చలిలో వేడి పుట్టించేలా కాజల్ హాట్ షో: జారిపోయే టాప్‌లో అందాల సునామీ
తెలుగు చిత్ర పరిశ్రమలోకి చాలా మంది హీరోయిన్లు వస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని ప్రభావాన్ని చూపిస్తున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. సుదీర్ఘ కాలంగా హీరోయిన్‌గా హవాను చూపిస్తోన్న ఈ సుందరాంగి.. ఇప్పుడు కూడా చేతి నిండా ఆఫర్లతో సత్తా చాటుతోంది. అంతేకాదు, సోషల్ మీడియాలో సైతం కాజల్ అగర్వాల్ ఓ రేంజ్‌లో హడివిడి చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సీనియర్ హీరోయిన్ కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూడండి!
టాలీవుడ్ టూ బాలీవుడ్:కాజల్ అగర్వాల్ 'లక్ష్మీ కల్యాణం' అనే సినిమాతోనే హీరోయిన్‌గా కెరీర్ మొదలెట్టింది. ఫస్ట్ మూవీలోనే అదిరిపోయే యాక్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. ఆ తర్వాత తెలుగులో వరుసగా ఆఫర్లను అందుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలో కూడా ఎన్నో సినిమాలు చేసింది. అలాగే బాలీవుడ్‌లో సైతం అడుగు పెట్టి కాజల్ కొన్ని చిత్రాల్లో నటించింది. తద్వారా పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగింది.

తల్లైన బ్యూటీ.. గ్యాపిచ్చి:ఆరంభం నుంచీ ఏకధాటిగా సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్.. గౌతమ్ కిచ్లూ అనే బిజినెస్‌మ్యాన్‌తో రహస్యంగా ప్రేమ వ్యవహారం నడిపింది. ఇది రివీల్ అయిన కొద్ది రోజులకే అతడిని పెళ్లాడింది. ఆ తర్వాత కూడా కెరీర్ కంటిన్యూ చేసిన కాజల్.. గత ఏడాది ఓ మగ బిడ్డకు తల్లైంది. దీంతో కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకుని కొడుకుతోనే సమయాన్ని గడిపింది.
రీఎంట్రీలో ఫ్లాపులతోనే:తల్లైన తర్వాత చాలా కాలం పాటు కాజల్ అగర్వాల్ సినిమాలకు దూరంగా ఉంది. ఈ క్రమంలోనే 'కోస్టీ' అనే తమిళ చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టింది. కానీ, ఇది ఆమెకు సరైన రీఎంట్రీని మాత్రం ఇవ్వలేదు. దీని తర్వాత కాజల్ 'కరుంగాపియమ్' అనే తమిళ చిత్రంలో నటించింది. ఇది కూడా కాజల్‌కు మంచి సక్సెస్‌ను అందించడంలో ఫెయిల్ అయింది.

క్రేజీ హిట్.. ఇప్పుడలా:కాజల్ అగర్వాల్ ఇప్పుడు కూడా ఏమాత్రం ప్రభావాన్ని కోల్పోకుండా వరుసగా ఆఫర్లను అందుకుంటూనే ఉంది. ఇలా ఇప్పటికే ఈ అమ్మడు కమల్ హాసన్‌తో కలిసి 'ఇండియన్ 2', బాలీవుడ్‌లో 'ఉమ', బాలయ్య సరసన 'భగవంత్ కేసరి' అనే సినిమాతో హిట్ కొట్టింది. అంతేకాదు, 'సత్యభామ' అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతోనూ కాజల్ అగర్వాల్ నటిస్తోంది.
అందులో ఫుల్ బిజీగా:ఎన్నో ఏళ్లుగా వరుస పెట్టి సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో తల్లి అవడంతో చాలా గ్యాప్ తీసుకున్నా.. కాజల్ అగర్వాల్ మాత్రం సోషల్ మీడియాలో బిజీగానే గడుపుతోంది. పైగా ఇందులో ఈ మధ్య మరింత యాక్టివ్ అయిన ఈ అమ్మడు.. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూనే ఉంటోంది. తద్వారా ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేస్తోంది.

అందాలతో వల వేస్తూ:కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో క్రమం తప్పుకుండా అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా బాగానే వదులుతూ ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో డోస్ పెంచేసి మరీ గ్లామర్‌ను చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలను ఎక్కువగా వదులుతోంది. పెళ్లైనా, తల్లైన తర్వాత కూడా హాట్ షోను ఏమాత్రం తగ్గించకుండా ట్రెండింగ్‌లో నిలుస్తోంది.
కాజల్ పిక్స్ వైరల్‌గా:కాజల్ అగర్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ భామ టాప్‌ను కిందకు జరిపి మరీ కనిపించింది. అలా ఓ రేంజ్‌లో క్లీవేజ్ షో చేస్తూ ఫోజులిచ్చింది. ఫలితంగా కాజల్ అగర్వాల్ అందాలు ఈ పిక్స్‌లో విపరీతంగా హైలైట్ అవుతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది.


Click it and Unblock the Notifications











