For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sunny Leone పల్లె వెలుగు బస్సులో మాజీ పోర్న్ స్టార్.. చిన్న స్కర్ట్ లో స్టన్నింగ్!

  |

  మాజీ శృంగార తార సన్నిలియోన్ ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియా ప్రపంచంలో నిమిషాల్లోనే వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఒకప్పుడు పోర్న్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును అందుకున్న ఆమె ఆ తర్వాత మళ్లీ ఆ రంగం నుంచి బయటకు వచ్చేసి ఇండియాలో నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో తెలుగులో కూడా మంచి అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం విష్ణు సినిమాలో కూడా నటిస్తోంది. అయితే ప్రస్తుతం సన్నీలియోన్ కు సంబంధించిన ఒక పోస్టర్ వైరల్ గా మారిపోయింది. ఆమె ఏకంగా పల్లె వెలుగు బస్సులో చిన్న స్కట్ తో కనిపించి ఆశ్చర్యపరిచింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

  నటిగా బిజీగా

  నటిగా బిజీగా


  చూడగానే ఆకట్టుకునే అందంతో ప్రపంచ వ్యాప్తంగా కుర్రాళ్ళ అభిమానాన్ని సొంతం చేసుకున్న సన్నీలియోన్ ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బిజీగా మారిపోతుంది. ఆమె ఎలాంటి సినిమా చేసిన కూడా ఎంతో కొంత ఇంటర్నెట్ ప్రపంచంలో హైప్ అయితే క్రియేట్ చేస్తోంది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమంలో కూడా ఇదివరకే కొన్ని సినిమాలు చేసిన సన్నీలియోన్ కంటెంట్ నచ్చితే మాత్రం చిన్న సినిమాల్లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

  మొదట ఆ విధంగా

  మొదట ఆ విధంగా

  మొదట బాలీవుడ్ ఇండస్ట్రీలో సన్నిలియోన్ కేవలం స్పెషల్ సాంగ్స్ లలో మాత్రమే కనిపించింది. ఇక తర్వాత ఆమె కొన్ని హారర్ కథలలో కూడా లీడ్ పాత్రలలో నటించింది. రాగిణి ఎంఎంఎస్ సీరీస్ కు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు తీసినప్పటికీ మొదటి సినిమా సక్సెస్ అయినంత రేంజ్ లో అయితే ఆ తరువాత సక్సెస్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ కూడా ఈ బ్యూటీ కి చాలా అవకాశాలు వస్తున్నాయి.

  సౌత్ లో మంచి అవకాశాలు

  సౌత్ లో మంచి అవకాశాలు

  అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ కూడా సౌత్ కూడా ఫ్యాన్ ఇండియా క్రేజ్ రాకముందు నుంచి నటించాలని డిసైడ్ అయింది. భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అని సన్నిలియోన్ ముందు నుంచి ఆలోచిస్తోంది. ఇక ఈ క్రమంలో ఆమెకు మలయాళం కన్నడ ఇండస్ట్రీలో కూడా కొన్ని అవకాశాలు వస్తున్నాయి.

   జిన్నా సినిమాలో

  జిన్నా సినిమాలో

  ఇక తెలుగులో ఇంతకుముందే గుంటూరోడు సినిమాలో మంచు మనోజ్ తో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన ఆమె ఆ తర్వాత మళ్లీ ఎక్కువ టైమింగ్ ఉన్న పాత్రలో నటించలేదు. ఇక ఇప్పుడు మంచి విష్ణు కథానాయకుడుగా రాబోతున్న జిన్నా సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో నటించబోతోంది. ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ టైమింగ్ చాలా ఎక్కువగా ఉంటుందట.

  పల్లె వెలుగు బస్సులో సన్నీ

  పల్లె వెలుగు బస్సులో సన్నీ

  అయితే జిన్నా సినిమాలో సన్నీలియోన్ నీలిమ అనే పాత్రలో కనిపించబోతోంది. ఇక ఆమెకు సంబంధించిన మొదటి పోస్టర్ ను కూడా విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ అయిన పల్లె వెలుగు బస్సులో నుంచి దిగుతూ ఉన్న ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఇక ఆ పోస్టర్లు ఆమె చిన్న స్కర్ట్ లో కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

  Recommended Video

  యువజన కాంగ్రెస్ 62వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు *Telangana | Telugu OneIndia
  ఊహించని పాత్రలో

  ఊహించని పాత్రలో


  ఇక సన్నీ పోస్టర్ నిమిషాల్లోనే ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్గా మారిపోయింది. చూస్తూ ఉంటే సన్నిలియోన్ ఈ సినిమాలో కూడా ఊహించని పాత్రలో కనిపించబోతున్నట్లు అర్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పాయల్ రాజ్ పూత్ నటిస్తోంది. కొత్త దర్శకుడు సూర్య దర్శకత్వంలో రూపొందుతున్న జిన్నా సినిమాను మంచు విష్ణు సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తున్నారు. ఇక వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.

  English summary
  Sunny leone new look viral From manchu vishnu ginna movie
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X