Pragya Jaiswal: ఆ వేడుకలో అప్సరసలా మెరిసిన ప్రగ్యా.. ఈసారి లెగ్స్ అందాలు మరింత ఎక్కువగా..

కంచె సినిమాలో చాలా సింపుల్ గా ట్రెడిషినల్ లుక్ తో మెప్పించిన ప్రగ్యా జైస్వాల్ ఆ తరువాత మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతూ వచ్చింది. ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా అందులో గ్లామర్ డోస్ హై రేంజ్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక రీసెంట్ గా మరోసారి ఒక వేడుకలో అమ్మడు అదే తరహాలో దర్శనమిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఐఫా అవార్డుల వేడుకలో:ప్రతిఏటా జరిగే ఐఫా అవార్డుల వేడుకలో బాలీవుడ్ ఫిల్మ్ స్టార్స్ అందరూ ఇంచుమించుగా పార్టిసిపేట్ చేస్తారు. ఈ ఈవెంట్ లో చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ఇక అందాల భామలు అందరూ డిఫరెంట్ అవుట్ ఫిట్ లతో, అదిరిపోయే లుక్స్ తో ఐఫా వేడుకలలో మెస్మరైజ్ చేస్తూ ఉంటారు. ఇక ఈ అవార్డుల వేడుకకి వెళ్ళడం ద్వారా మీడియా దృష్టి మొత్తం తమపై పడేలా చేసుకోవడానికి బ్యూటీస్ పోటీ పడుతూ ఉంటారు.

Talented Actress Pragya Jaiswal latest stunning look viral

హాట్ లుక్స్ లో మెస్మరైజ్ :ఇదిలా ఉంటే టాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ కూడా ఈ ఐఫా అవార్డుల వేడుకలో పాల్గొన్నారు. ఈ అమ్మడు బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాలు అయితే చేయలేదు. ఒకటి, అర మూవీస్ లలో మాత్రమే నటించింది. అయితే ఐఫా వేడుకలకి హాజరుకావడం ద్వారా దర్శక, నిర్మాతల దృష్టిలో పడేందుకు ఈ అమ్మడు హాట్ లుక్స్ లో మెస్మరైజ్ చేసే అందంతో కనువిందు చేసింది.

Talented Actress Pragya Jaiswal latest stunning look viral

నడుము అందాలు కనిపించే విధంగా:రెడ్ కలర్ లాంగ్ కాస్ట్యూమ్స్ లో నడుము అందాలు కనిపించే విధంగా సోకుల జాతర చేస్తూనే ప్రగ్యా జైశ్వాల్ హాట్ హాట్ గా ఈ డ్రెస్సింగ్ మెరిసిపోతోంది. బ్లాక్ కలర్ స్కర్ట్ వేసుకొని థైస్ అందాలు కనిపించే విధంగా రెచ్కాగోట్టే అందాలని పురివిప్పిన నెమలిలో నిండుగా చూపిస్తోంది. ఈ లుక్స్ లో ప్రగ్యా జైశ్వాల్ అందం అరవిరిసిన మందారంలా ఉందనే మాట ఆమె అభిమానుల నుంచి వస్తోంది.

Talented Actress Pragya Jaiswal latest stunning look viral

కారులోనే విభిన్నమైన డ్రెస్సింగ్:ఇక రెగ్యులర్ గా ఈ అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ షోతో రెచ్చిపోతూ ఉంటుంది. అందాన్ని కచ్చితమైన కొలతలతో నిండుగా చూపిస్తూ కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తూ ఉంటుంది. ఇక ఐఫా వేడుకలకి వెళ్ళిన ఈ అమ్మడు కారులోనే డ్రెస్సింగ్ చేసుకున్నట్లు ఫోటోలని పంచుకుంది. టైమ్ లేకపోవడంతో కారులోనే రెడ్ కలర్ అవుట్ ఫిట్ లోకి మారిపోయింది. మ్యాకప్ వేసుకొని రెడీ అయిపోయి వేడుకలో తళుకులీనింది.

Talented Actress Pragya Jaiswal latest stunning look viral

ప్రగ్యా జైస్వాల్ కెరీర్:ఇదిలా ఉంటే కెరియర్ పరంగా ప్రగ్యా జైశ్వాల్ నుంచి చివరిగా వచ్చిన చిత్రం అఖండ. మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ వరుణ్ తేజ్ కంచె సినిమాతో నటిగా తనదైన ముద్ర వేసుకుంది. అయితే మరల ఆ స్థాయిలో ప్రూవ్ చేసుకునే పాత్రలు రాలేదు. అలా అని కమర్షియల్ హీరోయిన్ గా కూడా సక్సెస్ రాలేదు. చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ కావడంతో ఎంత గ్లామర్ షో చేసిన ప్రగ్యా జైశ్వాల్ కి టాలీవుడ్ అవకాశాలు పెద్దగా రాలేదు. దీంతో ఇప్పుడు వెబ్ సిరీస్ లలో కూడా అడుగుపెట్టాలని ఈ బ్యూటీ ప్రయత్నాలు చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X