బ్రాలో టైట్ ఎద అందాలతో తమన్నా ఓపెన్ షో.. అలా చూస్తూ మిల్కీ భామ ఎక్స్‌పోజింగ్
తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి ఇంట్రడక్షన్ అవసరం లేని మిల్క్ బ్యూటి తమన్నా. ఎంతో కాలంగా సినిమాల్లో తనదైన శైలీలో సత్తా చాటుతూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ ఇప్పటికీ హవా కొనసాగిస్తోంది. ఇక ఇటీవల హైదరబాదీ నటుడు విజయ్ వర్మ డేటింగ్, ప్రేమాయణం సాగిస్తోందన్న వార్తలు జోరందుకున్న విషయం తెలిసిందే. అయితే సినిమాలు, లవ్ ట్రాక్ తోనే కాకుండా సోషల్ మీడియాలో ఘాటుగా అందాలు ఆరబోస్తూ మరింత వైరల్ అవుతోంది ఈ చిన్నది.
జననం-డెబ్యూ: మిల్క్ బ్యూటీ తమన్నా 1989 డిసెంబర్ 21న ముంబైలో జన్మించింది. తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో నటిగా, మోడల్ గా, డ్యాన్సర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది ఈ భామ. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ఒకే సంవత్సరం రెండు చిత్ర పరిశ్రమల్లో హీరోయిన్ గా డెబ్యూ చేసింది. అలా చేసిన సౌత్ హీరోయిన్ గా తమన్నా పేరు తెచ్చుకుంది.

తొలి దెబ్బ: 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా మూవీతో హిందీలో, అదే సంవత్సరం శ్రీ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా భాటియా. తర్వాత 2006లో కన్నడ చిత్ర పరిశ్రమలోకి కేడీ మూవీతో అడుగు పెట్టింది. అయితే ఈ మూడు సినిమాలు ప్లాప్ కావడంతో ఆదిలోనే తమన్నాకు గట్టి దెబ్బ తగిలినట్లయింది. కానీ తర్వాతి కాలంలో సౌత్ నార్త్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ తెచ్చుకుంది.

ఒక్క మూవీతో: మంచు మనోజ్ నటించిన శ్రీ సినిమాతో ప్లాప్ చూసిన తమన్నాకు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ మూవీతో తిరుగులేని విజయం చూసింది. ఈ సినిమాతో యువతలో బీభత్సమైన క్రేజ్ సంపాదించుకుంది. ఒక్కసారిగా తమన్నా పేరు మారుమోగిపోయింది. దీంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు రావడం ప్రారంభమైంది.
18 ఏళ్లు-73 చిత్రాలు: కొంచెం ఇష్టం కొంచె కష్టం, 100% లవ్, ఊసరవెల్లి, రచ్చ, తడాఖా, బద్రీనాథ్, బాహుబలి: ది బిగినింగ్, బెంగాల్ టైగర్, ఊపిరి, బాహుబలి: ది కన్‌క్లూజన్, F2, సైరా నరసింహా రెడ్డి వంటి చిత్రాలతో అలరించింది గ్లామరస్ బ్యూటి తమన్నా. ఇండస్ట్రీకి వచ్చిన 18 ఏళ్లలో సుమారు 73కిపైగా చిత్రాల్లో నటించి ఆకట్టుకుంటుంది ఈ మిల్కీ భామ.

విజయ్ వర్మతో డేటింగ్: ఇక గతేడాది ఘని (ఐటమ్ సాంగ్), F3, బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ, గుర్తుందా శీతాకాలం వంటి సినిమాలలో నటించింది తమన్నా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చిరంజీవి భోళా శంకర్, సూపర్ స్టార్ రజనీ కాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్, బోలే చూడియా, బాంద్రా సినిమాలతోపాటు లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీసులోనూ యాక్ట్ చేస్తుంది. అలాగే నటుడు విజయ్ వర్మతో డేటింగ్ రూమర్లతో చాలా హైలెట్ అవుతోంది.

మంచు అందాల్లో: ఇలా సినిమాలు, విజయ్ వర్మతో ప్రేమాయణం వంటి విషయాలతో తెగ హైలెట్ అవుతోంది మిల్కీ బ్యూటి తమన్నా. అలాగే సోషల్ మీడియాలో హాట్ పిక్స్ షేర్ చేస్తోంది. తాజాగా లైట్ ఆరేంజ్ కలర్ బ్రా వేసుకుని తన టైట్ ఎద అందాలను ఆకర్షణీయంగా ప్రదర్శించింది. అలాగే మరో పిక్ లో అటు తిరిగి మంచు అందాలు, ప్రకృతి చూస్తూ తన బ్యాక్ బ్యూటితో కనువిందు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











