పాపం! సన్నీలియోన్.. పరిస్థితి దారుణంగా ఉందట.. అయినా ఓర్చుకుంటూ!

సన్నీలియోన్.. ఈ పేరు వినగానే అందిరికీ ముందుగా స్ట్రైక్ అయ్యేది ఓ పోర్న్ తార అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు పోర్న్ సినిమాలతో భారీ పాపులారిటీ తెచ్చుకున్న ఈమె.. ప్రస్తుతం తన లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చేసుకుంది. అయినప్పటికీ ఆమెపై ఉన్న పోర్న్ స్టార్ అనే ముద్ర, సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లలో తేడా ఏ మాత్రం లేదట.

సన్నీలియాన్‌ జీవితంలో చాలా మందికి తెలియని ఎన్నో కొత్త విషయాలు దాగి ఉన్నాయి. 2011 సంవత్సరంలో డానియల్ వెబర్‌ ఆమె యువకుడిని ప్రేమించి పెళ్లాడిన ఈమె.. ఒక స్త్రీగా, గృహిణిగా సంసార జీవితం హాయిగా ఉందని అంటోంది. కాకపోతే తనను ఓ సమస్య మాత్రం నేటికీ వెంటాడుతోందని చెబుతోంది.

Sunny Leone Present Situation is Viral On Social Media

పలు ఛారిటీ సంస్థలకు, సామాజిక సంస్థలకు ప్రచారకర్తగా ఉంటూ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు సన్నీలియోన్ కృషిచేస్తోంది. అమెరికా క్యాన్సర్ సొసైటీకి, పెటా సంస్థకు సన్నీ తన సేవలను అందిస్తూ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. పోర్న్ సినిమాలు పూర్తిగా వదిలేసి బాలీవుడ్, టాలీవుడ్ తెరలపై గ్లామర్ బ్యూటీగా దర్శనమిస్తోంది. అయినప్పటికీ ఆమెను పోర్న్ స్టార్ అనుభవాలు వెంటాడుతూనే ఉన్నాయట.

తనను పోర్న్‌స్టార్‌గా ఇప్పటికీ చూస్తూ కొందరు తనపై చేసే కామెంట్లను చూసి ఎంతో ఓపిక తెచ్చుకొని ఓర్చుకుంటోందట సన్నీ. ఇక సన్నీ సినిమా సంగతుల విషయానికొస్తే.. హర్రర్‌, కామెడీ నేపథ్యంతో సాగే 'కోకాకోలా' సినిమాలో ఆమె నటించనుంది. ఇకపోతే తెలుగులో ఆమె చేసిన డియ్యో.. డియ్యో మ్యాజిక్ ఇప్పటికీ మెస్మరైజ్ చేస్తూనే ఉంది. ఏదేమైనా సన్నీ జీవితమే ఓ సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు కదండీ!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X