శృతిమించిన సమంత అందాల ఆరబోత: రీసెంట్ టైంలో బెస్ట్ షో ఇదేగా!
Samantha Ruth Prabhu: అందానికి అందం, నటనకు నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. సుదీర్ఘ కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తోంది సమంత రూత్ ప్రభు. సాదాసీదాగానే సినిమాల్లోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగుతోంది. ఈ మధ్య కాలంలో సినిమాల్లో గ్యాప్ తీసుకున్న సమంత.. సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!
పంథా మార్చేసిన సమంత: హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన కొత్తలో సమంత రూత్ ప్రభు ఆరంభంలో ఈ అమ్మడు దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ ఆడిపాడింది. ఆ సమయంలో మాత్రం ఎక్కువగా గ్లామర్ పాత్రలనే చేసింది. కానీ, ఈ మధ్య కాలంలో అయితే సమంత పంథాను మార్చేసింది. అందుకే ఇప్పుడు వరుసగా మంచి రోల్స్ చేస్తూ సత్తా చాటుతోంది.

వరుస షాక్‌లతో సతమతం: ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిపోయిన సమంత రూత్ ప్రభు.. 'యశోద' అనే చిత్రంతో సోలోగా సెన్సేషనల్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. అయితే, ఈ ఏడాది సామ్.. గుణశేఖర్ తెరకెక్కించిన 'శాకుంతలం' మూవీతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. కానీ, ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. అలాగే, 'ఖుషి' మూవీ రూపంలో ఆమెకు మరో షాక్ కూడా తగిలింది.
ఒక్కటే సిరీస్.. క్రేజీ రోల్‌లో: గతంలో మాదిరిగా సమంత రూత్ ప్రభు ఇప్పుడు వరుసగా సినిమాల చేయడం లేదు. ఇప్పుడామె 'సీటాడెల్' అనే వెబ్ సిరీస్‌లో మాత్రమే నటిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఇది కూడా మరికొద్ది రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇందులో సమంత ఎవరూ ఊహించని పాత్రను చేసినట్లు తెలిసింది.
గ్యాప్ ఇచ్చి.. హెల్త్ కేరింగ్: పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతోన్న సమంత రూత్ ప్రభు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్న సంగతి విధితమే. అతి తక్కువ మందిలో మాత్రమే కనిపించే ఈ వ్యాధి కోసం సమంత కొద్ది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్సను కూడా తీసుకుంది. ఇప్పుడు కూడా వైద్యం చేయించుకుంటూ సినిమాలకు దూరం అయింది.

అందులో యమా బిజీగానే: దాదాపు పదిహేనేళ్లుగా ఏకధాటిగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్న సమంత రూత్ ప్రభు.. సోషల్ మీడియాలోనూ ఎంతో సందడి చేస్తూనే ఉంటోంది. ఇందులో ఈ అమ్మడు తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూనే ఉంటోంది. ఇలా సినిమాలు లేకున్నా ఫాలోవర్లను ఖుషీ చేస్తూ వెళ్తోంది.
అందాల ఆరబోత చేస్తూ: స్టార్ హీరోయిన్‌గా చాలా ఏళ్లుగా సత్తా చాటుతోన్న సమంత రూత్ ప్రభు సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోయి మరీ రచ్చ చేస్తోంది. ముఖ్యంగా తన అందచందాలను చూపిస్తూ తీసుకున్న ఫొటోలను, వీడియోలను తరచూ తన సోషల్ మీడియా ఖాతాల్లో వదులుతూనే ఉంది. తద్వారా సమంత తరచూ వార్తల్లో నిలవడంతో పాటు ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా నిలుస్తోంది.

సమంత ఫొటోలు వైరల్: ఈ మధ్యన సినిమాలు లేకుండా ఖాళీగానే ఉంటోన్న సమంత రూత్ ప్రభు.. తన అందచందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ స్టార్ హీరోయిన్ కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్ట్రాప్‌లెస్ టాప్‌ను ధరించి విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











