Sunny Leon మళ్ళీ పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్!

సినీ పరిశ్రమలో వారు వీరు అని లేదు టాలెంట్ ఉంటే ఎవరికి అయినా తమ టైం బాగుంటే బిగ్ స్క్రీన్స్ పై కనిపిస్తారు. అలాగే అంతకు ముందు వరకు వయస్సు వారి గత రంగాలు కూడా అవసరం లేకుండా సినిమాలు కొందరు చేస్తుంటారు. అలా తెలుగు సహా హిందీ సినిమాలో కూడా మంచి పాపులారిటీ తెచ్చుకున్న కొందరు స్టార్స్ లో శృంగార రంగం నుంచి మాత్రం చాలా తక్కువగా కనిపిస్తారు.

అయితే ఆ రంగం నుంచి సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ ప్రయోగాలు పార్న్ స్టార్స్ ని పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ కాంబినేషన్ కాకుండా సినిమాలో సన్నీ లియోన్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. కాగా సన్నీ లియోన్ ఇంట్రెస్టింగ్ గా తెలుగులో కూడా ఎన్నో సినిమాలు చేసి అలరించారు. అయితే సన్నీ లియోన్ ఎప్పుడో తన పార్న్ ఇండస్ట్రీని వదిలేసిన సంగతి తెలిసిందే.

sunny leon does her marraige again but this is different

అక్కడ నుంచి ఆమె తన భర్త డానియల్ వెబర్ ని ఎప్పుడో 2011 లో జనవరి 30 న వివాహమాడింది. ఆ తర్వాత వారు ఒక అమ్మాయిని కూడా దత్తత తీసుకొని ఎంతో అపురూపంగా పెంచుకున్నారు. కాగా ఆ తర్వాత నుంచి సినీ రంగం వైపు అడుగు వేసిన సన్నీ కొన్ని అవమానాలు కూడా ఎదుర్కోక తప్పలేదు. అయినా ఆమెని గౌరవించి కొందరు అవకాశాలు కూడా ఇచ్చారు.

మెయిన్ గా మన తెలుగులో అయితే మంచు హీరోస్ తో సన్నీకి మంచి సాన్నిహిత్యం ఉంది. అలా మంచు మనోజ్ మంచు విష్ణు సినిమాల్లో కూడా ఆమె నటించడం విశేషం. అయితే సన్నీ మరోసారి ఇపుడు వార్తల్లోకి ఎక్కింది. కాగా ఈసారి మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టుగా వార్తలు ఆమె విషయంలో వైరల్ అవుతున్నాయి. కానీ ఇది కొంచెం వెరైటీ అని చెప్పొచ్చు.

sunny leon does her marraige again but this is different

రెండో పెళ్లి అంటే ఆమె ప్రస్తుత భర్త నుంచి విడిపోయి కాదు తన ప్రస్తుత భర్తనే మళ్ళీ పెళ్లి చేసుకుందట. తమ పెళ్ళైన 13 ఏళ్ళు తర్వాత మళ్ళీ గుర్తొచ్చి ఇపుడు రెండోసారి అదే డానియల్ వెబర్ ని పెళ్లి చేసుకుందట. కాగా దీనికి పేరుగా తమ పెళ్లి రెన్యూవల్ అంటూ వినిపిస్తున్నాయి. దీనితో ఇదేదో సబ్ స్క్రిప్షన్ రెన్యూవల్ లా అనిపిస్తుంది అని చెప్పాలి. దీనితో వీరి కొత్త ట్రెండ్ తో మరోసారి సన్నీ అండ్ ఫ్యామిలీ వైరల్ అయ్యారు.

కాగా సన్నీ అయితే తన భర్త పిల్లలుతో కలిసి మాల్దీవ్స్ కి వెళ్లి అక్కడ ఈ పెళ్లి రెన్యూవల్ చేయించుకుంది అట. దీనితో ఇలా మళ్ళీ సన్నీ లియోన్ వార్తల్లో నిలిచింది. కాగా ఈమె తెలుగులో మంచు మనోజ్ తో కరెంటు తీగ లో చిన్న రోల్, మంచు విష్ణుతో జిన్నా అనే సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లోనే నటించేసింది. ఇక ఈ సినిమాలు కాకుండా రాజశేఖర్ తో పీఎస్వి గరుడవేగా అనే సినిమాలో క్రేజీ ఐటెం సాంగ్ ని కూడా చేసింది. ఇలా హిందీ సహా తెలుగులో కూడా పలు సినిమాల్లో కనిపించిన సన్నీ ఇపుడు మాత్రం తన ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X