మరోసారి బికినీలో తమన్నా.. బాలీవుడ్ ఆఫర్స్ కోసం దేనికైనా రెడీ!
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కెరీర్ మొదట్లో ఎలా ఉండేదో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మిల్కి బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ మొదట్లో గ్లామర్ అనే పదానికి చాలా దూరంగా ఉండేది. హ్యాపీ డేస్ వంటి సినిమాల్లో సింపుల్ గా కనిపించిన తమన్నా ఇప్పుడు బికినీ వేసే స్థాయికి వచ్చేసింది. ఇక మరోసారి కూడా గ్లామర్ డోస్ పెంచడానికి తమన్నా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

హాట్ అండ్ స్వీట్
తమన్నా కెరీర్ స్టార్టింగ్ లోనే స్వీట్ హీరోయిన్ గా ఒక స్పెషల్ క్రేజ్ అందుకుంది. అయితే ఆ తరువాత హాట్ గర్ల్ గా మారడానికి మాత్రం చాలా సమయం తీసుకుంది. అవకాశాలను బట్టి గ్లామర్ ప్రజెంటేషన్ లో డోస్ పెంచింది. ముందుగా తనను హాట్ రోల్స్ లో చూడటానికి ఆడియేన్స్ ఇష్టపడతారా లేదా అనే విషయాన్ని పసిగట్టి కొంచెం కొంచెంగా డోస్ పెంచింది.

బికినీ వరకు వచ్చింది..
తమన్నా భాటియా బికినీ వేసే వరకు వచ్చేసింది. F2లో ఒక పరిధి వరకు బికినీలో కనిపించిన మిల్కీబ్యూటీ ఆ తరువాత విశాల్ యాక్షన్ సినిమాలో హాట్ డ్రెస్ లో మరింత షాక్ ఇచ్చింది. ఒక సాంగ్ లో అమ్మడు ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆల్ మోస్ట్ బికినీ స్టైల్ లో ఘాటుగా వెండితెరపై హీట్ పెంచింది.

మరింత హాట్..?
ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ఒక టాక్ బాగా వైరల్ అవుతోంది. తమన్నా భాటియా ఒక బాలీవుడ్ ఆఫర్ కోసం మరింత హాట్ గా మారే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరీ సన్నగా ఉండకుండా కాస్త బరువెక్కి హిందీ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయాలని అనుకుంటోందట. మరోక షాకింగ్ విషయం ఏమిటంటే.. త్వరలోనే తమన్నా బికినీ డోస్ కూడా పెంచనుందనే టాక్ వస్తోంది.
Recommended Video

బాలీవుడ్ కోసమే..
బాలీవుడ్ లో ఇదివరకే కొన్నిసార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకున్న తమన్నా భాటియా ఒక్క సక్సెస్ కూడా అందుకోలేదు. ఇక అక్కడ కూడా వీలైనంత ఎక్కువ అవకాశాల్ని అందుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఆల్ మోస్ట్ అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న మిల్కి బ్యూటీ వీలైనంత వరకు బాలీవుడ్ హీరోలతో కూడా నటించాలని అనుకుంటోంది. అందుకే గ్లామర్ విషయంలో లిమిట్స్ పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











