గృహ నిర్బంధంలోకి సన్నిలియోన్.. కేరళ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన శృంగార తార!

బాలీవుడ్ శృంగార తార సన్నిలియోన్ దక్షిణాదిలో తక్కువగా నటించినప్పటికీ తెలుగు, మలయాళ సినీ రంగాల్లో సన్నీలియోన్ విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా ఫ్యామిలీతో కలిసి కేరళకు చేరుకొన్న సన్నీ కుటుంబాన్ని క్వారంటైన్‌లోకి అధికారులు తరలించారు. కేరళకు సన్నీ ఎందుకు వెళ్లింది.. క్వారంటైన్‌లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే...

పూనమ్ భజ్వా కొత్త లుక్ మాములుగా లేదు (ఫొటోలు)

దక్షిణాదిలో తిరుగులేని క్రేజ్

దక్షిణాదిలో తిరుగులేని క్రేజ్

తమిళ చిత్రం వడా కర్రీ ద్వారా సన్నిలియోన్ దక్షిణాది సినీ పరిశ్రమలోకి సన్నిలియోన్ ప్రవేశించింది. ఆ తర్వాత కరెంట్ తీగ, పీఎస్‌యూ గరుడవేగ ద్వారా తెలుగులోకి, డీకే, లవ్ యూ ఆలియా ద్వారా కన్నడ రంగంలోకి, మధుర రాజా, రంగీలా చిత్రం ద్వారా మలయాళంలోకి ప్రవేశించింది. సౌత్‌లో సన్నిలియోన్ సెలక్టివ్‌గా నటించినప్పటికి మంచి క్రేజ్‌ను సంపాదించుకొన్నది.

కేరళలో విశేషంగా ఫ్యాన్స్

కేరళలో విశేషంగా ఫ్యాన్స్

2017లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేరళకు వెళ్లిన సన్నీలియోన్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఇసుక వేస్తే రాలనంతగా జనం రావడంతో ఈ శృంగార తార స్టామినా బయటపడింది. అప్పట్లో సన్నీకి ఉన్న క్రేజ్‌ను సినీ ప్రముఖులు, మీడియా ముక్కున వేలేసుకొన్నారు.

Latest Pictures Of Sunny Leone

స్ప్లిట్‌విల్లా షూట్ కోసం

స్ప్లిట్‌విల్లా షూట్ కోసం

ఇదిలా ఉండగా.. రెండేళ్ల గ్యాప్ తర్వాత గురువారం రోజున సన్నిలియోన్ తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి త్రివేండ్రం ఎయిర్‌పోర్టుకు చేరుకొన్నారు. త్రివేండ్రం ఎయిర్‌పోర్టుకు చేరుకొన్న సన్నీ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు. గాడ్స్ ఓన్ కంట్రీగా భావించే నా ఇష్టమైన ప్రదేశం కేరళకు చేరుకొన్నాను. స్ల్పిట్ విల్లా అనే టీవీ షో షూటింగ్‌ కోసం వచ్చాను అంటూ సన్నిలియోన్ తన పోస్టులో పేర్కొన్నారు.

క్వారంటైన్‌లో సన్నిలియోన్

క్వారంటైన్‌లో సన్నిలియోన్

ప్రస్తుత పరిస్థితుల్లో క్వారంటైన్ అంటో ఏమిటో అందరికి తెలిసిందే. దయచేసి అవుట్ డోర్ లొకేషన్‌‌కు అభిమానులు రావొద్దు. కరోనా పరిస్థితుల కారణంగా నాకు ఎంత దూరం ఉంటే అంత మంచింది. నేను కూడా సాధ్యమైనంత వరకు కేరళలోని లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తాను అని సన్నిలియోన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో వారం పాటు సన్నిలియోన్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయినట్టు సమాచారం.

టీవీ యాంకర్ అర్చన విజయ: బికినిలో అందాలు ఆరబోత (ఫొటోలు)

సన్నిలియోన్ కెరీర్ ఇలా..

సన్నిలియోన్ కెరీర్ ఇలా..

సన్నిలియోన్ తాజా పర్యటన విషయానికి వస్తే.. కేరళలో సుమారు నెల రోజులపాటు ఉంటారనేది సమాచారం. ఇందుకోసం ప్రైవేట్ రిసార్టును బుక్ చేసుకొన్నట్టు సమాచారం. ఇక సన్నీ కెరీర్ విషయానికి వస్తే.. హిందీ, తెలుగు భాషల్లో రూపొందే కోకా కోలా, హెలెన్ చిత్రాల్లో.. అలాగే కోటిగుబ్బా 3 కన్నడ చిత్రంలో, మరో హిందీ చిత్రంలో నటిస్తున్నారు.

Recommended Video

S5 (No Exit ) Movie Trailer Launch | Anchor Pradeep Speech

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X