Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
నా మొగుడితో కలసి పోర్న్ సినిమాలు అందుకే చేశా.. చాలా ఇబ్బంది, 3 గంటల్లోనే.. సన్నీలియోన్!
సన్నిలియోన్.. యువతకు పరిచయం అక్కర్లేని పేరు. పోర్న్ చిత్రాలతో శృంగార తారగా వెలుగు వెలిగిన సన్నీలియోన్ ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ గా మారిపోయింది. యువతలో సన్నీలియోన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా సన్నీలియోన్ జీవితం గురించి వెబ్ సిరీస్ రూపంలో బయోపిక్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవ ఓ మీడియా సంస్థకు సన్నీలియోన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించింది.
తొలి చూపులోనే
పోర్న్ చిత్రాల్లో నటించినప్పటికీ తామిద్దరం ఒకరిని ఒకరం అర్థం చేసుకుని భార్య భర్తలుగా జీవిస్తున్నాం అని సన్నిలియోన్ తెలిపింది. నా భర్త డానియల్ వెబర్ నన్ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు. నాకు మాత్రం కాస్త సమయం పట్టింది అని సన్నీలియోన్ తెలిపింది.
వేగాస్‌లో
తామిద్దరం తొలిసారి వేగాస్ లో ఓ క్లబ్ లో కలుసుకున్నాం. ఆ సమయంలో ఎక్కువగా మాట్లాడుకోలేదు. వెబర్ మాత్రం తొలి చూపులోనే ప్రేమలో పడ్డానని చెప్పాడు. నేను పెద్దగా పట్టించుకోలేదు అని సన్నీ తెలిపింది.
ఫస్ట్ డేట్ లేటుగా
ఆ తరువాత ఈ మెయిల్ ద్వారా మాట్లాడుకున్నాం. నా ఫోన్ నంబర్ అతడికి ఇచ్చా. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఫోన్ చేసి డిన్నర్ డేట్ కి పిలిచాడు. నేను ఆలస్యంగా వెళ్ళాను. అయినా కూడా వెబర్ ఓపికగా ఎదురుచూశాడు అని సన్నీలియోన్ తెలిపింది.
3 గంటలు ఆగకుండా
డిన్నర్ డేట్ లో మూడు గంటలు ఆగకుండా మాట్లాడుకున్నాం. తమ సంప్రదాయాల గురించి, ఆలోచనల గురించి సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆ సమయంలోనే డానియల్ వెబర్ ని పూర్తిగా ఇష్టపడ్డానని సన్నీలియోన్ తెలిపింది.
పోర్న్ సినిమాల్లో ఇద్దరం
తాను మరొకరితో పోర్న్ సినిమాల్లో నటించడం డేనియల్ కు ఇబ్బంది కలిగించే విషయమే. నాతో చెప్పకపోయినా చాలా ఇబ్బంది పడ్డాడు. అందుకు ఇద్దరం కలసి పోర్న్ చిత్రాలు చేయాలని నిర్ణయించుకుని సొంతంగా కంపెనీ పెట్టాం. అప్పటినుంచి మేమిద్దరం మాత్రమే పోర్న్ చిత్రాల్లో నటించాం అని సన్నీ తెలిపింది.
బాలీవుడ్లో స్టార్‌గా
పోర్న్ చిత్రాల్లో సన్నీలియోన్ స్టార్ గా మారిన తరువాత ఆమె క్రేజ్ పెరిగింది. బాలీవుడ్ నుంచి అవకాశాలు రావడంతో తక్కువ సమయంలోనే ఈ శృంగార తార ఇక్కడ కూడా స్టార్ గా మారిపోయింది. సన్నీ, డానియల్ కలసి పిల్లలని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు.