పొట్టి బట్టల్లో సమంత సంచలనం: చాలా గ్యాప్ తర్వాత దిమ్మతిరిగే హాట్ షో

టాలీవుడ్‌లోకి ఎంతో మంది హీరోయిన్లుగా వస్తున్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు ఒకరు. చాలా కాలం క్రితమే సినీ రంగంలోకి ప్రవేశించిన ఈమె.. అందం, అభినయంతో మెప్పించింది. అదే సమయంలో వరుసగా పలు భాషల్లో ఆఫర్లను సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. ఈ మధ్య సినిమాలు తగ్గించినా సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత కొన్ని బోల్డు ఫొటోలను వదిలింది. అవి మీరే చూసేయండి!

సమంతకు వరుస ఫ్లాపులు:చాలా కాలం పాటు వరుసగా హిట్లు సాధించి సత్తా చాటిన సమంత.. ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను చేస్తోంది. ఇలా 2022లో 'యశోద'తో బిగ్గెస్ట్ సోలో హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ ఉత్సాహంతో మరిన్ని ప్రాజెక్టులు చేసింది. అయితే, గత ఏడాది ఆమె నటించిన 'శాకుంతలం', 'ఖుషి' మూవీలు బాక్సాఫీస్ వద్ద పరాజయాలనే చవి చూసి భారీ షాక్‌లనే ఇచ్చాయి.

Star Heroine Samantha Ruth Prabhu Looks Awesome in Latest Photos

అది తప్ప ఏం చేయలేదు:దాదాపు పదిహేనేళ్లుగా ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ వచ్చిన సమంత రూత్ ప్రభు.. ఈ మధ్యన మాత్రం సినిమాల వేగాన్ని తగ్గించేసింది. ఇప్పుడైతే ఆమె ఒక్క మూవీని కూడా చేయట్లేదు. కానీ, 'సీటాడెల్' వెబ్ సిరీస్‌లో మాత్రమే నటించింది. ఇది మరికొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్‌కు రాబోతుంది. దీని కోసం ఆమె అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆరోగ్యంపైనే ఎక్కువ కేర్:కొంత కాలంగా సమంత రూత్ ప్రభు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్‌ మీద ప్రభావాన్ని చూపించే ఈ వ్యాధి కోసం ఈ భామ కొద్ది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్సను కూడా తీసుకుంది. ఇప్పుడు కూడా వైద్యం చేయించుకుంటూ సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం సమంత ఆమె ఆరోగ్య పరంగా కేర్ తీసుకుంటోంది.

Star Heroine Samantha Ruth Prabhu Looks Awesome in Latest Photos

సినిమాలు లేకున్నా అలా:అసలు ఏమాత్రం తీరిక లేకుండా సినిమాలు చేసినా.. ఇటీవలి కాలంలో ఖాళీగానే ఉంటోన్నా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మాత్రం సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో ఈ స్టార్ హీరోయిన్ తన సినీ కెరీర్‌తో పాటు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేస్తోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ క్రేజ్ పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్‌తో ఖుషీ చేసి:కెరీర్ ఆరంభంలో గ్లామర్ రోల్స్ చేసిన సమంత రూత్ ప్రభు.. ఆ తర్వాత పంథాను మార్చుకుంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ స్టార్ హీరోయిన్ ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ గ్లామర్ షో చేస్తూ తీసుకున్న ఫొటోలను వదులుతోంది. ఇటీవలి కాలంలో అయితే వరుసగా ఫొటోషూట్లు చేస్తూ ఫ్యాన్స్‌కు ఖుషీ చేసేస్తోంది.

Star Heroine Samantha Ruth Prabhu Looks Awesome in Latest Photos

పొట్టి బట్టల్లో గ్లామర్ ట్రీట్:సమంత రూత్ ప్రభు కొంత కాలంగా తనదైన గ్లామర్ షోతో సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ స్టార్ హీరోయిన్ కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె పొట్టి బట్టలతో పాటు డిఫరెంట్‌గా డిజైన్ చేసిన డ్రెస్‌లను వేసుకుని విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో సమంత రూత్ ప్రభు మరోసారి ఇంటర్నెట్‌లో సంచలనంగా మారిపోయింది.

Star Heroine Samantha Ruth Prabhu Looks Awesome in Latest Photos

సమంత పిక్స్‌కు ఫుల్‌గానే:సమంత రూత్ ప్రభు తాజాగా షేర్ చేసిన బోల్డు ఫొటోలకు నెటిజన్ల నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా కొందరు సెలెబ్రిటీలు, అభిమానులు ఆమె అందాలను విపరీతంగా పొగడుతూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం సమంతను ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఈ స్టార్ హీరోయిన్ షేర్ చేసిన ఫొటోలు అన్నీ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X