Sobhita Dhulipala: బ్లాక్ డ్రెస్సుతో హీటెక్కిస్తున్న శోభితా.. టాప్ టూ బాటమ్ అదిరేలా స్కిన్ షో!

కొంతమంది సినిమా హీరోయిన్స్ బ్యాడ్ లక్ ఏమిటో గాని ఎంతో గ్లామరస్ గా ఉన్నప్పటికీ కూడా అంత త్వరగా స్టార్ హీరోలతో నటించే అవకాశం రాదు. చాలా కాలంగా గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ హీరోయిన్స్ లలో శోభిత ధూళిపాల ఒకరు. ఈ బ్యూటీ అతితక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో అయితే మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తోంది. అప్పుడప్పుడు తన స్పెషల్ ఫోటోషూట్స్ తో కూడా అమ్మడు కుర్రాళ్ళ మతిపోయేలా చేస్తోంది. రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోల వివరాలలోకి వెళితే..

మొదట నటనతోనే మంచి క్రేజ్:శోభితా దూళిపాళ... పుట్టింది తెలుగు గడ్డపైనే అయినా ముందుగా బాలీవుడ్ ద్వారానే సినీ రంగంలో అడుగు పెట్టింది. క్యూట్ గా కనిపించే ఈ హాట్ బ్యూటీ 2016లో రామన్ రాఘవ్ అనే హిందీ సినిమాలో నటించి మెప్పించింది. 2018లో గూఢచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులనూ అలరించింది. ఆ తర్వాత అడవి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాధించుకుంది. మొదట ఈ బ్యూటీ తన అందంతో కంటే కూడా నటనతోనే ప్రేక్షకులను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది.

Talented actress Sobhita Dhulipala new glamorous photos viral

గ్లామరస్ లుక్స్ తో సెగలు పుట్టించేలా:తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, మలయాళ, తమిళ చిత్రాల్లో నటించే ఈ హాట్ బ్యూటీ.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. తన ప్రొఫెషనల్ లైప్ తో పాటు పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అందిస్తుంటుంది. అయితే తాజాగా ఆమె ఇన్ స్టా వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో చిన్న బ్లాక్ డ్రెస్సు వేసుకొని కుర్రకారులో సెగలు పుట్టిస్తోంది.

Talented actress Sobhita Dhulipala new glamorous photos viral

థైస్ అందాలతో పాటు:బ్లాక్ కలర్ నెట్టెడ్ ఫ్రాక్ లో శోభితా చాలా హాట్ గా కనిపిస్తోంది. సింపుల్ గా ఉండే ఇయర్ రింగ్స్ తో పాటు, చిన్న ఫింగర్ రింగ్ పెట్టుకొని ఎల్లోరా శిల్పంలా నిలబడి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. థైస్ అందాలతో పాటు ఎద అందాలు కనిపించేలా స్టిల్స్ ఇచ్చింది. శోభితా అందాలు చూస్తే ఆహా అనకుండా ఉండడం చాలా కష్టం. ఎద అందాలు చూపిస్తూ.. కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. సైడ్ నుంచి తన అందాలను చూపిస్తూ.. యువత గుండెల్లో హీటు పుట్టించింది.

Talented actress Sobhita Dhulipala new glamorous photos viral

ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే..:ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ చెప్పుకొస్తున్నారు. నీ అందం చూస్తుంటే తట్టుకోలేకపోతున్నామని కొందరు, నీ అందాలను చూసేందుకే నిన్ను ఫాలో అవుతున్నామంటూ మరికొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా శోభితా దూళిపాళ్ల అందాలకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. ఈమె అందాలను తిలకించేందుకే ఈమెను పెద్ద ఎత్తున ఫాలో అవుతుంటారు నెటిజెన్లు కూడా.

Talented actress Sobhita Dhulipala new glamorous photos viral

తెలుగు హీరోతో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్:మరోవైపు గతంలో ఈమెపై అనేక రకాల రూమర్లు వచ్చాయి. ముఖ్యంగా ఈమె స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ టాలీవుడ్ కోడై కూసింది. అయితే ఈ వార్తలపై శోభిత గట్టిగానే స్పందించింది. మిడిల్ పింగర్ చూపిస్తూ మరీ ఈ రూమర్లపై మండిపడింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X