twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నగ్నంగా నేలపై పడుకుంది.. అదొక్కటి అడ్డుపెట్టి రెచ్చగొడుతోంది.. తమన్నాకు కూడా అదే పైత్యం

    |

    కరోనా వైరస్ ప్రభావంతో తారలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. క్షణకాలం తీరిక దొరక్క బిజీగా ఉంటే స్టార్స్.. ఇలా ప్రశాంతంగా ఇంటి పట్టునే, కుటుంబ సభ్యులతో గడిపే సమయం రావడంతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వంటింటి చిట్కాలు మరికొందరు పెయింటింగ్, డ్రాయింగ్ వంటి నైపుణ్యాలకు పదును పెడుతున్నారు. మరికొందరు యథావిథిగా వ్యాయమాలు,జిమ్‌లు అంటూ వర్కౌట్లు చేస్తున్నారు. ఇక ఇంకొందరు పిచ్చి వేళం వెర్రిగా లేచినట్టు.. వింత ఛాలెంజ్‌లతో పిచ్చి పిచ్చి ఫోటోలను షేర్ చేస్తున్నారు. తాజాగా తమన్నా షేర్ చేసిన పిక్ చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

    వైరల్ ఛాలెంజ్..

    వైరల్ ఛాలెంజ్..

    కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచదేశాలు లాక్ డౌన్‌ను అమలుపరుస్తున్నాయి. దీంతో అందరూ ఇంటిపట్టునే ఉండాల్సి వచ్చింది. ఇలా ఇంట్లోనే ఉండటం మూలానా కొందరికీ క్రియేటివిటీ పీక్స్‌కు చేరుకుంది. దాంట్లోంచి వచ్చిందే ఈ పిల్లో ఛాలెంజ్. పూర్తిగా నగ్నంగా మారిపోవాలి.. కేవలం శరీరంపై ఓ పిల్లో (దిండు)ను మాత్రమే ధరించాలి. ప్రస్తుతం ఈ పిల్లో ఛాలెంజ్ సెలెబ్రిటీలను ఆకర్షిస్తోంది.

    అందాలకు అడ్డుకట్ట..

    అందాలకు అడ్డుకట్ట..

    పిల్లో ఛాలెంజ్అనేది ఇక్కడ పుట్టింది కాదు. పాశ్చాత్య దేశాల్లో వైరల్ అయిన ఈ ఛాలెంజ్ ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ ట్రెండ్ అవుతోంది. రెండు మూడు రోజుల క్రితం ఆర్‌ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్.. పిల్లో ఛాలెంజ్‌ను మొదలుపెట్టింది. ఆమె షేర్ చేసిన పిక్స్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.

    తాజాగా తమన్నా..

    మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇలాంటి పిచ్చి పిచ్చి ఛాలెంజ్‌లు స్వీకరిస్తుందని, ఇలాంటి హాట్ ఫోటోలను షేర్ చేస్తుందని గానీ ఎవ్వరూ ఊహించి ఉండరు. సినిమాల్లో పరిధి మేరకు మాత్రమే అందాలను ప్రదర్శించే తమన్నా.. ఒక్కసారిగా ఇలాంటి ఫోటోను షేర్ చేయడంతో అంతా అవాక్కయ్యారు.

    Recommended Video

    Vishal's Action Movie Public Talk
    నేలపై నగ్నంగా..

    నేలపై నగ్నంగా..

    ఈ వీకెండ్‌లో బయటకు వెళ్లాలని ఉంది.. కానీ ఎక్కడికి వెళ్లను.. క్వారంటైన్ పిల్లో ఛాలెంజ్, పిల్లో ఛాలెంజ్ అంటూ నేలపై నగ్నంగా పడుకుని ఉన్న ఫోటోను షేర్ చేసింది. దిండుతో అందాలను కవర్ చేసి పిల్లో ఛాలెంజ్‌ అంటూ పిక్స్ షేర్ అందరిలోనూ వేడి పుట్టించింది.

    English summary
    Pillow Challenge Tamannaah Bhatia Hot Pics Goes Viral. Earlier Payal rajput SHared Pillow Challenge Pics Creates Storm In SOcial Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X