»   » నాగ్ హీరోయిన్ మరోసారి హాట్ టాపిక్: 11వ బాయ్ ఫ్రెండ్‌తో...

నాగ్ హీరోయిన్ మరోసారి హాట్ టాపిక్: 11వ బాయ్ ఫ్రెండ్‌తో...

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    నాగార్జున నటించిన 'రక్షకుడు' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో మళ్లీ టాలీవుడ్లో కనిపించలేదు. బాలీవుడ్లో ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా... సినిమాల కంటే ఎక్కువగా లవ్ ఎఫైర్లకు సంబంధించిన వార్తలతోనే సుష్మితా సేన్ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.

    పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్న సుష్మితా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది. అయితే తన జీవితంలో భర్త అనే స్థానాన్ని బాయ్ ఫ్రెండ్స్‌తో బర్తీ చేసుకుంటోంది. ఇటీవలే తన 10వ బాయ్ ఫ్రెండ్ రితిక్ బాసిన్‌కు బ్రేకప్ చెప్పేసిన సుష్మితా సేన్ ఇపుడు మరొకరితో ప్రేమలో పడింది.

    సుష్మిత జీవితంలోకి 11వ బాయ్‌ఫ్రెండ్

    సుష్మిత జీవితంలోకి ఇపుడు 11వ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. అతడి పేరు రోహమన్ షావల్. మోడలింగ్ రంగానికి చెందిన వ్యక్తి. అతడితో ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసేలా సుష్మితా సేన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టింది.

    ప్రేమికుడితో తాజ్ మహల్ ట్రిప్

    ప్రేమికుడితో తాజ్ మహల్ ట్రిప్

    తన కొత్త బాయ్ ఫ్రెండుతో కలిసి తాజ్ మహల్ ట్రిప్ వెళ్లింది. తన జీవితంలోకి మళ్లీ ప్రేమ వచ్చిందనే అర్థం వచ్చేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అతడితో కలిసి దిగిన కొన్ని ఫోటోలు సైతం షేర్ చేసింది.

    అలా పరిచయం అయ్యాడు

    అలా పరిచయం అయ్యాడు

    రెండు నెలల క్రితం ఫ్యాషన్ షోలో అతడు పరిచయం అయ్యాడని, అప్పటి నుంచి ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో ప్రేమలో పడ్డట్లు చెప్పకుంటున్నారు. ఈ మధ్య సుష్మితా ఎప్పుడూ ఔటింగ్ వెళ్లినా పక్కనే రోహమన్ షావల్ కూడా పక్కనే ఉంటున్నారు.

    ఆవిడ ఇద్దరు కూతుర్లతో మంచి అనుబంధం

    ఆవిడ ఇద్దరు కూతుర్లతో మంచి అనుబంధం

    సుష్మితా సేన్ దత్తపుత్రికలైన రీనీ, అలిషాలతో కూడా రోహమన్ షావల్ బాగా కలిసిపోయాడని, ఆమె ఇంటికి వెళ్లినపుడల్లా ఇద్దరు పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉంటారని, తన ఇద్దరు కూతుర్లతో కలిసిపోయే గుణం కూడా సుష్మితకు బాగా నచ్చేసిందని టాక్.

    English summary
    Sushmita Sen has found love again and has made it official in her recent Instagram post. Her 11th boyfriend is a model named Rohman Shawl. Sharing some lovely pictures from her recent trip to Taj Mahal.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more