కసి పెంచేలా కీర్తి సురేష్ అందాల విందు.. తొలిసారి పైటను తీసేసి మరీ పచ్చిగా!

గతంలో కంటే ఇప్పుడు సౌత్ ఇండియాకు చెందిన ఎంతో మంది హీరోయిన్లు దేశ వ్యాప్తంగా హవాను చూపిస్తున్నారు. తద్వారా వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ కెరీర్‌లను సక్సెస్‌ఫుల్‌గా తీసుకు వెళ్తున్నారు. అలాంటి వారిలో మహానటి కీర్తి సురేష్ ఒకరు. సౌత్ నుంచి నార్త్ వరకూ అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న ఈ చిన్నది.. తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ కీర్తి సురేష్ రచ్చ లేపుతోంది. ఇలా తాజాగా ఆమె కొన్ని పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి మరి!

అలా ఎంట్రీ.. తెలుగులో
కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే 'గీతాంజలి' అనే మలయాళ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలోనూ కొన్ని సినిమాల్లో ఫీమేల్ లీడ్‌గా చేసింది. ఈ క్రమంలోనే రామ్ నటించిన 'నేను శైలజ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఇది సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి గుర్తింపు కూడా లభించింది.

Star Heroine Keerthy Suresh Latest Saree Photos Gone Viral In Internet

మహానటితో మరింతగా

'నేను శైలజ' తర్వాత కీర్తి సురేష్ తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. అలాగే, బడా స్టార్లతో భారీ చిత్రాల్లోనూ భాగం అయింది. ఈ క్రమంలోనే అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' మూవీలో టైటిల్ రోల్ చేసి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా లభించింది. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో భాగం అయింది. వీటిలో చాలా హిట్లు ఉన్నాయి.

Star Heroine Keerthy Suresh Latest Saree Photos Gone Viral In Internet

ఇప్పుడు ఆ సినిమాలు
కీర్తి సురేష్ స్టార్‌గా మారిన తర్వాత వేగంగా మూవీలు చేస్తోంది. ఇలా గత ఏడాదిలో 'దసరా', 'నాయకుడు', 'భోళా శంకర్' వంటి చిత్రాలతో వచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే 'సైరన్', 'రఘు తాతా' వంటి సినిమాలతో సందడి చేసింది. ఇక, ఇప్పుడు 'బేబీ జాన్'తో బాలీవుడ్‌లోకి వెళ్తోంది. అలాగే, కీర్తి సురేష్ ప్రస్తుతం 'రివాల్వర్ రీటా', 'కన్నివేడి' మూవీలు చేస్తోంది.

Star Heroine Keerthy Suresh Latest Saree Photos Gone Viral In Internet

అందులో ఫుల్ బిజీగా

దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ ఎన్నో భాషల్లో వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటోన్న కీర్తి సురేష్.. సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలా తన ఫాలోయింగ్‌ను కీర్తి మరింతగా పెంచుకుంటోంది.

Star Heroine Keerthy Suresh Latest Saree Photos Gone Viral In Internet

గ్లామర్ ట్రీట్ ఇస్తోంది
పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్ కీర్తి సురేష్ సోషల్ మీడియాలో చాలా కాలంగా హడావిడి హల్చల్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ డోస్ పెంచేసి మరీ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే కీర్తి తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకుంటోంది. దీంతో ఈ అమ్మడి పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతూనే ఉంది.

Star Heroine Keerthy Suresh Latest Saree Photos Gone Viral In Internet

కీర్తి సురేష్ పిక్స్ వైరల్

కీర్తి సురేష్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె చీరకట్టులోనే కనిపించింది. కానీ, పైటను కిందకు జరిపి మరీ విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఈ పిక్స్‌లో కీర్తి సురేష్ అందాలు ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవన్నీ వైరల్‌ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X