శృంగారతార స్వాతి నాయుడు వివాహం.. ఆమె భర్త ఇతడే! (ఫోటోస్)

Recommended Video

Swathi Naidu Wedding Exclusive Photos | Filmibeat Telugu

తెలుగు నటి, యూట్యూబ్ శృంగార తార స్వాతి నాయుడు పెళ్లి జరిగింది. మీరు విన్నది నిజమే.. విజయవాడలో స్వాతి నాయుడు వివాహం వైభవంగా జరిగింది. అవినాష్ అనే యువకుడిని ఆమె పెళ్లాడారు. వివాహం అనంతరం తన భర్తను పరిచయం చేస్తూ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ శృంగార తార పెళ్లి అనగానే చాలామంది నెటిజన్లకు నమ్మకం కలగడం లేదు. వారిలో అనుమానాలను క్లియర్ చేస్తూ స్వాతి నాయుడు వివరణ ఇచ్చారు. ఇది తన రియల్ మ్యారేజ్, షూటింగ్ కాదు... ఈయన నా భర్త అవినాష్, ఫిబ్రవరి 23, అర్దరాత్రి 12.19 గంటల ముహూర్తానికి వివాహం జరిగినట్లు వెల్లడించారు.

స్వాతి నాయుడు ఫ్యామిలీ

స్వాతి నాయుడు ఫ్యామిలీ

అవినాష్‌తో వివాహం అనంతరం స్వాతి నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని ఫ్యామిలీ మెంబర్స్‌ను ఆమె ఈ వివాహం సందర్బంగా పరిచయం చేశారు.

ప్రేక్షకుల ఆశీర్వాదం కావాలి

ప్రేక్షకుల ఆశీర్వాదం కావాలి

అవినాష్‌ను పెళ్లాడి కొత్త జీవితం మొదలు పెట్టిన తనకు ప్రేక్షకులు, అభిమానుల ఆశ్వీరాదం కావాలని ఈ సందర్భంగా స్వాతి నాయుడు కోరారు. తెలుగు సాంప్రదాయం ప్రకారం స్వాతి నాయుడు-అవినాష్ వివాహం జరిగింది.

సెన్సేషన్ స్టార్

సెన్సేషన్ స్టార్

నటి కావాలనే కోరికతో సినీ రంగానికి వచ్చిన స్వాతి నాయుడు ఇక్కడ అవకాశాలు లేక పోవడంతో ఒకానొక సందర్భంలో తీవ్ర నిరాశకు లోనయ్యారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..సినిమాల్లో అవకాశాలు లేవు. టీవీ ఛానల్స్ వారు కనీసం యాంకర్ గా కూడా తనకు అవకాశాలు ఇవ్వడం లేదని, బ్రతకడం కోసం బ్లూ ఫిల్మ్స్ చేయాలని ఉన్నా.. ఇండియాలో పుట్టడం వల్ల అవి చేయడం సాధ్యం కావడం లేదని సెన్సేషన్ ప్రకటన చేశారు.

యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన స్వాతి

యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన స్వాతి

తనను అటు సినిమా రంగం, ఇటు టీవీ రంగం వారు దూరం పెట్టినా యూట్యూబ్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ శృంగార తారగా ఎదిగారు. మరి పెళ్లి తర్వాత స్వాతి నాయుడు నుంచి అభిమానులకు కావాల్సిన వినోదం లభిస్తుందో? లేదో? తెలియాల్సి ఉంది.

images courtesy: V3

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X