వైరల్ పిక్ : హ్యాంగ్ ఓవర్‌ను అలా తీర్చేసుకుంటూ సన్నీ లియోన్ హల్చల్.. ఫోటోను చూసి నెటిజన్లు షాక్

శృంగార తారగా ప్రపంచాన్ని ఏలిన సన్నీ లియోన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై హల్చల్ చేస్తోంది. పోర్న్ రంగాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి చిత్రసీమలోనే ఫిక్స్ అయిన సన్నీ హీరోయిన్, స్పెషల్ రోల్స్, ఐటమ్ సాంగ్స్ ఇలా ప్రతీ ఒక్కదాన్ని టచ్ చేస్తోంది. అయితే అన్నింటిలోనూ తన ప్రత్యేకతను చాటుతూ ఫుల్ బిజీ అవుతోంది. మొదట్లో సన్నీకి కొంత వ్యతిరేకత ఎదురైనా.. మెల్లిమెల్లిగా వ్యవహారం సద్దుమణిగింది.

క్రేజీ స్టార్‌గా సన్నీ..

క్రేజీ స్టార్‌గా సన్నీ..

ప్రస్తుతం సన్నీ లియోన్ యాడ్స్, సినిమాలు, స్పెషల్ సాంగ్స్ అంటూ రెండు చేతులా సంపాదిస్తోంది. స్టార్ హీరోయిన్‌లతో సరిసమానమైన క్రేజ్‌ను సన్నీ లియోన్‌ సంసాదించుకుంది. స్వంతంగా నిర్మాణ సంస్థలు, ఉత్పత్తుల కంపెనీలు పెట్టి ఫుల్‌గా డబ్బు కూడబెట్టుకుంటోంది.

నిర్మాతగా మారనున్న సన్నీ..

నిర్మాతగా మారనున్న సన్నీ..

శృంగార తారగా గుర్తింపుపొందిన సన్నీ లియోన్ చిత్ర నిర్మాతగానూ అవతారం ఎత్తేందుకు రెడీ అయింది. ఒక పక్క సినిమాలు, మరోపక్క వెబ్ సిరీస్ లతో సన్నీ బిజీగా ఉన్నప్పటికీ.. నిర్మాతగా కొత్త బాధ్యతను చేపట్టడానికి సిద్దమైంది. ఇటీవలె సన్నీ లియోన్ సొంత బ్యానర్ లో సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రకటించింది.

ప్రత్యేక కార్యక్రమం..

ప్రత్యేక కార్యక్రమం..


ప్రస్తుతం దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడి వారు అక్కడే ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. రోడ్ల మీదుకు రాకూడదన్న ప్రభుత్వాల ఆదేశాలను సినీ తారలు సైతం పాటిస్తున్నారు. ఈ మేరకు తారలంతా సోషల్ మీడియాలోనే సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సన్నీ లియోన్ సరికొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించేసింది. లాక్డ్ అప్ విత్ సన్నీ అంటూ రోజుకో గెస్ట్‌తో లైవ్‌లోకి వస్తూ హల్చల్ చేస్తోంది.

హాట్ ఫోటోలతో రచ్చ..

ప్రతీ రోజూ మధ్యాహ్నం 2.30గంటలకు ఓ సెలెబ్రిటీని లైవ్‌లోకి తీసుకొస్తుంది. ముచ్చట్లు చెప్పిస్తుంది.నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా చూస్తుంది. ఇదంతా బాగానే ఉన్నా వీటి కోసం చేసే ప్రచారంలో భాగంగా హాట్ ఫోటోలను షేర్ చేసి నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Recommended Video

If Sunny Leone Stand Next To Trump 10 Million People Welcome Him
హ్యాంగ్ ఓవర్ తీర్చేసుకుంటూ..

హ్యాంగ్ ఓవర్ తీర్చేసుకుంటూ..

తాజాగా బహిరంగంగా స్నానం చేస్తూ.. షవర్ నుంచి నీరు ఒంటిపై కారుతూ ఉంటే.. ఓరగా చూస్తున్నట్టుగా ఉన్న సన్నీ లియోన్ తన ఫోటోను షేర్ చేసి నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. శనివారం హ్యాంగ్ అంటూ షేర్ చేసిన ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ ఫోటోకు 14 లక్షల లైకులు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X