Urfi Javed: కివీ పండ్లను బ్రా లాగా అడ్డుపెట్టి అసలైన అందాలను దాచిన బ్యూటీ.. అరాచకం!

ఉర్ఫీ జావేద్ ఈ పేరు తెలియని నెటిజన్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాను ఎక్కువగా వాడే వాళ్లకు ఆమె గురించి మరింత ఎక్కువగా తెలుస్తుంది. టెలివిజన్ నటిగా కెరియర్ ప్రారంభించిన ఈ హాట్ బ్యూటీ... నటిగానే కాకుండా మోడల్ గా, ఫ్యాషన్ ఇన్ ఫ్లుయెన్సర్ గా కూడా రాణిస్తోంది. అయితే ఎప్పుడూ సరికొత్త రకమైన బట్టలు వేసుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. అసలు ఇవి కూడా బట్టలేనా అనే విధంగా ఉంటాయి ఈ అమ్మడు వేసుకునేవి. మరీ ఆ రేంజ్ లో రెచ్చిపోయే ఈ ముద్దుగుమ్మ మరోసారి రెచ్చిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట్లో సీరియల్స్ చేస్తూ..

మొదట్లో సీరియల్స్ చేస్తూ..

పాతికేళ్ల వయసున్న ఈ పడుచు పిల్ల 2016లో బడే భయ్యాకి దుల్హనీయ అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అ తర్వాత చంద్ర నందిని, మేరీ దుర్గా, సాత్ ఫఎరో కీ హేరా ఫెరీ, బేపన్నాః, జిజిమా, దయాన్, యే రిప్తా క్యా కెహ్లతా హై, కసౌతి జిందగీ కే, ఆయ్ మేరే హమ్సఫర్ అనే సీరియల్స్ కూడా కనిపించింది.

బిగ్ బాస్ ఓటీటీలో

బిగ్ బాస్ ఓటీటీలో

ఇక 2021లో పంచ్ బీట్ 2 అనే వెబ్ సిరీస్ లో కనిపించగా.... బిగ్ బాస్ ఓటీటీలో పోటీదారుగా మెరిసి అందరినీ అలరించింది. అయితే అక్కడ ఎక్కువ రోజులు క్రేజ్ అందుకోలేకపోయింది. ఉన్నన్ని రోజులు కూడా ఎక్కువగా గ్లామర్ తో నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఈ బ్యూటీకి జనాల నుంచి పెద్దగా ఓట్లు అయితే రాలేవు. అందుకే బిగ్ బాస్ నుంచి చాలా తొందరగానే బయటకు రావాల్సి వచ్చింది.

ఫోకస్ అయ్యేలా..

ఫోకస్ అయ్యేలా..

ఏం చేసినా కూడా ఉర్ఫీ తన గ్లామర్ హైలెట్ అయ్యేలా ఉండాలని అనుకుంటుంది. సినిమాల్లో అవకాశాల కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఎక్కడ పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇక నిరాశ చెందకుండా అమ్మడు తన గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా అందరి ఫోకస్ తనపై పడాలని అనుకుంటుంది.

కివీ పండ్లతో బ్రా

కివీ పండ్లతో బ్రా

ఈసారి మరింత కొత్తగా కివీ పండ్లతో తన డ్రెస్ ను తయారు చేయించుకుంది. వాటిని ఓ దారినికి గుచ్చి బ్రాలాగా వేసుకుంది. అందులో ఈ హాట్ బ్యూటీ అందాలన్నీ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అటు ఏడు, ఇటు కివీ ముక్కలతోనే తన బ్రా తయారు కావడం మరింత గమనార్హం. అలాగే అవే కివీ ముక్కలు తీసి తింటోందో ఏమో మరి.

వీడియో వైరల్

నోట్లో మాత్రం ఓ కివీ ముక్కను వేసుకొని నములుతూనే హొయలు పోతోంది. ఇందుకు సంబందధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అందులో ఉర్ఫీ చాలా అందంగా కనిపిస్తోంది. కింద్ బ్లాక్ కలర్ పాంట్ వేసుకున్న ఈ హాట్ బ్యూటీ... నడుము అందాలతో పాటు క్లీవేజ్ షో చేస్తోంది.

ఈ పండ్లను కూడా కొరికేయకు

ఈ పండ్లను కూడా కొరికేయకు

ఈ వీడియోలు, ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అదిరిపోయావు.. ఇదేం రకమైన డ్రెస్సు తల్లీ అంటూ కామెంట్లు రూపంలో తమ భావాలను వెల్లడిస్తున్నారు. అంతే కాకుండా ఎద అందాలకు అడ్డుగా పెట్టుకున్న ఈ పండ్లను కూడా కొరికేయకు... అంటూ సలహాలు ఇస్తున్నారు. మరికొందరేమో నీ అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోందంటూ విమర్శిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X