Don't Miss!
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- News TTD: శ్రీవారి దర్శనం , సేవలు, వసతి గదుల కోటా విడుదల...!!
- Sports వరల్డ్ కప్‌కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
Sunny Leone: ఎన్నిసార్లు చూపించినా తరగని అందం.. సన్నీలియోన్ మరోసారి డ్రెస్ లేకుండా షాక్ ఇచ్చిందిగా!
ఈ రోజుల్లో సన్నీ లియోన్ అంటే తెలియని నెటిజన్లు ఉండరు. ఆల్ మోస్ట్ వరల్డ్ వైడ్ గా తన అందాలతో ఎంతగానో క్రేజ్ అందుకున్న ఈ మాజీ శృంగార తార రోజురోజుకు తన ఫాలోవర్స్ సంఖ్యను మరింత పెంచుకుంటోంది. గత 20 ఏళ్లుగా అదే సౌందర్యంతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ఎప్పుడు ఫొటో షూట్స్ చేసినా కూడా నెవ్వర్ బిఫోర్ అనేలానే ఉంటోంది. ఇక రీసెంట్ గా మరోసారి విభిన్నంగా ఒక ఘాటైన స్టిల్ తో షాక్ ఇచ్చింది.
ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని
సన్నీ లియోన్ లైఫ్ గురించి దాదాపు అందరికి తెలిసిందే. కుటుంబ పోషణ కోసం పార్న్ స్టార్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన సన్నీ లియోన్ 2001 నుంచి 2013 వరకు అడల్ట్ సినిమాల్లో నటించింది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని జీవితాన్ని సెట్ చేసుకున్న సన్నీ 12 ఏళ్ళ పాటు ఆ కెరీర్ ను కోనసాగించింది. అనంతరం స్వతహాగా అడల్ట్ ఇండస్ట్రీ నుంచి తప్పుకొని ఇండియన్ బిగ్ స్క్రీన్ పై తనకంటూ ఒక గుర్తింపు అందుకుంది.
ఆ సినిమాతో హిందీలోకి
2012లో జిస్మ్ సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్ ఆ తరువాత తన గ్లామర్ షోతో మంచి క్రేజ్ అందుకుంది. శృంగార తారగా అప్పటికే అందాలన్నీ ఆరబోసినప్పటికి బిగ్ స్క్రీన్ పై బికినీలో ఎంతగానో ఆకట్టుకుంది.
సన్నీలియోన్ వస్తోందంటే..
కేవలం బాలీవుడ్ లోనే కాకుండా దాదాపు అన్ని భాషల్లో ఐటెమ్ సాంగ్స్ తో మెప్పించింది. సన్నీలియోన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ చాలాసార్లు ఇండియాలో క్లియర్ గా అర్ధమయ్యింది. ఆమె షాపింగ్స్ మాల్స్ ఓపెనింవ్స్ కోసం వస్తోంది అంటే కుర్రాళ్ళు వందల సంఖ్యలో ఆమె కోసం ఎగబడిన విడియోలు చాలాసార్లు వైరల్ అయ్యాయి.
మరోసారి డ్రెస్ లేకుండా హాట్ స్టిల్
ఇక సన్నీ లియోన్ ఎన్నిసార్లు ఫొటో షూట్స్ చేసినా కూడా కొత్తగానే అనిపిస్తుంటుంది. ఇటీవల ఎలాంటి డ్రెస్ లేకుండా కేవలం ఒక బట్టతో తన అందాలను కవర్ చేసుకుంది. ఆమె ఇచ్చిన స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది. ఇక నెక్స్ట్ బిగ్ స్క్రీన్ పై అలరించేందుకు సన్నీ లియోన్ ఆరు సినిమాలతో సిద్ధమవుతోంది.