5000 తమన్నా ప్రైవేట్ ఫోటోలతో అరాచకం.. ప్రియుడు చేసిన పని తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఒక భాష నుంచి వచ్చి మరో భాషలో క్లిక్ అయ్యిన హీరోయిన్స్ చాలా మందే ఉంటారు. ఎక్కువగా నార్త్ నుంచి హీరోయిన్స్ అవుదాం అనుకోని వచ్చే యంగ్ బ్యూటీస్ కి తెలుగులో ఇంకా సౌత్ ఇండస్ట్రీ లోనే మంచి లైఫ్ దొరుకుతుంది. ఇక్కడ వచ్చిన కొన్నేళ్ల లోనే హిట్స్ కొట్టి పాగా వేసి ఇక్కడే సెటిల్ అయిపోయిన వారు చాలా మంది ఉన్నారు అలాగే అక్కడ నుంచి ఒక్కడికి వచ్చి ఇక్కడ స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాక మళ్ళీ తమ ఇండస్ట్రీకే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా లేకపోలేరు.

ఇక ఈ రెండు కాకుండా మూడో రకం అక్కడా ఉంటాం ఇక్కడా ఉంటాం అనే రకం కూడా ఉన్నారు. మరి ఇలాంటి మూడో రకం హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మిల్కీ బ్యూటీ తమన్నా అని చెప్పాలి. కాగా తమన్నా ఇపుడు తెలుగు సహా హిందీ సినిమాలు వెబ్ సిరీస్ లలో ఫుల్ బిజీగా ఉంది. కాగా హిందీలో ఆమె నటించిన అడల్ట్ వెబ్ చిత్రం "లస్ట్ స్టోరీస్ 2" లో తన సరసన నటించిన టాలెంటెడ్ నటుడు తెలుగులో "ఎంసిఏ" సినిమా విలన్ విజయ్ వర్మతో నటించింది.

Tamannaah Bhatia lover vijay verma procured with 5000 plus private space photos

కాగా అక్కడ నుంచి ఇద్దరూ ప్రేమాయణం స్టార్ట్ చేసి ఇన్నేళ్ల పాటుగా కొనసాగిస్తున్నారు. ఓపెన్ గానే తమ రిలేషన్ షిప్ ని మైంటైన్ చేస్తుండగా తమ బంధంపై పలు మార్లు వారు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ ఇద్దరిలో అయితే తమ కోసం ఎక్కువ తమన్నా కంటే విజయ్ కామెంట్స్ చేసిన సందర్భాలు ఎక్కువ కనిపిస్తాయి.

కాగా ఇలా తాజాగా తాను చేసిన కామెంట్స్ కొన్ని వైరల్ గా మారాయి. మామూలుగా ఎవరైనా రిలేషన్ షిప్ లో ఉంటే తమ ప్రేయసి లేదా ప్రియుడుతో ఫొటోలు చాలా ఎక్కువే తీసుకుంటారు. లేదా ఒకరి ఫోటోలు, జ్ఞాపకాలు దాచుకోవడం వంటివి చేస్తారు. అయితే విజయ్ ఏకంగా తమన్నావి 5000 ఫోటోలు దాచుకున్నాడట. తన ఫోన్ గ్యాలరీలో తమన్నావి అలాగే తమన్నాతో కలిసి ఉన్న ఫోటోలు 5 వేలు పై చిలుకే ఉంటాయని తెలిపాడు.

Tamannaah Bhatia lover vijay verma procured with 5000 plus private space photos

అయితే వాటిలో ఒక్కటి కూడా సోషల్ మీడియాలో బయట పెట్టలేదని తాను తెలిపాడు. అవి తమ ఇద్దరి మధ్య మాత్రమే ఉంటాయి అని అందుకే ఎప్పుడు వాటిలో ఒక్కటి కూడా బయటకి పెట్టలేదని తాను తెలిపాడు. మరి ఆ పిక్స్ ఎలాంటివో వారికే తెలుసు.. కాగా ఇప్పుడు విజయ్ రీసెంట్ గా హిందీ క్రేజీ వెబ్ సిరీస్ మీర్జాపూర్ సీజన్ 3 లో కనిపించాడు.

అలాగే ఇవి కాకుండా పలు చిత్రాలు వెబ్ సిరీస్ లను కూడా తాను చేస్తున్నాడు. ఇక తమన్నా కూడా రీసెంట్ గా తెలుగులో ఓదెల 2 లో నటిస్తుండగా ఈమె నటించిన హిందీ చిత్రాలు "వేదా" ఇంకా "స్త్రీ 2" బాలీవుడ్ లో మంచి వసూళ్లతో దూసుకెళ్తున్నాయి. వేదా లో తమన్నా క్యామియో రోల్ చేయగా స్త్రీ 2 లో తమన్నా హాట్ ఐటెం సాంగ్ లో కనిపించింది.

More from Filmibeat

Read more about: mirzapur 3 lust stories vedaa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X