For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Tamannaah Bhatia అందాల ఆరబోత.. రెడ్ డ్రెస్‌లో ఒంపు సొంపుల ప్రదర్శనతో రచ్చ

  |

  అందం, అభినయంతో ప్రేక్షకులను దశాబ్దానికిపైగా ఆకట్టుకొంటున్న హీరోయిన్ తమన్నా భాటియా. టీనేజ్ వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మిల్కి బ్యూటీ వరుస విజయాలను అందుకొంటూ దక్షిణాదిలోనే కాకుండా హిందీలో తనకంటూ ఇమేజ్‌ను, స్టార్‌డమ్‌ను సంపాదించుకొన్నది. అనతికాలంలోనే అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇటీవల సైరాతోపాటు పలు వెబ్ సిరీస్‌లో నటిస్తూ తన కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకొంటున్నది. తాజాగా F3 చిత్రంతో మరోసారి తన ప్రతిభతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. 53లో తమన్నా రోల్, గ్లామర్, తన కెరీర్ వివరాల్లోకి వెళితే..

   సినీ పరిశ్రమలో తమన్నా జోరు

  సినీ పరిశ్రమలో తమన్నా జోరు

  తమన్నా భాటియా కెరీర్ విషయానికి వస్తే తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ చిత్రం ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత తమన్నా ప్రస్తుతం హిందీ, కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో తనకంటూ స్థానాన్ని సుస్థిరం చేసుకొన్నారు. 11th అవర్, నవంబర్ స్టోరి లాంటి వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలోకి ప్రవేశించారు. తమన్నా మాస్టర్ చెఫ్ ఇండియా అనే వంటల ప్రోగ్రాంతో హోస్ట్‌గా మారారు.

   హిందీ, దక్షిణాది చిత్రాలతో

  హిందీ, దక్షిణాది చిత్రాలతో


  హిందీలో బోలే చుడియాన్, ప్లాన్ ఏ ప్లాన్ బీ, బబ్లీ బౌన్సర్ చిత్రాలతో బీజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్‌తో కలిసి F3 చిత్రంలో నటిస్తున్నది. F3 మూవీ ప్రమోషన్‌లో భాగంగా అందాల ఆరబోస్తూ.. రెడ్ డ్రస్‌లో మిల్కీబ్యూటి అదరగొట్టింది.

  F3 లో సర్‌ప్రైజింగ్ రోల్

  F3 లో సర్‌ప్రైజింగ్ రోల్


  F3 మూవీలో తమన్నా భాటియా రోల్ బిగ్ సర్‌ప్రైజ్‌గా ఉంటుంది. ఈ సినిమాకు ఆమె పాత్ర ఓ టర్నింగ్ పాయింట్. హన్సిక పాత్రలో తమన్నా కనిపిస్తారు. ఈ పాత్రను దర్శకుడు అనిల్ రావిపూడి అద్భుతంగా మలిచారు. F2 చిత్రానికి మించి ఈ పాత్ర ఉంటుంది. F2 మాదిరిగానే F3 చిత్రంలో తమన్నా పాత్ర చుట్టే కథ తిరుగుతుంది. వెంకటేష్‌తో కలిసి ఆమె అద్భుతమైన వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సోనాల్ చౌహాన్‌తో కలిసిన తర్వాత కథా
  స్వరూపమే మారిపోతుంది. ఆమె కెరీర్‌లో హన్సిక పాత్ర అలా నిలిచిపోతుందని చిత్ర యూనిట్ తెలిపిం

   తొడ అందాలతో రచ్చ

  తొడ అందాలతో రచ్చ

  హన్నిక పాత్రలో తమన్నా పండించిన గ్లామర్ విందును నిర్మాత దిల్ రాజు టీమ్ మీడియాకు అందించారు. శరీరానికి అత్తుకుపోయినట్టు ఉన్న ఎరుపు రంగు డ్రెస్‌లో హాట్ హాట్‌గా కనిపించింది. తన ఒంపు సొంపుల అందాలతో ప్రేక్షకులు, అభిమానుల మతి పొగొట్టేలా అందంగా తమన్నా గ్లామర్ పంట పండించింది. లేటు వయసులో కూడా తొడ అందాలతో కూడిన ఆమె ఫోటోలు విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

   తమన్నాతో ఆ ఇద్దరు హీరోయిన్లు పోటీ

  తమన్నాతో ఆ ఇద్దరు హీరోయిన్లు పోటీ


  ఇక F3 చిత్రంలో తమన్నా భాటియా గ్లామర్‌తో సోనాల్ చౌహాన్, పూజా హెగ్డే పోటీ పడేందుకు సిద్దమయ్యారు. సోనాల్ చౌహాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. అలాగే పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌తో కుర్రకారును హుషారెత్తించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి గ్లామర్ తారలతో F3 మూవీకి ప్తర్యేక ఆకర్షణగా మారింది.

  F3లో నటీనటులు, సాంకేతిక నిపుణులు

  F3లో నటీనటులు, సాంకేతిక నిపుణులు


  నటీనటులు: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్, పూజా హెగ్డే (స్పెషల్ సాంగ్), మురళీ శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు
  దర్శకత్వం: అనిల్ రావిపూడి
  సమర్పణ: దిల్ రాజు
  నిర్మాత: శిరీష్
  బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
  సహ నిర్మాత: హర్షిత్ రెడ్డి
  మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
  డీవోపీ: సాయి శ్రీరాం
  ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్
  ఎడిటింగ్: తమ్మిరాజు
  స్క్రిప్ట్ కో ఆర్టినేటర్: ఎస్ కృష్ణ
  స్క్రిన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీన్
  రిలీజ్ డేట్: 2022-05-27

  English summary
  The F3 makers released some stills of Tamannaah from the movie and she looks smoking hot in red body-hugging dress. The actress flaunts her hot curves and thunderous thighs in these pictures
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X