Tamannaah: గాలికి డ్రెస్‌ను ఎగిరెలా చేసి.. బికినీ అందాలను చూపించేసిన మిల్కీ బ్యూటీ!

మిల్కీబ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న తమన్నా భాటియా ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఒకే తరహా అందంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ బ్యూటీ కేవలం సినిమాలలోనే కాకుండా ప్రత్యేకమైన స్పెషల్ ఫోటోషూట్స్ తో కూడా అప్పుడప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఆమెకు సంబంధించిన ఏదో ఒక ఫోటో నిత్యం వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక రీసెంట్ గా మాల్దీవ్స్ కు వెళ్లిన తమన్నా అక్కడ ఎవరూ ఊహించని విధంగా కనిపించింది. అంతే కాకుండా గ్లామర్ తో కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

అన్ని రకాల సినిమాలు..

అన్ని రకాల సినిమాలు..

శ్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తమన్నా భాటియా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. ఈ బ్యూటీ మొదట్లో చేసిన సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా హ్యాపీ డేస్ వంటి డిఫరెంట్ సినిమాలు కూడా చేసి తన స్థాయిని అంతకంతకూ పెంచుకుంది. తమన్నా అంటే అన్ని రకాల సినిమాలు చేయగలదు అని కూడా ఇండస్ట్రీలో తన పేరును వైరల్ అయ్యేలా చేసుకుంది.

జయాపజయాలను లెక్కచేయకుండా

జయాపజయాలను లెక్కచేయకుండా

ప్రస్తుతం పోటీగా ఎంత మంది యువ హీరోయిన్స్ వస్తున్నా కూడా ఈ బ్యూటీకి చాలా మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పాలి. అయితే తమన్నా చేసిన కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. ఇక ఈ బ్యూటీ జయాపజయాలను ఏమాత్రం లెక్కచేయకుండా తమిళ్ ఇండస్ట్రీలో అలాగే తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అప్పుడప్పుడు అలా తళుక్కున మెరుస్తుంది.

స్పెషల్ ఐటెమ్ సాంగ్స్

స్పెషల్ ఐటెమ్ సాంగ్స్

ఇక తమన్నా చేస్తున్న ఐటెమ్ సాంగ్స్ కూడా సినిమాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ఆమె ఒకవైపు రెగ్యులర్ మెయిన్ హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. అలాగే మరొకవైపు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ ఆర్థికంగా కూడా లాభపడుతుంది. చాలావరకూ తమన్నా చేసిన ఐటమ్ సాంగ్స్ మంచి సక్సెస్ ను అందుకున్నాయి ఇక డ్యాన్స్ లో తమన్నా రోజు రోజుకు తన స్టైల్ ను భిన్నంగా మార్చుకుంటుంది.

మాల్దీవ్స్ లో తమన్నా

మాల్దీవ్స్ లో తమన్నా

తమన్నా భాటియాకు సోషల్ మీడియాలో కూడా రోజురోజుకు ఫ్యాన్ ఫాలోవర్స్ గట్టిగానే పెరుగుతున్నారు. ఈ బ్యూటీ ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతుంది. రీసెంట్గా మాల్దీవ్స్ కు వెళ్ళిన తమన్నా భాటియ అక్కడ హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తోంది. అంతే కాకుండా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అమ్మడు బికినీ అందాలను హైలెట్ చేసింది. గాలికి డ్రెస్ ఎగిరెలా చేసినా తమన్నా పింక్ బికినిలో షాక్ ఇచ్చింది.

 లెగ్స్ అందాలు హైలెట్ అయ్యేలా

లెగ్స్ అందాలు హైలెట్ అయ్యేలా

ఇక రీసెంట్ గా తమన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ప్రత్యేకమైన ఫోటో కూడా వైరల్ గా మారిపోయింది. తమన్నా ఒక ఐస్ క్రీమ్ సైకిల్ బండిని తొక్కుతూ ట్రంక్ లో ఉన్న ఐస్ క్రీమ్ సాంగ్ ఎవరికీ దక్కుతాయో ఊహించండి అంటూ తమన్నా ఫన్నీగా క్యాప్షన్ కూడా ఇచ్చేసింది. ఇక ఫోటోలో తమన్నా లెగ్స్ అందాలను హైలైట్ చేసింది. అంతేకాకుండా క్లీవేజ్ షో తో చొక్కాకు గండిలు కూడా తీసేసింది. ఇక ఇంత గ్లామర్ గా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వకుండా ఉంటుందా అని నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

ఆ సినిమాలతో బిజీగా..

ఆ సినిమాలతో బిజీగా..

ఇక ప్రస్తుతం తమన్నా చేతిలో అయితే చాలా మంచి సినిమాలే ఉన్నాయి. తెలుగులో ఈ బ్యూటీ F3 అనే కామెడీ ఫిలింలో వెంకటేష్ కు జోడిగా నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ లో కూడా నటిస్తున్న తమన్నా గని సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. వీటితో పాటు తమన్నా నటించిన మూడు హిందీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X