చివరి శ్వాస వరకు నీ కోసమే.. సురేఖవాణి కోసం అభిమాని చేసిన పని ఏంటో తెలుసా?

తెలుగు సినిమా రంగంలో హీరోయిన్ రేంజ్ గ్లామర్ ఉన్నప్పటికీ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిన యాక్టర్ సురేఖ వాణి. వదిన, అక్క, తల్లి లాంటి పాత్రలు పోషిస్తూ తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకొన్నారు. చేసేది తక్కువ సినిమాలైనప్పటికీ.. లైఫ్‌ను లార్జ్ సైజ్‌లో ఆస్వాదిస్తుంటారు. తాజాగా ఆమె పోస్టు చేసిన ఇన్స్‌టాగ్రామ్ వీడియోకు నెటిజన్లు, అభిమానుల నుంచి భారీ ప్రశంసలు వచ్చాయి. అయితే ఓ అభిమాని చేసిన కామెంట్ వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

సురేఖవాణి సినిమాల్లో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ఉంటారు. ఇన్స్‌టాగ్రామ్‌లో ఆమె ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే తన కూతురుతో కలిసి చేసిన వీడియోలు, రీల్స్‌తో ట్రెండింగ్ అవుతుంటారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.

Surekha Vani s Instagram Video trending Die Hard Fan love proposal for Telugu Actress

తాజాగా సురేఖవాణి తాజాగా ఓ ఫోటోషూట్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. లెగ్ స్లీట్ గౌనులో ఆమె చూపించిన ఫోజులు అభిమానులకు మంచి కిక్ అందించాయి. రెడ్ కలర్ డ్రస్సులో ఫోటోషూట్ ఆమెను మరింత అందంగా చూపించాయి. పింక్ కలర్ చీరలో ఆమె అందాలు రెట్టింపు అయ్యాయి. అన్ని ఫోటోలను కలిపి వీడియోగా మార్చి పోస్టు చేసిన వీడియోకు మంచి స్పందన వచ్చింది.

సురేఖవాణి ఫోటోషూట్‌కు సంబంధించిన వీడియోకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. చాలా అందంగా ఉన్నారు. గౌనులో మీ కాళ్లు ఇంకా సుందరంగా ఉన్నాయి. మీ అందం చూపు తిప్పుకోలేని విధంగా ఉంది. అందంతోనే చంపేస్తున్నావు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Surekha Vani s Instagram Video trending Die Hard Fan love proposal for Telugu Actress

ఇదిలా ఉండగా, ఓ నెటిజన్ తన మనసులోని ప్రేమనంతా రంగరించి ఓ కావ్యాన్ని రాసే ప్రయత్నం చేశాడు. నేను నీకు నిజమైన ఫ్యాన్‌ను. నా చివరి శ్వాస వరకు నీకోసమే బతుకుతాను. మిమ్మల్ని ఓసారి చూసి చచ్చిపోవాలని ఉంది మేడమ్ అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌ ప్రస్తుతం వైరల్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X