ట్రాన్సపరెంట్ బ్రాలో సురేఖ వాణి కూతురు.. జూమ్ చేసి ఎద భాగం స్పష్టంగా చూపిస్తూ!
ఈ మధ్య కాలంలో ఎవరైనా పాపులర్ కావాలంటే సులభంగా అయ్యే మార్గం సోషల్ మీడియా. ఇది అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అనేక మంది సెబ్రిటీలుగా మారారు. అందులో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇక ప్రముఖ సినీ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె కూతురు సుప్రిత కూడా సోషల్ మీడియా ద్వారా చాలా పాపులారిటీ సంపాదించుకుందు. అందుకే ఈ సామాజిక మాధ్యమంలో నిత్యం హాట్ పిక్స్ షేర్ చేస్తూ అట్రాక్ట్ చేస్తుంటుంది.
అట్రాక్ట్ చేస్తూ..: సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నటి సురేఖ వాణి. ఆమె సురేష్ తేజ దంపతులకు కూతురిగా పరిచయం అయింది బ్యూటిఫుల్ సుప్రిత. ఈ అమ్మడు చిన్న వయసు నుంచే తనదైన టాలెంట్ ను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ యూట్యూబర్‌గా తెగ పాపులర్ అయిపోయింది. అలాగే, అందంతోనూ అందరినీ అట్రాక్ట్ చేస్తూ హైలైట్ అయింది.

కవర్ సాంగ్స్ : సెలెబ్రిటీ డాటర్‌గా చిన్నప్పుడే ఫేమస్ అయిన గ్లామరస్ బ్యూటి సుప్రిత 2019లో 'మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది అలరించింది. ఇందులో తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. తద్వారా మంచి పేరును సంపాదించుకుంది. ఆ తర్వాత 'అవర్స్ వర్సెస్ అదర్స్', 'వెళ్లిపో', 'గాయత్రి పోతే పోవే' అనే కవర్ సాంగ్‌లు చేసి ఫుల్ క్రేజ్ సంపాదించింది.
గుసగుసలు : ఆకట్టుకునే అందం, మైమరపించే నటనతో అలరిస్తోన్న సుప్రితను తల్లి సురేఖ వాణి హీరోయిన్‌గా సినిమాల్లోకి తీసుకు రానుందని చాలా కాలంగా చిత్రసీమలో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా సుప్రిత ఓ స్టార్ కిడ్ చేస్తోన్న చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందని టాక్ తెగ వచ్చింది. కానీ, అలా ఇప్పటివరకు జరగలేదు. అయినప్పటికీ సుప్రిత సినీ ఎంట్రీ గురించి గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి.

అతనితో పెళ్లి : స్టన్నింగ్ బ్యూటి సుప్రిత తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అవడానికి ఆమె లవ్ ట్రాకులు కూడా మరో కారణంగా మారాయి. ఈ అమ్మడు ఫలానా స్టార్ కిడ్‌తో డేటింగ్ చేస్తుందని ఎన్నో రూమర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ యూట్యూబర్‌తో ప్రేమలో ఉందని తాజాగా చెవులు కొరుక్కుంటున్నారు. అంతేకాకుండా అతనితో సుప్రిత పెళ్లి కూడా జరగనుందని జోరుగా వార్తలు వస్తున్నాయి.
తరచూ వార్తల్లో : ఇదిలా ఉంటే ఎంతో కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో అట్రాక్ట్ చేస్తున్న బ్యూటిఫుల్ సుప్రిత అప్పుడప్పుడూ హాట్ ట్రీట్ కూడా ఇస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మరీ ముఖ్యంగా తన లేలేత అందాలను చూపిస్తూ ఘాటు ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. వీటిలో ఎక్కువగా ప్రైవేట్ అందాలను చూపించేవే ఉంటున్నాయి. దీంతో సుప్రిత తరచూ వార్తల్లోనే నిలుస్తోంది.
ట్రాన్సపరెంట్ బ్రా.. జూమ్ చేసి : సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసే సుప్రిత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. పై నుంచి బ్లాక్ కలర్ బ్రాను ట్రాన్సపరెంట్ కాంబినేషన్ లోని డ్రెస్సు ధరించిన సుప్రిత ఘాటుగా ఎద అందాలను ఆరబోసింది. ఈ సెల్ఫీ వీడియోలో తన ఎద భాగాన్ని, థైస్ అందాలను జూమ్ చేసి మరి చూపించింది. తనతోపాటు ఆమె తల్లి సురేఖ వాణి ఉన్న ఈ పిక్స్, వీడియో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











