చిన్న గౌనులో హీటేక్కిస్తున్న తమన్నా పాప.. నడి వీధిలో లెగ్ సొగసులు కనిపించేలా..

తమన్నాకు మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ అంత ఈజీగా రాలేదు. వెండితెరపై ఎంట్రీ ఇచ్చే ప్రతి హీరోయిన్ అందంగానే ఉంటుంది. కానీ టాలెంట్ తో జనాలను ఆకట్టుకుటుంటేనే వారికంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుతుంది. అలాగే తమన్నా కూడా మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ తో అభిమానుల సంఖ్యను పెంచుకుంది. వెండితెరపై చూస్తేనే తమన్నా చూపు తిప్పుకోనివ్వదు. ఇక కళ్లముందుకు వస్తే కుర్రాళ్ళు కనురెప్పలకు అలుపు కూడా రాదు. ఇటీవల ముంబై వీధిలో అమ్మడు అలానే ఎట్రాక్ట్ చేసింది.

గ్లామరస్ బ్యూటీ

గ్లామరస్ బ్యూటీ

తమన్నా ఎలాంటి డ్రెస్ వేసినా కూడా డ్రెస్సుకే అందం వచ్చేలా ఉంటుంది. గ్లామర్ డ్రెస్సుల్లో అయినా ట్రెడిషినల్ లుక్కులో అయినా తమన్నా ఎప్పటికప్పుడు చాలా కొత్తగా కనిపిస్తుంది. కమర్షియల్ సినిమాల్లో అయితే తమన్నా తన గ్లామరస్ పాత్రకు సరైన న్యాయం చేయగలదని ఒక మంచి గుర్తింపు కూడా అందుకుంది.

ముంబై వీధిలో.. పొట్టి డ్రెస్సులో తమన్నా

ముంబై వీధిలో.. పొట్టి డ్రెస్సులో తమన్నా

ఇక ఇటీవల ఈ బ్యూటీ హాట్ లుక్కుతో దర్శనమిచ్చిన తీరు నెవర్ బిఫోర్ అనేలా ఉంది. ముంబైలో షాపింగ్ చేయడానికి వచ్చిన తమన్నా చిన్న గౌనుతో నడుస్తుండగా అక్కడి జనాలు షాక్ అయ్యారు. మొహానికి మాస్క్ ఉండడంతో కొందరు తమన్నా అనుకోలేదు. ఇక బాలీవుడ్ మీడియాకు చెందిన కెమెరామెన్స్ మాత్రం ఆమెను గుర్తుపట్టి వారి కెమెరాలకు పని చెప్పారు.

బొద్దుగా మారిన తమన్నా

బొద్దుగా మారిన తమన్నా

ముంబై విధుల్లో తమన్నా అలా లెగ్స్ అందాలు చూపిస్తూ నడుస్తుండడంతో కొందరి కళ్ళు జిగేలుమన్నాయి. ఇక తమన్నా గతంలో కనిపించినట్లుగా అయితే లేదు. ఆమె ఫిట్నెస్ లో కాస్త మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. కాస్త బొద్దుగా మారిందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అందుకు కారణం ఇటీవల ఆమె కరోనాకు ట్రెట్మెంట్ తీసుకోవడమే.

Recommended Video

Vishal's Action Movie Public Talk
బరువు పెరగడానికి కారణమిదే

బరువు పెరగడానికి కారణమిదే

చాలా రోజులు రెస్ట్ తీసుకొని కొన్ని ప్రత్యేకమైన టాబ్లెట్స్ వేసుకోవడం వలన బరువు పెరిగిందట. అయితే అది తెలియక కొందరు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా చేశారని మిల్కీబ్యూటీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక నెక్స్ట్ తమన్నా గోపిచంద్ సీటిమార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో అమ్మడు కబడ్డీ కోచ్ గా నటిస్తోందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X