Keeethy Suresh: చీరలో కూడా హద్దులు దాటేస్తున్న కీర్తి.. కొంగును మొత్తం జరిపేసి షాక్ ఇచ్చిందిగా..

కీర్తి సురేష్ సౌత్ లో మహానటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్రధానంగా తమిళం, తెలుగు మలయాళం సినిమాలతో గుర్తింపును అందుకున్న ఈ బ్యూటీ మెల్లమెల్లగా తన స్టార్ హోదాను పెంచుకుంటోంది. ఇక అమ్మడు గ్లామర్ విషయంలో కూడా డోస్ పెంచుతోంది. ఇటీవల మరోసారి స్టన్ అయ్యేలా ఫొటోలను పోస్ట్ చేసింది. చీరలో కూడా కీర్తి అస్సలు తగ్గడం లేదు. ఇక ఆమెకు సంబంధించిన ఫొటోల వివరాలలోకి వెళితే..

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్


కీర్తి సురేష్ 1992 అక్టోబర్ 17 న తమిళనాడులో జన్మించింది. ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు సురేష్ కుమార్ నటి మేనక దంపతులే కీర్తి తల్లిదండ్రులు. ఇక ఆమె తన పాఠశాల విద్యను పట్టోంలోని కేంద్రీయ విద్యాలయంలో పూర్తి చేసింది. తరువాత చెన్నైలోని పెరల్ అకాడమీ నుండి ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీని అభ్యసించింది.

అలా క్రేజ్ అందుకుంటూ..

అలా క్రేజ్ అందుకుంటూ..

ఇక కీర్తి సురేష్ 2013లో 'గీతాంజలి' అనే మలయాళ చిత్రంతో నటిగా రంగప్రవేశం చేసింది. అయితే 2016లో విడుదలైన తమిళ చిత్రం 'రజినీ మురుగన్‌' ద్వారా ఆమెను వెలుగులోకి తెచ్చింది. ఇక ఆ సినిమాలో కావ్య పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మొదట్లోనే ప్రధాన పాత్రలో ఉత్తమ నటిగా ఎడిసన్ అవార్డును గెలుచుకుంది.

మొదట్లోనే విజయాలు

మొదట్లోనే విజయాలు


ఇక తెలుగు తమిళంలో అమ్మడు మొదట్లోనే మంచి విజయాలను సొంతం చేసుకుంది. 'నేను శైలజ', 'బైరవ', 'రెమో', 'నేను లోకల్', 'మహానటి', 'సర్కార్' 'తో సహా పలు విజయవంతమైన. మలయాళ చిత్రాలలో నటించింది.
2018లో సావిత్రి బయోపిక్ 'మహానటి'లో నటి సావిత్రి పాత్రలో ఆమె పోషించిన పాత్ర ఒక్కసారిగా ఆమె స్థాయిని పెంచేసింది. మరియు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డుతో సహా ఆమెకు అనేక అవార్డులు వచ్చాయి.

తరచుగా గ్లామరస్ స్టిల్స్

తరచుగా గ్లామరస్ స్టిల్స్

కీర్తి సురేష్ కొన్నేళ్ల ముందు వరకు కూడా పెద్దగా గ్లామర్ డోస్ పెంచింది లేదు. కానీ ఇటీవల కాలంలో మాత్రం అమ్మడు ఊహించని విధంగా దర్శనమిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే తరచుగా గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తోంది. అసలు మహానటిలో చూసిన కీర్తికి ఇప్పుడు చూస్తున్న కీర్తికి ఏమాత్రం సంబంధం లేదనే కామెంట్స్ వస్తున్నాయి.

చీరలో కూడా హాట్ షో

చీరలో కూడా హాట్ షో

ఇక రీసెంట్ గా కీర్తి చీరలో ఊహించని విధంగా దర్శనమిచ్చింది. గతంలో ఎప్పుడు లేని విధంగా స్లీవ్ లెస్ జాకెట్ లో ఎద అందాలు కూడా హైలెట్ అయ్యేలా స్టిల్ ఇచ్చింది. కొన్ని ఫొటోస్ లలో చీర కొంగును పక్కకు జరిపి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఏదేమైనా కీర్తి మాత్రం చీరలో కూడా అందాల ఆరబోతను ఏమాత్రం తగ్గించడం లేదనే ఫాలోవర్స్ కామెంట్ చేస్తున్నారు.

 దసరా మూవీ

దసరా మూవీ


ఇక కీర్తి సురేష్ నటించిన దసరా సినిమా మార్చి 30వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది. నాని హీరోగా వస్తున్న ఈ సినిమాలో కీర్తి వెన్నెల పాత్రలో నటించింది. దసరా సినిమాలో కీర్తి నటన అద్భుతంగా ఉండబోతోందని సమాచారం. ఇక నానితో కలిసి ఆమె ప్రమోషన్ లో కూడా బిజీబిజీగా పాల్గొంటోంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X