సెగలు రేపుతున్న షారుక్ ఖాన్ కూతురు.. ఎద అందాలు ఆరబోస్తూ హాట్ ట్రీట్!
షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఇంకా హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్ట లేదనే మాటే కానీ ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఆమె తన ఫోటోలను షేర్ చేసిన ప్రతి సారి అవి వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ సుహానా ఖాన్ షేర్ చేసిన ఒక వైట్ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

అన్నీ చదువు అయ్యాకనే
షారుఖ్ ఖాన్ మరియు గౌరీ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ను వెండితెరకు పరిచయం చేయాలనుకుంటున్నారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. 20 ఏళ్ల సుహానా కూడా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది కానీ ఆమె అన్నీ చదువు అయ్యాకనే అని అంటోంది. నిజానికి ఆమె ఎంట్రీ గురించిన వార్తలు రెండు మూడేళ్ళ నుంచి వస్తూనే ఉన్నాయి.

స్నేహితులం మాత్రమే
సినీ ఎంట్రీ కూడా ఇవ్వక ముందు నుంచే సుహానా సెలబ్రిటీ హోదాని ఎంజాయ్ చేస్తోంది. ఇక ఆ మధ్య సుహానా ఖాన్ యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ తో ప్రేమలో పడిందనే వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి. వీరిద్దరూ పార్టీలని చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని కూడా ప్రచారం జరిగినా, అదేమీ లేదని మేము స్నేహితులం మాత్రమే అని వాళ్ళు క్లారిటీ ఇచ్చారు.
హాట్ షో
ఈ మధ్యనే 21వ పుట్టినరోజు జరుపుకున్న సుహానా ఖాన్ పిక్స్ మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. న్యూయార్క్‌లోని తన స్నేహితురాళ్ళతో సుహానా ఖాన్ బికినీలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఆన్‌లైన్‌లో దర్శనం ఇచ్చాయి. అయితే ఈ మధ్య ఎక్కువగా హాట్ షో చేస్తున్న ఆమె ఆ కారణంగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో హాట్ టాపిక్ గా మారింది.
చాలా అందంగా
షారుఖ్ కూతురు కొత్త పోస్ట్ చాలా చర్చనీయాంశమైంది. సుహానా ఖాన్ బ్లాక్ శాటిన్ ప్రింటెడ్ డ్రెస్‌లో చాలా అందంగా కనిపిస్తోంది. మేకప్ పెద్దగా లేకుండా పెదాలకు మాత్రం లిప్ స్టిక్ వేసుకుని జుట్టు విరబోసుకుని కనిపిస్తోంది. ఇక మెడలో డైమండ్ లాకెట్టు ధరించి బల్గారీ బ్రాస్లెట్ చేతికి ధరించి కనిపిస్తోంది.. సుహానా ఖాన్ తెల్లటి సోఫాలో పడుకుని కెమెరాలో కనిపించింది. డీప్ ప్లండ్ నెక్‌లైన్‌లో సుహానా యొక్క ఈ దుస్తులు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఆమె బ్యాక్ గ్రౌండ్ లో అరటి చెట్లు కనిపిస్తున్నాయి.
ఫన్నీ క్యాప్షన్ కూడా
ఈ ఫొటోలను పోస్ట్ చేస్తూ సుహానా ఖాన్ ఫన్నీ క్యాప్షన్ కూడా రాసింది. "ఆగండి, నేను మీ కోసం పోజులిచ్చాను" అని సుహానా రాసుకొచ్చింది. సుహానా మొత్తం రెండు ఫోటోలను షేర్ చేసింది. ఇవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సుహానా ఖాన్ ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నారు. స్నేహితులతో న్యూయార్క్ వీధుల్లో నడిచినా లేదా అపార్ట్‌మెంట్‌లో గడిపినా, సుహానా న్యూయార్క్‌లో గడిపిన ప్రతి ప్రత్యేక క్షణాన్ని తన అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది.


Click it and Unblock the Notifications











