గ్లామర్ షోతో సిమ్రన్ కౌర్ అరాచకం .. చెప్పలేనిచోట టాటూ చూపిస్తూ..!

సోషల్ మీడియా రాకతో ఎంతో మంది ఇన్‌ఫ్లూయెన్సర్లుగా మారి దేశవ్యాప్తంగా క్రేజ్‌ను దక్కించుకుంటున్నారు. ప్రతిభ ఉండి దానిని ఎలా బయటపెట్టాలో తెలియక సతమతం అవుతున్న వారికి సామాజిక మాధ్యమాలు ఓ ఫ్లాట్‌ఫాంలా మారాయి. తమ దగ్గర ప్రతిభను యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ నేమ్ అండ్ ఫేమ్‌తో పాటు రెండు చేతుల సంపాదిస్తున్నారు కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు. ఇది కాక సినిమాలు, సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్‌లో అవకాశాలు దక్కించుకుని నటులుగానూ స్థిరపడుతున్నారు.

గతంలో సినిమాలు తీయాలంటే ఆడిషన్స్ చేసి తమకు నచ్చినవాళ్లని ఎంపిక చేసేవాళ్లు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో రాకతో రెడీ మేడ్‌గా నటీనటులు దొరికేస్తున్నారు. ముద్దుగుమ్మలు కూడా తమ అంద చందాలతో హాట్ హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ హీరోయిన్లు, ఇతర కీలకపాత్రలలో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎంతో మంది ముద్దుగుమ్మలు ఇలా అవకాశాలు అందుకున్నవారే.

symrann kaur PhotoShoot With two piece dress Her latest photos here

ఇలా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు పంజాబీ ముద్దుగుమ్మ సిమ్రాన్ కౌర్. ఓటీటీలలో వరుస అవకాశాలు అందుకోవడంతో పాటు మ్యూజిక్ వీడియోలలోనూ ఆమె నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కవితా సేథ్ - డానిష్ సబ్రీలు రూపొందించిన మన్ బావ్రా అనే మ్యూజిక్ వీడియోలో సిమ్రాన్‌కు మంచి పేరొచ్చింది. అమిత్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన పర్సోనాలో సిమ్రాన్ కౌర్‌ అద్భుతంగా నటించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ వెబ్ సిరీస్ మెజారిటీ పార్ట్ షూట్ చేశారు.

ప్రస్తుతానికి తన ఫోకస్ వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోలపైనే ఉందని టీవీ షోలలో తర్వాత బిజీ అవుతానని సిమ్రాన్ కౌర్ తెలిపారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు మంచి అవకాశాలు దక్కుతున్నాయని.. అక్కడ కూడా వారు బాగానే డబ్బు సంపాదిస్తున్నారని ఆమె తేల్చిచెప్పారు. తనకు పలు మార్గాలు ఉన్నందున హడావుడిగా ఏ ప్రాజెక్ట్‌ను చేపట్టాల్సిన అవసరం లేదని సిమ్రాన్ కౌర్ స్పష్టం చేశారు. ప్రాజెక్ట్స్‌ను జాగ్రత్తగా ఎంచుకోవాల్సిన అవసరం ఉందని.. ఎందుకంటే ఫలితం మన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ఆమె అన్నారు.

ఇకపోతే.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సిమ్రాన్ కౌర్ తన షోలు, మ్యూజిక్ వీడియోలతో పాటు వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. అన్నింటికి మించి హాట్ హాట్ ఫోటో షూట్‌లతో ఆమె కుర్రకారుకు సెగలు రేపుతుంటారు. తాజాగా టూ పీస్ ట్రెస్‌లో భారీ ఎద అందాలను , నడుము మడతలను చూపిస్తూ సిమ్రాన్ చేసిన ఫోటో షూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలలో సీతాకక చిలుకలను టాటూలుగా తన నడుము భాగంలో వేసుకుని వాటిని చూపిస్తోంది సిమ్రాన్. మరి ఇంకేందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: simran kaur movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X