బికినీ టైప్ టాప్‌లో సమంత.. అందాల ప్రదర్శన అంటే ఇదే అనేలా!
ఇప్పుడున్న పోటీ పరిస్థితుల్లో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లు అవడం చాలా కష్టం. అలాంటిది కొందరు నటీమణులు తమదైన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించి టాప్ ప్లేస్‌కు చేరుకున్నారు. అందులో సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ఒకరు. ఏమాయం చేశావే అంటూ వచ్చి ఆడియెన్స్‌ను మాయ చేసిన ఈ భామ.. దాదాపు రెండు దశాబ్దాలుగా సందడి చేస్తోంది. ఈ మధ్య సినిమాలకు గ్యాపిచ్చినా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇలా తాజాగా సమంత ఓ బోల్డు ఫొటోను షేర్ చేసింది. దాన్ని మీరే చూసేయండి మరి!
ఒకప్పుడు హిట్లు.. ఇప్పుడు
సమంత రూత్ ప్రభు చాలా కాలం పాటు వరుసగా హిట్లను అందుకుంది. దీంతో స్టార్‌డమ్‌ను అందుకుని హవాను చూపిస్తోంది. అయితే, ఈ మధ్యన మాత్రం ఈమె రూటు మార్చేసింది. దీంతో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇక, ఇటీవల సమంత 'శాకుంతలం', 'ఖుషి' వంటి సినిమాలతో వచ్చింది. కానీ, ఇవి మాత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయాలనే చవి చూశాయని తెలిసిందే.

అది మాత్రమే చేసిందిగా
హీరోయిన్‌గా ప్రయాణం మొదలెట్టిన దగ్గర నుంచి అస్సలు గ్యాప్ లేకుండా సినిమాలు చేసిన సమంత.. కొంత కాలంగా చాలా నెమ్మదిగానే ప్రాజెక్టులు చేస్తోంది. ఇప్పుడైతే ఈమె చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. కానీ, సమంత నటించిన'సీటాడెల్' వెబ్ సిరీస్ మరికొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్‌కు రాబోతుంది. దీనికోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
కోలుకోడానికి విరామంతో
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు చాలా రోజులుగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ మీద ప్రభావాన్ని చూపించే ఈ జబ్బు నుంచి కోలుకునేందుకు ఈ భామ కొద్ది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్సను తీసుకుంది. ఇప్పుడు కూడా దీనివల్లే సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం సమంత కోలుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది.

సినిమాలు చేయకున్నా
ఆరోగ్యం సహకరించకపోవడంతో సమంత రూత్ ప్రభు సినిమాలు చేయడం లేదు. కానీ, ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు ప్రారంభోత్సవాలు, ప్రైవేట్ ఈవెంట్లు, వ్యాపార ప్రకటనల్లో నటిస్తోంది. అంతేకాదు, పెద్ద పెద్ద మేగజైన్‌ల కవర్ పేజ్‌ల కోసం ఫొటోషూట్లు కూడా చేస్తోంది. ఇలా సినిమాలు లేకున్నా సమంత రూత్ ప్రభు ఏదో రకంగా తన అభిమానులను పలకరిస్తూనే ఉంటోంది.
అక్కడ మాత్రం యాక్టివ్
సుదీర్ఘ కాలంగా ఏమాత్రం బ్రేకులు తీసుకోకుండా వరుసగా మూవీలు చేసి.. ఇప్పుడు ఖాళీగానే ఉంటోన్న సమంత రూత్ ప్రభు.. సోషల్ మీడియాలోనూ మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో ఈ టాప్ హీరోయిన్ తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటూ ముందుకు సాగుతోంది.

అప్పుడప్పుడూ విందు
కెరీర్ ఆరంభంలో గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన సమంత రూత్ ప్రభు.. ఈ మధ్య కాలంలో పంథాను మార్చుకుంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ స్టార్ హీరోయిన్ ఓ రేంజ్‌లో గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ హాట్ షో చేస్తూ తీసుకున్న ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా తరచూ సెన్సేషన్ అవుతూ హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది.
చిన్న డ్రెస్‌లో షో చేసి
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తనదైన అందాల ఆరబోతతో సోషల్ మీడియాను ఊపు ఊపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఓ గ్లామరస్ పిక్‌ను వదిలింది. ఇందులో బికినీ టైప్ టాప్‌ను ధరించి విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఆమె అందాలు ఓ రేంజ్‌లో హైలైట్ అవుతున్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు భారీ రెస్పాన్స్ వచ్చి.. బాగా వైరల్ అయిపోతోంది.


Click it and Unblock the Notifications











