అందాల ఆరబోతతో తెగించిన సుప్రిత.. క్లోజప్‌లో చూపిస్తూ దారుణంగా!

సోషల్ మీడియా వల్ల చాలా మంది సెలెబ్రిటీల పిల్లలు సెన్సేషన్‌గా మారిపోయారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొందరు నటీనటుల వారసులు బాగా హైలైట్ అయ్యారు. అలాంటి వారిలో ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత ఒకరు. సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి చెందిన ఈ పిల్ల చిన్న వయసులోనే సెన్సేషన్ అయింది. దీనికితోడు యూట్యూబర్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుని ఆఫర్లను సైతం అందుకుంటోంది. ఇక, సోషల్ మీడియాలో రచ్చ లేపే సుప్రిత.. తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. లేట్ లేకుండా వాటిని మీరే చూసేయండి మరి!

కుర్రాళ్లకు క్రష్‌గా మారింది:సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న సురేష్ తేజ - సురేఖ వాణి కుమార్తెగా సుప్రిత చిన్న వయసులోనే ప్రపంచానికి పరిచయమైంది. అందుకు తగ్గట్లుగానే ఈ అమ్మడు తనదైన టాలెంట్లను చూపిస్తూ ఫేమస్ అయింది. ఆ తర్వాత యూట్యూబర్‌గా ఈ చిన్నది గుర్తింపు అందుకుంది. అలాగే, అందంతోనూ అందరినీ మాయ చేస్తోంది. దీంతో సుప్రిత తెలుగు యూత్‌కు క్రష్‌గా మారిపోయింది.

Surekha Vani Daughter Supritha Stunning Selfies Gone Viral

షార్ట్ ఫిల్మ్స్.. కవర్ సాంగ్స్:సుప్రిత 2019లో వచ్చిన 'మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్' అనే షార్ట్ ఫిల్మ్‌తో నటిగా మారింది. ఇందులో తనదైన నటనతో పాటు అందంతోనూ అందరినీ ఆకట్టుకుంది. తద్వారా మంచి పేరును కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత 'అవర్స్ వర్సెస్ అదర్స్', 'వెళ్లిపో', 'గాయత్రి పోతే పోవే' అనే కవర్ సాంగ్‌లు చేసి యూట్యూబ్‌లో సుప్రిత సంచలనంగా మారిపోయింది.

హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తూ:అందం, అభినయంతో రాణిస్తోన్న సుప్రితను సినీ రంగానికి పరిచయం చేయాలని తల్లి సురేఖ వాణి గట్టిగానే ప్లాన్లు చేస్తున్నారు. అంతేకాదు, ఆమె ఓ స్టార్ వారసుడి చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్ వినిపించింది. కానీ, అలా జరగలేదు. అయితే, ఇప్పుడు మాత్రం సుప్రిత.. బిగ్ బాస్ ఫేం అమర్‌దీప్ చౌదరి హీరోగా నటిస్తోన్న చిత్రంతో పరిచయం కాబోతుంది.

Surekha Vani Daughter Supritha Stunning Selfies Gone Viral

సోషల్ మీడియాలో బిజీగా:ఫేమస్ యాక్ట్రెస్ డాటర్‌గా సుపరిచితురాలు అయినప్పటికీ.. సుప్రిత ఫేమస్ అవడానికి మాత్రం సోషల్ మీడియానే కారణం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ అమ్మడు ఇందులో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్‌కు ఫుల్‌గా మజా పంచుతోంది.

డోసు పెంచేస్తున్న బ్యూటీ:సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా తనదైన రీతిలో హల్చల్ చేస్తోన్న సుప్రిత.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ విపరీతంగా రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన లేలేత అందాలను చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. మొత్తంగా ఈ బ్యూటీ తన బోల్డు షోతో సోషల్ మీడియానే ఊపేస్తోంది. ఫలితంగా నిత్యం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

Surekha Vani Daughter Supritha Stunning Selfies Gone Viral

సుప్రిత హాట్ పిక్స్ వైరల్:ఇటీవలి కాలంలో హద్దు దాటి రెచ్చిపోతోన్న సుప్రిత.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ సెల్ఫీలను షేర్ చేసింది. వీటిలో ఆమె డీప్ నెక్ డిజైన్ టాప్‌తో బాగా క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఆమె భారీ అందాలు చూపరులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీగా రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో సుప్రిత ఫొటోలు ఫుల్ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X