twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కుర్రకారు నిద్రలేమికి కారణమైన కియారా.. వావ్ వాట్ ఎ స్టన్నింగ్ లుక్

    |

    బాలీవుడ్ కియారా బ్యూటీ కియారా అద్వానీ ట్రెండ్ ఫాలో అవుతోంది. లేటెస్ట్ టెస్ట్‌కి తగ్గట్టుగా కథలు ఎంపిక చేసుకుంటున్న ఈ భామ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టీవ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలను నెటిజన్ల ముందుంచడంలో ఏ మాత్రం మొహమాట పడటం లేదు. తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆమె షేర్ చేసిన ఓ పిక్ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.

    ఏ మాత్రం అవకాశం దొరికినా అందాలు ఆరబోసేందుకు రెడీగా ఉండే కియారా లేటెస్ట్‌గా మతిపోగోట్టే పిక్ షేర్ చేసింది. పీకాక్ మ్యాగజిన్ కవర్ పేజీపై ప్రచురించిన తన హాట్ లుక్‌ని నెటిజన్ల ముందుంచి సెగలు పుట్టించింది కియారా. ఈ పిక్‌లో కియారా స్టన్నింగ్ లుక్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. దీంతో సూపర్ కియారా.. వావ్ బ్యూటీఫుల్.. కియారాలో బాగా స్టఫ్ ఉంది అంటూ రకరకాల కామెంట్లను ఆ పిక్ పై కురిపిస్తోంది కుర్రకారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో తెగ చక్కర్లు కొడుతోంది. కియారా కంటిన్యూ.. కంటిన్యూ కియారా అనే వాళ్లు కూడా ఎక్కువయ్యారు.

    View this post on Instagram

    🍭

    A post shared by KIARA (@kiaraaliaadvani) on

    మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కియారా. ఈ చిత్రంలో వసుమతి పాత్రలో మహేష్ తో చేసిన రొమాన్స్ తెలుగు ప్రేక్షకులకు బాగా కిక్కిచ్చింది. ఆ వెంటనే రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ సినిమాలో ఆడిపాడిన ఈమె ఆ తరువాత తెలుగులో మరో సినిమాకు కమిట్ అవ్వలేదు. ఇక ఆ మధ్యన కియారా నటించిన వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్' సృష్టించిన సంచనలం అంతా ఇంతా అని చెప్పగలమా. స్వయం సంతృప్తి పొందే గృహిణిగా కియారా చూపిన హావభావాలు హైలైట్ అయ్యాయి. పైగా ఇలాంటి చిత్రాల్లో నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కియారా ప్రకటించడం గమనార్హం.

    రాఘవ లారెన్స్‌ను అవమానించారు: అక్షయ్ కుమార్ 'లక్ష్మీ బాంబ్' నుంచి ఔట్!రాఘవ లారెన్స్‌ను అవమానించారు: అక్షయ్ కుమార్ 'లక్ష్మీ బాంబ్' నుంచి ఔట్!

    Stunning hot look of Kiara Advani

    కియారా అద్వానీ ప్రస్తుతం షాహిద్ కపూర్ సరసన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ చిత్రంలో నటిస్తోంది. అలాగే కాంచన సినిమాకు రీమేక్‌గా రాబోతున్న లక్ష్మి బాంబ్ సినిమాలో కూడా కియారా కీలక పాత్ర పోషిస్తోంది. మొత్తానికైతే ఇటు సినిమాలు, అటు గ్లామర్ షోతో అమ్మడు భలే జోరు మీదుందిలే!

    English summary
    Bollywood star heroine Kiara Advani palying leed role in Arjun Reddy remake Kabir Singh and Laxmi bomb. Latestly she posted her hot pic in social media presently that is trending.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X