పోర్న్ సినిమా చూసినప్పుడు.. సన్నీలియోన్ ఫీలింగ్ ఏమిటంటే..
పోర్న్ స్టార్ సన్నీలియోన్ తమిళ చిత్రసీమలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. వీసీ వాదివుదైయాన్ దర్శకత్వంలో రూపొందే వీరమదేవి చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రంలో సన్నీ యుద్దనారీగా నటించనున్నారు. ఇందుకోసం కత్తి సాము, గుర్రపు స్వారీ నేర్చుకొంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల సన్నీలియోన్ మీడియాతో మాట్లాడింది. సన్నీలియోన్ బాలీవుడ్‌లో ప్రవేశించకముందు పోర్న్ చిత్రాల్లో నటించేంది. తాను చూసిన మొదటి పోర్న్ (శృంగార చిత్రం) సినిమా చూసినప్పుడు కలిగిన అనుభవాన్ని వెల్లడించింది.
తొలిసారి తాను నటించిన సీక్రెట్ టెంప్టేషన్ అనే పోర్న్ సినిమా చూసినప్పుడు జుగుప్సతో ఒళ్లు జలదరించిందట. ఒక్క క్షణం కూడా చూడాలనిపించలేదట.

పోర్న్ అనుభవం గురించి సన్నీ మాట్లాడుతూ.. చిన్నతనంలో మనకు ప్రయారిటీలు తెలియవు. చేస్తున్నామో.. ఎందుకు చేస్తున్నామనే విషయం కూడా అర్థం కాదు. వయసు పెరుగుతున్న కొద్ది పరిపక్వతతో మంచి నిర్ణయాలు తీసుకొంటాం అని అన్నారు.


Click it and Unblock the Notifications











