Taapsee Pannu: వామ్మో తాప్సి ఇలా రెచ్చిపోతోందేంటి.. చిన్న బికినీలో మతిపోగొట్టేసింది!

సొట్టబుగ్గల సుందరిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోడల్‌ గా కెరియర్ ప్రారంభించిన తాప్సీ పన్ను చాలా తొందరగానే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే అమ్మడు గ్లామరస్ హీరోయిన్ గా మంచి గుర్తింపు అయితే అందుకుంది. అయితే ఆ తర్వాత ఆమె బ్యాడ్ లక్ ఏమిటో గాని ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. కానీ మళ్ళీ కొన్నాళ్లకు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే అక్కడే స్థిరపడిపోయింది. ఎక్కువగా ఇప్పుడు ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలోనే పెద్ద సినిమాల్లో చేసే విధంగా అడుగులు వేస్తోంది. అంతేకాకుండా గ్లామరస్ ఫోటోలతో కూడా స్టన్ అయ్యేలా చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదటి సినిమాతోనే : టాలీవుడ్ లోకి ఝుమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో మంచు మనోజ్ హీరోగా నటించాడు. హీరోయిన్ గా తాప్సీ నటించి అందరిని మెప్పించింది. ఇక మొదటి సినిమాతోనే అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది ఈ భామ. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదనే చెప్పాలి. వరస సినిమాలు చేస్తూ.. మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్న ఈ భామ... ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతికొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని కొట్టేసింది.

 taapsepannu

సోషల్ మీడియాలో బికినీ లుక్స్ : ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ్, హిందీలో కూడా వరుసగా సినిమాల్లో నటించింది. ఇక బాలీవుడ్ లోను సినిమాలు తీస్తూ... అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్‌ లో స్థిరపడటమే కాకుండా అక్కడ సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌ ను కూడా ప్రారంభించింది.ల్ ఇక తన సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది ఈ భామ. యెల్లో కలర్ టు పీస్ బికినీలో హాట్ ట్రీట్ ఇచ్చింది.

 taapsepannu

అలా బీచ్ లో అందాలు ఆరబోస్తూ : కుర్రకారుకు అందాల విందును ఇచ్చింది. పసుపు వర్ణం డ్రెస్‌లో తాప్సీ.. మెరిసిపోయింది. అలా బీచ్ లో అందాలు ఆరబోస్తూ... తిరిగేస్తుంది ఈ ముద్దు గుమ్మ. ఇక తాప్సీ చేసిన పోస్ట్ చూసిన నెటిజన్లు కామెంట్లు, లైక్స్ వర్షం కురిపిస్తున్నారు. ఆ పోస్ట్ లో తాప్సిీ అందాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఎద అందాలను కుర్రకారు ట్రీట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇక తాప్సీ కమర్షియల్ సినిమాలే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఎక్కువగానే చేస్తుంది.

 taapsepannu

ఆ బిగ్ మూవీతో బిజీబిజీగా : ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బీజీ బిజీగా ఉంది. ఆమె బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న డుంకీ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ ఇదే ఏడాది డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు రామ్ కుమార్ ఇరానీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ తర్వాత తాప్సీ హసీన్ దిల్రూబా 2 లో నటించనుంది. ఈ మూవీలో విక్రాంత్ మాస్సే, సన్నీ కౌశల్ కూడా కనిపించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X