూ..

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Srireddy Responded On Aravinda Sametha Movie

    దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమాన్ని ఉధృతం చేసిన వారిలో టాలీవుడ్ నటి శ్రీరెడ్డి ఒకరు. గత కొద్దినెలలుగా శ్రీరెడ్డి పలు సందర్భాల్లో పలువురు అకృత్యాలను బయటపెట్టింది. తమిళ, తెలుగు చిత్ర ప్రముఖలపై ఆరోపణల చేస్తూ సంచలనాలనకు తెర తీసింది. కొద్దిరోజులుగా మౌనంగా ఉంటున్న శ్రీరెడ్డికి బాలీవుడ్‌లో చోటుచేసుకొంటున్న పరిణామాలు బలంగా మారాయి. బాలీవుడ్ ప్రముఖులపై వస్తున్న కథనాలను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తున్నది. తాజాగా విడుదలైన అరవింద సమేత వీర రాఘవ చిత్రంపై కూడా స్పందించింది. ఆమె ఏమన్నారంటే..

    అరవింద సమేత బాగుందని

    అరవింద సమేత చిత్రం బాగుంది. ఇంకెందుకు ఆలస్యం ఎన్టీఆర్ ఫాన్స్ అందరు తోడ కొట్టండి. అరవింద సమేత చాలా చాలా బాగుంది ఎన్టీఆర్ గారు, ఆడవారి గురించి చాలా బాగా చెప్పారు త్రివిక్రమ్ గారు అని ట్వీట్ చేసింది.

    సలోని చోప్రా ఆరోపణలపై

    సలోని చోప్రా ఆరోపణలపై

    డైరెక్టర్ సాజిద్ ఖాన్‌పై బాలీవుడ్ నటి సలోని చోప్రా చేసిన ఆరోపణలను తన అభిమానులు దృష్టికి తీసుకొచ్చింది. పలు ఆంగ్ల మీడియా కథనాలను తన ఫేస్‌బుక్ వాల్‌పై పోస్ట్ చేసింది. బాధితులకు మద్దతు తెలిపినట్టు చెప్పకనే చెప్పింది.

    సుభాష్ ఘాయ్ కథనాలను

    సుభాష్ ఘాయ్ కథనాలను

    తాను మీటూ ఉద్యమానికి రెడీగా ఉంటున్నట్టు శ్రీరెడ్డి సిగ్నల్స్ ఇస్తున్నది. బాలీవుడ్‌ డైరెక్టర్ సుభాష్ ఘాయ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల కథనాలను ఆమె తన వాల్‌పై పోస్టు చేసింది. కానీ మౌనంగా ఉంటూ అని పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది.

    ప్రస్తుతం చెన్నైలోనే

    ప్రస్తుతం చెన్నైలోనే

    ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నైలో మకాం పెట్టింది. తమిళ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. అక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నది. ఇటీవల చేపల కూర వండింది. నాకు ఇవన్నీ చూస్తే నా బాయ్‌ఫ్రెండ్ గుర్తుస్తున్నాడు. గతంలో నాకు ఇవన్నీ చేసిపెట్టేవాడు అని శ్రీరెడ్డి గుర్తు చేసుకొన్నది.

    English summary
    Contraversial actress Srireddy responded on Aravinda Sametha movie.She appriciated NTR, Trivikram's efforts. She kept an eye on bollywood sexual Scams too.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more