Tamannah Bhatia: తమన్నా ఆంటీ.. మిల్కీ బ్యూటీకి కుర్ర హీరోయిన్ షాక్!

ఒకప్పుడు దక్షిణాది సినిమా దగ్గర చాలా చిన్న హీరోయిన్ గా కెరియర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఇండియాలో లెవెల్లో పాగా వేసిన అతి కొద్దిమంది స్టార్ హీరోయిన్స్ లో మిల్కీ బ్యూటీ తమన్న కూడా ఒకామె. అయితే తమన్న కెరియర్లో శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ సినిమాతో కొంచెం బ్రేక్ అందుకని మించి అక్కడ నుంచి మరిన్ని సినిమాలు స్టాల్ హీరోలతో చేసే అవకాశం దక్కించుకుంది.

ఇలా సౌత్ లో కొన్నాళ్లపాటు తన రూలింగ్ చూపించి టాప్ స్టార్ హీరోయిన్స్ లో ఒక దానిగా నిలిచింది. ఇక దాదాపు సౌత్ లో తెలుగు సహా తమిళ్ ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్ అందరినీ కవర్ చేసేసిన ఈ మిల్కీ బ్యూటీ తర్వాత హిందీ సినిమాలో కూడా ఎంటర్ అయింది. మరి హిందీ సినిమాలో మరి అంత ఆశించిన సినిమాలు రాలేదు కానీ ఓటీటీలో మాత్రం మంచి హిట్ అయింది.

Tamannah mass counter to anasuya like actress in industry

ఇలా తమన్నా బాలీవుడ్ లో కూడా తన మార్క్ సెట్ చేసుకొని దాదాపు అక్కడే స్థిరపడిపోయింది. అయితే లేటెస్ట్ గా తమన్నా చేసిన ఓ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో మంచి వైరల్ గా మారింది.

కాగా ఆమె ప్రముఖ హీరోయిన్, సీనియర్ హీరోస్ తో వర్క్ చేసిన రవీనా టాండన్ కూతురు రాశా టాండన్ సినిమా ఈవెంట్ కి హాజరైంది. అయితే ఈ ఈవెంట్ లో తమన్నా రాశాతో కలిసి మాట్లాడటం ఆ మాటల్లో తనని ఆంటీ అని పిలవచ్చు అని చెప్పడం మంచి ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది.

Tamannah mass counter to anasuya like actress in industry

జనరల్ గా తమన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ లేదా ఎం హీరోయిన్స్ ఆంటీ ఇలాంటి పదాలతో పిలిస్తే ఖచ్చితంగా నచ్చదు. నో అని చెప్తారు. అయినప్పటికీ తమన్నా లాంటి స్టార్ బ్యూటీ తనని అలాంటి డౌట్ లేకుండా ఆంటీ అని పిలవచ్చు అని చెప్పడం సోషల్ మీడియాలో మెయిన్ గా తెలుగు ఆడియోస్ లో కూడా మారింది.

కాగా తమన్నా స్టేట్మెంట్ మన తెలుగు గ్లామర్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కి మంచి కౌంటర్ ఇచ్చినట్టుగా అనిపించింది అని చెప్పవచ్చు. అనసూయ సోషల్ మీడియాలో తనని ఎవరు ఆంటీ అని అనొద్దు అని అలా అంటే వారిని కేసులు కూడా పెడతానని చాలాసార్లు మంచి హంగామా చేసింది. తమన్నా వ్యవహారాన్ని గుర్తు చేస్తూ అనసూయ గురించి నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: tamannah bhatia
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X