Sunny Leone: కొత్త వ్యాపారం పెట్టిన సన్నీలియోన్.. ఆఫీస్ కు ఎన్ని కోట్లు పెట్టిందో తెలుసా ?

Sunny Leone: సన్నీలియోన్.. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు అందుకున్న గ్లామరస్ బ్యూటీ సన్నిలియోన్. సౌత్ ఇండస్ట్రీలో కూడా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భాషతో సంబంధం లేకుండా మంచి ఆఫర్లు వస్తే తక్కువ పారితోషికం ఇచ్చినా కూడా సన్నిలియోన్ సినిమాలు చేసేందుకు ఒప్పుకుంటుంది. జీవితాన్ని ఎంతో ఛాలెంజింగ్ తీసుకుని ఓ దశ నుంచి మరోదశకు మళ్లించిన వారిలో ఆమె ఒకరు. పోర్నోగ్రఫీ నుంచి ఫిల్మోగ్రఫీగా తన డిటేయిల్స్ ను మార్చుకుంది. ప్రస్తుతం వెండి తెర నటిగా ఆడియెన్స్ ను అలరిస్తోంది. బాలీవుడ్ లో మొదలైన సన్నీలియోన్ నట జీవితం సాఫీగానే సాగుతోంది. తాజాగా ఈ అమ్మడు కొత్త బిజినెస్ స్టార్ చేయబోతుంది. ఈ మేరకు కోట్ల రూపాయాలు వెచ్చిందంట. వివరాల్లోకెళ్తే..

మొదట అడల్ట్ సినిమాలతో తన కెరీర్ ను మొదలుపెట్టిన సన్నీలియోన్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది.ఆ తర్వాత ఆమెకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి పలు ఆఫర్లు రావడంతో ముంబైకు షిఫ్ట్ అయిపోయింది. అక్కడే బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు అందుకుంటూ గ్లామరస్ పాత్రలలో అలాగే ఐటెం సాంగ్స్ తో కూడా మెప్పించింది. అలా.. 2012లో జిస్మ్ 2 సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత జాక్ పాటు, రాగిణి ఎంఎంఎస్ సినిమాలతో కూడా మంచి క్రేజ్ అందుకుంది. ఇదివరకే ఆమె ఎన్నో అడల్ట్ సినిమాలో నటించినప్పటికీ కూడా వెండితెరపై గ్లామరస్ పాత్రలతో కూడా కూడా మెప్పించింది.

Sunny Leone has buys an office space in Oshiwara Mumbai for Rs 8 crore

సన్నీ లియోన్ సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను అందిస్తూనే ఉంటుంది. అలాగే తన వ్యక్తిగతమైన విషయాలను, కుటుంబ సంబంధిత పోస్టులను సామాజిక మాధ్యమాల్లో పెడుతూ తన అభిమానులను సంతోషపెడుతుంటుంది. తన ఫ్యాన్స్ కు ఎప్పుడూ అందుబాటులోనే ఉండే సన్నీ లియోన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

సినిమాలు, స్పెషల్ సాంగ్స్, స్పెషల్ క్యారెక్టర్లలో వెండితెరపై మెరుస్తున్న సన్నీ లియోన్ బాగానే కూడబెడుతోంది. ఇక తాజాగా సన్నీ లియోన్ ముబైలో ఓ ఖరీదైన ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఆ ఫ్లాట్ విలువల అక్షరాల రూ.8కోట్లు ఉంటుందంట. పైగా సన్నీలియోన్ కమర్షియల్ బిల్డింగ్ పర్పస్ లోనే కొనుగులు చేసిందంట. నార్త్ ముంబైలోని ఓషివారాలోని ఈ ఫ్లాట్ లోనే తన మేనేజ్ మెంట్ కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త ఏడాదిలోనే కొనుగోలు చేసినట్టు ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ లో నమోదైంది.

Sunny Leone has buys an office space in Oshiwara Mumbai for Rs 8 crore

ఆ వివరాల ప్రకారం సన్నీ లియోన్ కొనుగోలు చేసిన ఫ్లాట్ న196.98 చదరపు మీటర్లు అనగా 1,904.91 చదరపు అడుగులు ఉంటుందని తెలుస్తోంది. ఈ కొనుగులు సంబంధించిన అన్నీలావాదేవీలను, చెల్లింపులను చేసింది. ఇక సన్నీలియోన్ తెలుగు ఆడియెన్స్ కూడా పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి అలరించింది. కరెంట్ తీగ, గరుడ వేగ, జిన్నా సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

More from Filmibeat

Read more about: sunny leone oshiwara mumbai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X