బరి తెగించిన తాప్సీ పన్ను. జాకెట్ గుండీలు విప్పేసి.. ఎద సౌందర్యం బయటపెట్టి.. వీడియో వైరల్
సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత సినీ తారలు తమ అందాల ఆరబోతకు వెనుకాడటం లేదు. మొబైల్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సెన్సార్ లేకుండా తమ గ్లామరస్ ఫోటోలను, వీడియోలను షేర్ చేసి పాపులరాటిని సంపాదించే పనిలో పడుతున్నారు. గ్లామర్ డోస్ పెంచిన హీరోయిన్లను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోల్స్ బారిన పడిన వ్యవహారంలో తాప్సీ పన్ను కూడా చేరింది. తాప్సీ పన్ను ఎద అందాల ప్రదర్శన ఎంత దారుణంగా ఉందనే విషయంలోకి వెళితే..
తాప్సీ పన్ను విషయానికి వస్తే.. తన సినిమాల కంటే.. వేరే కారణాలతో నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆమె సినిమాలు మాట్లాడకుండా వివాదాలు మాట్లాడుతాయని చెబుతుంటారు. సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలతో ఆమె వివాదానికి కేంద్ర బిందువుగా మారుతుంటారని సినీ వర్గాలు అభిప్రాయం.

అయితే పెళ్లికి ముందే తాప్సీ పన్ను క్రీడాకారుడు మాథియాస్ బోతో సహజీవనం చేస్తున్నది. ప్రియుడితో కలిసి ఆమె వెకేషన్‌కు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ట్విట్టర్‌లో జరిగిన పరిచయం వారిద్దరిని డేటింగ్ చేసేలా చేసింది. చాలా కాలంగా మాథియాస్ బోతో సహజీవనం చేస్తూ లైఫ్‌ను కొనసాగిస్తున్నది.

ఇక తాప్సీ పొన్ను కెరీర్ విషయానికి వస్తే.. 2022 సంవత్సరం పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఆమె నటించిన లూప్ లపేటా, మిషాన్ ఇంపాసిబుల్, శభాష్ మిత్తు, దోబారా, తడ్కా, బ్లర్ సినిమా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకపోయాయి.
ఇక వరసు ఫ్లాప్‌తో కెరీర్ కొనసాగుతున్నప్పటికీ.. తాప్సీకి చేతి నిండ ప్రాజెక్టులు ఉన్నాయనే చెప్పాలి. జనగణమన, ఏలియన్, వో లడ్కీ హై కహా, డంకీ, ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా చిత్రాల్లో ఆమె నటిస్తున్నది. అయితే ఈ సినిమాలతోనేనా హిట్ కొడుతుందా అనే విషయంపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే తాప్సీ పన్ను ఓ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటోషూట్ వైరల్‌గా మారడమే కాకుండా అనేక విమర్శలకు దారి తీస్తున్నది. ఆ మ్యాగజైన్ కోసం ఆమె బ్రా ధరించకుండా.. జాకెట్ ధరించకుండా ఎద అందాలను ప్రదర్శించింది. ఏకంగా ఛాతీపై నిప్పల్స్ కనిపించేలా ఎద సౌందర్యాన్ని బయటపెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్‌గా మారింది.
తాప్సీ ఎద అందాల ప్రదర్శనపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇలాంటి గ్లామర్ షో అవసరమా? ఇలా బరితెగించాల్సిన అవసరం ఉందా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. తాప్సీ వీడియోపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. తోటి మహిళలు సిగ్గుపడేలా అందాలు ప్రదర్శించడం అవసరమా?.. డబ్బు కోసం అంత కక్కుర్తి పడటం కంటే హీనమైంది ఏముంటుందనే కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











