చెన్నై హోటల్‌లో బాయ్ ఫ్రెండ్‌తో సుప్రిత!.. అలాంటి పరిస్థితుల్లో కెమెరాకు చిక్కి!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి సురేఖ వాణి గురించి అందరికీ ఎంతో సుపరిచితమే అయితే ఈమె తన కుమార్తె సుప్రీత కూడా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన సంగతి మనకు తెలిసిందే .ప్రస్తుతం ఈమె బిగ్ బాస్ రన్నర్ బుల్లితెర నటుడు అమర్ దీప్ తో కలిసి ఓ సినిమాకు కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ విధంగా సుప్రీత సినిమాలలోకి రాకముందే పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈమె తన తల్లితో కలిసి సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండదు. ఇలా సోషల్ మీడియా వేదికగా భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సుప్రీత అనంతరం హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈమె తన సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Supritha stay at chennai hotel with her boy friend story viral on internet

కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి సుప్రీత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తారు .ఈ క్రమంలోనే తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈమె షేర్ చేసినటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా ఈమె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఒకే గదిలో కనిపించటం గమనార్షం.

ఈ వీడియోలో తనకు ఆరోగ్యం బాగా లేకపోయినా తనకు ఏమాత్రం పట్టడం లేదని మొబైల్ చూస్తూ ఉన్నారంటూ ఈమె తన బాయ్ ఫ్రెండ్ ని చూపిస్తూ ఈ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఇంస్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఇలా బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈమె ఒకే గదిలో ఉండటం చూసి నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Supritha stay at chennai hotel with her boy friend story viral on internet

సుప్రీత మాత్రం తను తన బెస్ట్ ఫ్రెండ్ అని ఈ వీడియోలో చెప్పకనే చెప్పేశారు. అయితే ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేయడం కోసమే చెన్నై వెళ్లారని అయితే అక్కడికి వెళ్లి తర్వాత ఈమె కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుస్తుంది. ఇలా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పటికీ తన స్నేహితులతో కలిసి మెరీనా బీచ్ లో ఎంజాయ్ చేయడానికి వెళుతున్నట్టు ఈ సందర్భంగా సుప్రీత షేర్ చేసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X